Jump to content

A1 questions high court.. lol idupulaaya estate anukunava ra jaffa

psycopk

Recommended Posts

అమ‌రావ‌తిపై హైకోర్టు తీర్పుపై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు 

24-03-2022 Thu 18:49
  • వికేంద్రీక‌ర‌ణ‌కే క‌ట్టుబ‌డి ఉన్నాం
  • హైకోర్టు త‌న ప‌రిధి దాటింద‌న్న భావ‌న క‌లిగింది
  • అందుకే అసెంబ్లీలో మాట్లాడాల్సి వ‌స్తోంది
  • ఏ వ్య‌వ‌స్థ అయినా త‌న ప‌రిధిలోనే ప‌నిచేయాలి
  • లేదంటే మిగిలిన వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలుతాయి
  • అసెంబ్లీలో సుధీర్ఘ ప్ర‌సంగం చేసిన జ‌గ‌న్‌
ap cm ys jagan comments on high court verdict on amaravati

ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాలంటూ ఇటీవ‌ల ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం నాటి అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా మూడు రాజ‌ధానుల అంశంపై జ‌రిగిన స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌లో పాలుపంచుకున్న జ‌గ‌న్‌.. దీనిపై సుధీర్ఘ ప్ర‌సంగం చేశారు. రాష్ట్ర రాజ‌ధాని, దాని ఎంపిక‌, అభివృద్ధి, వికేంద్రీక‌ర‌ణ, శాస‌న‌స‌భ‌కు ఉన్న అధికారాలు, న్యాయ వ్య‌వ‌స్థ‌కు ఉన్న ప‌రిధి త‌దిత‌ర అంశాల‌న్నింటిపైనా జ‌గ‌న్ సుధీర్ఘంగా మాట్లాడారు. 

తొలుత శాస‌న వ్య‌వ‌స్థ‌, న్యాయ వ్య‌వస్థ‌, కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ‌ల ప‌రిధుల‌ను ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌.. రాజ్యాంగంలో ఏ వ్య‌వ‌స్థ ప‌రిధి ఏమిట‌న్న‌దానిని స్ప‌ష్టంగా వివ‌రించార‌ని పేర్కొన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో ఏ వ్య‌వ‌స్థ అయినా త‌న ప‌రిధిలో ప‌నిచేస్తేనే.. మిగిలిన వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స‌జావుగా సాగుతాయ‌ని ఆయ‌న అన్నారు. లేనిప‌క్షంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ కుప్ప‌కూలిపోతాయ‌ని కూడా జ‌గ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మంచి చ‌ట్టాలు చేయ‌క‌పోతే ప్ర‌జ‌లే నిర్ణ‌యం తీసుకుంటార‌న్న జ‌గ‌న్‌.. మంచి చ‌ట్టాల‌ను చేస్తే అవే ప్ర‌భుత్వాల‌ను ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఎన్నుకుంటార‌ని చెప్పారు. వెన‌క్కు తీసుకున్న చ‌ట్టంపై హైకోర్టు తీర్పు ఇవ్వ‌డ‌మేమిట‌ని జ‌గ‌న్ ప్రశ్నించారు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ల‌క్ష‌ల కోట్లు వెచ్చించి రాజ‌ధానిని అభివృద్ధి చేయాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేయ‌డం స‌రికాద‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. 

అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అయిన కార‌ణంగానే రాష్ట్ర విభ‌జ‌న డిమాండ్లు వ‌చ్చాయ‌ని చెప్పిన జ‌గ‌న్‌.. భ‌విష్య‌త్తులో అలాంటి ప్ర‌మాదం లేకుండా వికేంద్రీక‌ర‌ణ‌కు తాము ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు. వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని శివ‌రామకృష్ణ‌న్ క‌మిష‌న్ కూడా చెప్పింద‌ని ఆయ‌న తెలిపారు. వికేంద్రీక‌ర‌ణ‌కే త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని మ‌రోమారు తేల్చి చెప్పారు. 

హైకోర్టు తీర్పు చూస్తే.. రాజ్యాంగ‌ప‌రంగానే కాకుండా రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఉన్న అధికారాల‌ను కూడా ప్ర‌శ్నించేలా తీర్పు ఉంద‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. ఈ కార‌ణంగానే హైకోర్టు త‌న ప‌రిధిని దాటింద‌ని త‌మ మ‌నోభావాల్లో ఉంద‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఈ కార‌ణంగానే దీనిపై అసెంబ్లీలో మాట్లాడాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు. రాజ‌ధాని ఎక్క‌డ ఉండాల‌నే దానితో పాటు పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌పై రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎలాంటి అధికారం లేద‌ని హైకోర్టు తీర్పు చెప్పింద‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఈ అధికారాలు కేంద్రం ప‌రిధిలో ఉంటాయ‌ని హైకోర్టు చెప్పింద‌న్నారు. అయితే రాష్ట్ర రాజధాని ఎంపికపై పూర్తి నిర్ణ‌యాధికారం రాష్ట్రానికే ఉంటుంద‌ని కేంద్రం వెల్ల‌డించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ గుర్తు చేశారు. ఇదే విష‌యాన్ని కేంద్రం అటు పార్ల‌మెంటులోనే కాకుండా ఇటు కోర్టుల్లోనూ తేల్చి చెప్పింద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

Courts credibility meedha start chesaduuuu ante.

Down the lane, I think he will even go after bodi and BJPeeee if needed. Mondiiii naaa kodukuuuu ra ayyaaa. That stubbornness is his both strength as well as weakness. 

Link to comment
Share on other sites

11 minutes ago, veerigadu said:

Courts credibility meedha start chesaduuuu ante.

Down the lane, I think he will even go after bodi and BJPeeee if needed. Mondiiii naaa kodukuuuu ra ayyaaa. That stubbornness is his both strength as well as weakness. 

Yea chusam ga mandhaya panam ban chesta anna munda madhyam meda dabbulu venaka vesukuntunadu… aboo yama mondi..

special status kosam fight chesta mps unte ani andaru muskoni kurchunaru… ano tega mondi..

inka polavaram aaite mondi ki tatha

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

Yea chusam ga mandhayam ban chesta anna munda madhyam meda dabbulu venaka vesukuntunadu… aboo yama mondi

Faisal kadikiii vastheee manishiiii yevvarainaaa anthe samaraaa...Atleast Jaffas are practical about it. meeru inkaaa TDP anteee selfless and social service annatuuu matladatharuuuu. Yevvaddd nammaduuuu...li888888

  • Haha 2
Link to comment
Share on other sites

4 minutes ago, veerigadu said:

Faisal kadikiii vastheee manishiiii yevvarainaaa anthe samaraaa...Atleast Jaffas are practical about it. meeru inkaaa TDP anteee selfless and social service annatuuu matladatharuuuu. Yevvaddd nammaduuuu...li888888

Ante edo mondi modda antunte…ee tappudu yedava ki anta seen ledu ani cheptuna

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

Ante edo mondi modda antunte…ee tappudu yedava ki anta seen ledu ani cheptuna

TDP should take this into public then. What lokesh is doing? other than couple of punches in press meet. Public lo thirigiii everyday oka speech ivvamanuuuu....eediii G baddhakammmm valle TDP anti-votes cash seyyatlee

Link to comment
Share on other sites

3 minutes ago, veerigadu said:

TDP should take this into public then. What lokesh is doing? other than couple of punches in press meet. Public lo thirigiii everyday oka speech ivvamanuuuu....eediii G baddhakammmm valle TDP anti-votes cash seyyatlee

Chetakavatam ledu public loki tesuku povatam…

if he fails another leader raises.. 

simple ga kottinatu matladali… janam madhya ne undali

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

Chetakavatam ledu public loki tesuku povatam…

if he fails another leader raises.. 

simple ga kottinatu matladali… janam madhya ne undali

twitter sharing and memes valla 5% votes influence aythayiii emo. Villages lo thiragapothee kastammmm. Poll management jarigedhiii vallathoneee

Link to comment
Share on other sites

1 hour ago, veerigadu said:

Courts credibility meedha start chesaduuuu ante.

Down the lane, I think he will even go after bodi and BJPeeee if needed. Mondiiii naaa kodukuuuu ra ayyaaa. That stubbornness is his both strength as well as weakness. 

Potti pithre gadiki bodi ki edhurelle scene undhantava anna

Link to comment
Share on other sites

3 hours ago, allbakara said:

Potti pithre gadiki bodi ki edhurelle scene undhantava anna

pavurala gutta ki timeayyindhi ani prabhuvu cheppamannadani daddy kalalo cheppadanta

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...