Jump to content

సీఎం కేసీఆర్ కు అస్వస్థత...యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్


Android_Halwa

Recommended Posts

1 hour ago, JackSeal said:

Wheel chair to third term CM chair ani dreaming … he went inside walking cut chesthe on stretcher 

MRI/Ct scan ki teesukelinaru stretcher mida.

Link to comment
Share on other sites

2 minutes ago, JackSeal said:

annual wellness routine checkup anta

aswassthathaaaa ani media endukuuuu decide sesthundhiii mari....If its routine check up. Dhora ki emaindhooo ani fans like @TOM_BHAYYA concerningggg feel aythunnaruuuuu

Link to comment
Share on other sites

5 minutes ago, JackSeal said:

annual wellness routine checkup anta

no.. he called the doctor.. left shoulder pain.. anduke antha checkup.. finally "pinched nerve" ani intiki pampichaaru..:giggle:

Link to comment
Share on other sites

5 minutes ago, veerigadu said:

aswassthathaaaa ani media endukuuuu decide sesthundhiii mari....If its routine check up. Dhora ki emaindhooo ani fans like @TOM_BHAYYA concerningggg feel aythunnaruuuuu

ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో పరీక్షలు చేస్తుంటాం. రెండు రోజులుగా బలహీనంగా ఉన్నట్లు చెప్పారు. సాధారణ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా మరికొన్ని పరీక్షలు చేస్తున్నామని సీఎం శ్రీ కేసీఆర్ వ్యక్తిగత డాక్టర్ శ్రీ ఎం.వి.రావు తెలిపారు. రొటీన్ పరీక్షల్లో భాగంగానే సీఎం గారికి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ చేస్తున్నం. ఈ పరీక్షల ఫలితాలను బట్టి ఏంచేయాలో చూస్తాం. వారు నిలకడగా ఉన్నారు. ఇది కేవలం ముందుజాగ్రత్తతో చేస్తున్న పరీక్షలు మాత్రమేనని డాక్టర్ ఎం.వి.రావు అన్నారు.

@r2d2

Link to comment
Share on other sites

1 minute ago, JackSeal said:

ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు

that's what I heard..@3$%.. rendu peggulu extra yesukuni salla badataadu le Dora.. maamoolu mucchateyy..

Link to comment
Share on other sites

32 minutes ago, JackSeal said:

ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో పరీక్షలు చేస్తుంటాం. రెండు రోజులుగా బలహీనంగా ఉన్నట్లు చెప్పారు. సాధారణ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా మరికొన్ని పరీక్షలు చేస్తున్నామని సీఎం శ్రీ కేసీఆర్ వ్యక్తిగత డాక్టర్ శ్రీ ఎం.వి.రావు తెలిపారు. రొటీన్ పరీక్షల్లో భాగంగానే సీఎం గారికి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ చేస్తున్నం. ఈ పరీక్షల ఫలితాలను బట్టి ఏంచేయాలో చూస్తాం. వారు నిలకడగా ఉన్నారు. ఇది కేవలం ముందుజాగ్రత్తతో చేస్తున్న పరీక్షలు మాత్రమేనని డాక్టర్ ఎం.వి.రావు అన్నారు.

@r2d2

Left hand ante noppi.. weakness emo.. glass ethaka couple of days ayyundochu alaa weak aipoyindhi.. reyyy happy raooo

calling.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...