Jump to content

బీజేపీ వైఖరితో కులవృత్తులకు ముప్పు.. ఆ పార్టీ నేతలకు హెయిర్ కటింగ్ చేయబోం


Peruthopaniemundhi

Recommended Posts

  • విద్యుత్ సంస్కరణల పేరుతో మా పొట్టకొట్టే ప్రయత్నం
  • కేంద్రం తీరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకానికి ముప్పు
  • ఈ నెల 20 నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన
Barbers decided to not to shave bjp leaders
 
రాష్ట్ర ప్రభుత్వం తమకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైఖరి కారణంగా ఆ పథకం రద్దయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

నూతన విద్యుత్ చట్టం ముసాయిదాలో సబ్సిడీలు ఎత్తివేయాలని, ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలని పేర్కొనడం దారుణమన్నారు. కేంద్రం వైఖరికి నిరసగా ఈ నెల 20వ తేదీ నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. ఆందోళనలో భాగంగా బీజేపీ నేతలకు క్షవరాలు చేయకూడదని తీర్మానించినట్టు నాయీ బ్రాహ్మణ నేతలు తెలిపారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...