JustChill_Mama Posted March 18, 2022 Report Share Posted March 18, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted March 18, 2022 Report Share Posted March 18, 2022 Lokesh said they got the offer but "rastra prayjanala kosam" vaddu ani decide chesinaru ani... matter close. Quote Link to comment Share on other sites More sharing options...
JustChill_Mama Posted March 18, 2022 Author Report Share Posted March 18, 2022 ఉన్నట్లుండి టీడీపీ అధినేత చంద్రబాబుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ సాఫ్ట్ వేర్‌ను చంద్రబాబు కొన్నారని ఆమె ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో కంపెనీ తమను సంప్రదించిందని.. తాము కొనలేదని కానీ అప్పట్లో చంద్రబాబు కొన్నారని ఆమె ప్రకటించారు. అలా ఎందుకు ప్రకటించారో కానీ ఏపీలో మాత్రం ఈ అంశం చర్చనీయాంశం కావడం ఖాయంగా కనిపిస్తోంది. పెగాసస్‌కు రూ. పాతిక కోట్లు ఖర్చు డిమాండ్ చేసినట్లుగా మమతా బెనర్జీ చెబుతున్నారు. అయితే దీదీ ఆరోపణలను నారా లోకేష్ తోసి పుచ్చారు. తామే గనుక పెగాసస్ కొనుగోలు చేసి ఉంటే.. జగన్ సర్కార్ ఇంత కాలం ఎందుకు సైలెంట్‌గా ఉండేదని ఆయన ప్రశ్నించారు. మమతా బెనర్జీకి సరైన సమాచారం లేక అలా మాట్లాడి ఉంటారన్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ నుంచి… కేంద్రం పెగాసస్‌ను కొనుగోలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రభుత్వాలకే వాటిని అమ్ముతారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేశాయని ఎక్కడా వార్తలు రాలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు చంద్రబాబు పేరు మమతా బెనర్జీ లాగారు. Read more at telugu360.com: పెగాసస్‌తో చంద్రబాబు నిఘా పెట్టారా !? - Quote Link to comment Share on other sites More sharing options...
JustChill_Mama Posted March 18, 2022 Author Report Share Posted March 18, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
JustChill_Mama Posted March 18, 2022 Author Report Share Posted March 18, 2022 2 Quote Link to comment Share on other sites More sharing options...
JustChill_Mama Posted March 18, 2022 Author Report Share Posted March 18, 2022 Adhalso chip … idhalso chip 1 Quote Link to comment Share on other sites More sharing options...
JustChill_Mama Posted March 18, 2022 Author Report Share Posted March 18, 2022 Papam @futureofandhra lantolllu rahul kanna mamatha ne pm candidate ani elevations iccharu… ipudu ela cover cheskovalo emo Quote Link to comment Share on other sites More sharing options...
HugoStrange Posted March 18, 2022 Report Share Posted March 18, 2022 why did she throw him under the bus now? monna elections lo support raledu ani kopam tho unda Quote Link to comment Share on other sites More sharing options...
Sreeven Posted March 18, 2022 Report Share Posted March 18, 2022 Idhi antha A PK gadi kodi kathi type drama. A PK gadu helping mamatha. Jagga gadiki innirojulu teliyakunda vunda and vadu cheyakunda vunnada...andaru pathivrathale jagga pedda pathivratha 😀 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.