Jump to content

Pegasus scam


JustChill_Mama

Recommended Posts

ఉన్నట్లుండి టీడీపీ అధినేత చంద్రబాబుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ సాఫ్ట్ వేర్‌ను చంద్రబాబు కొన్నారని ఆమె ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో కంపెనీ తమను సంప్రదించిందని.. తాము కొనలేదని కానీ అప్పట్లో చంద్రబాబు కొన్నారని ఆమె ప్రకటించారు. అలా ఎందుకు ప్రకటించారో కానీ ఏపీలో మాత్రం ఈ అంశం చర్చనీయాంశం కావడం ఖాయంగా కనిపిస్తోంది. పెగాసస్‌కు రూ. పాతిక కోట్లు ఖర్చు డిమాండ్ చేసినట్లుగా మమతా బెనర్జీ చెబుతున్నారు. అయితే దీదీ ఆరోపణలను నారా లోకేష్ తోసి పుచ్చారు. తామే గనుక పెగాసస్ కొనుగోలు చేసి ఉంటే.. జగన్ సర్కార్ ఇంత కాలం ఎందుకు సైలెంట్‌గా ఉండేదని ఆయన ప్రశ్నించారు. మమతా బెనర్జీకి సరైన సమాచారం లేక అలా మాట్లాడి ఉంటారన్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్ నుంచి… కేంద్రం పెగాసస్‌ను కొనుగోలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రభుత్వాలకే వాటిని అమ్ముతారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేశాయని ఎక్కడా వార్తలు రాలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు చంద్రబాబు పేరు మమతా బెనర్జీ లాగారు.

Read more at telugu360.com: పెగాసస్‌తో చంద్రబాబు నిఘా పెట్టారా !? -

Link to comment
Share on other sites

Idhi antha A PK gadi kodi kathi type drama. A PK gadu helping mamatha. Jagga gadiki innirojulu teliyakunda vunda and vadu cheyakunda vunnada...andaru pathivrathale jagga pedda pathivratha 😀

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...