Jump to content

Recession

sri_india

Recommended Posts

3 hours ago, dasari4kntr said:

ఇప్పుడు ఈక్విటీ మార్కట్ (stocks) పడుతుంది కదా అని…venture capitalists and other investors…మనీ ని స్టాక్స్ నుండి తీసి బాండ్ మార్కట్ (debt market) కి తరలిస్తారు…అది కూడా ఎక్కువ price పెట్టి…(బాండ్ ధర face value కంటే ఎక్కవ ధరకి)…

ఎప్పుడైతే బాండ్ ధర (premium) ఎక్కువకి కొంటారో అప్పడు yield పడిపోద్ది…price and yield are inversely proportion..

Bro can you explain in simple terms what is bond , yields, equity, stock , how all they related. How one effect the other . I never able to understand. 

Link to comment
Share on other sites

5 minutes ago, dasari4kntr said:

I will try in simple terms..

Stock/share…కంపెనీలో వాటా..(ఈక్విటీ)…

Bond…అప్పు ఇచ్చే వాడికి తీసుకునేవాడికి మద్య promissory note..అందుకే దాన్ని debt market అంటారు..మనం treasury కి అప్పు ఇచ్చి bond తీసుకొంటాం…దానికి treasury నీకు ప్రతి సంవత్సరానికి గాని ఆరు నెళ్ళకి గాని వడ్డీ చెల్లిస్తుంది అది coupon rate…

అంటే $1000 bond ని 10% coupon rate 4 సంవత్సరాలకి తీసుకుంటే…

నీకు

100+100+100+(100+1000) వస్తాయి…

ఇప్పుడు..

Yield (నికరంగా లభించేది) = coupon amount / bond face value

ఈ yield లో రెండు రకాలు వుంటాయి..

Yield to maturity 

yield to call (దీనితో ఇప్పుడు పెద్దగా పనిలేదు)

ఒకసారి నువ్వు bond తీసుకుంటే అది mature అయ్యే వరకు నీ దగ్గరే పెట్టుకోవాల్సిన అవసరం లేదు..దానిని secondary market లో అమ్మేయవచ్చు…

ఇప్పుడు నువ్వు ఒక సంవత్సరం coupon payment తీసుకుని ఆ బాండ్ ని వద్దు  అని అమ్ముతుంటే నేను 1000$ కే కొన్నాను అనుకో అది నేను par value లో కొన్నట్టు…

అదే నేను 900$ కి కొంటే నేను discount లో కొన్నట్టు..

అదే నేను 1100$ కి కొంటే నేను premium లో కొన్నట్టు…

అంట్ నాకు మిగతా సంవత్సరాల coupon amount మరియు చివరలో బాండ్ face value వస్తాయి..

నేను నీ దగ్గర premium లో కొంటే నా yield to maturity తగ్గుద్ది…

నేను నీ దగ్గర discount లో కొంటే నా yield to maturity పెరుగుద్ది…

ఇప్పుడు చివరగా…ఈ topic అయిన inverted yield curve దగ్గరకి వద్దాం…

Treasury bonds లో మూడు రకాలు వుంటాయి…

Treasury bills (below one year maturity)

Treasury notes (below 10 year maturity)

Treasure bonds (above 10 year maturity)

సాధారణంగా Short term invest చేసినోడి కంటే  long term invest చేసినోడికి yield ఎక్కవ వచ్చుద్ది…

2 year bond yield  కంటే 10 bond yield ఎక్కువ ఉండాలి…కానీ interest rates పెరగడం ఇంకా కొన్ని ఇతర కారణాల వళ్ళ  2 year yield దాదాపు సమానం లేదా 10 year yield కన్నా కొంచెం ఎక్కువ ఉంది…దీని వళ్ళ long term investments కి దెబ్బ…future పైన భరోసా లేదు అనే కోణం లో కనిపిస్తుంది…

అదే పైన కామెంట్ లో చెప్పా…venture capitalists or big investors or hedge fund managers to cover their stock losses they buy bonds on premium..

Gp

  • Thanks 1
Link to comment
Share on other sites

11 hours ago, Hindhustani said:

Bro can you explain in simple terms what is bond , yields, equity, stock , how all they related. How one effect the other . I never able to understand. 

10 hours ago, dasari4kntr said:

I will try in simple terms..

Stock/share…కంపెనీలో వాటా..(ఈక్విటీ)…

Bond…అప్పు ఇచ్చే వాడికి తీసుకునేవాడికి మద్య promissory note..అందుకే దాన్ని debt market అంటారు..మనం treasury కి అప్పు ఇచ్చి bond తీసుకొంటాం…దానికి treasury నీకు ప్రతి సంవత్సరానికి గాని ఆరు నెళ్ళకి గాని వడ్డీ చెల్లిస్తుంది అది coupon rate…

అంటే $1000 bond ని 10% coupon rate 4 సంవత్సరాలకి తీసుకుంటే…

నీకు

100+100+100+(100+1000) వస్తాయి…

ఇప్పుడు..

Yield (నికరంగా లభించేది) = coupon amount / bond face value

ఈ yield లో రెండు రకాలు వుంటాయి..

Yield to maturity 

yield to call (దీనితో ఇప్పుడు పెద్దగా పనిలేదు)

ఒకసారి నువ్వు bond తీసుకుంటే అది mature అయ్యే వరకు నీ దగ్గరే పెట్టుకోవాల్సిన అవసరం లేదు..దానిని secondary market లో అమ్మేయవచ్చు…

ఇప్పుడు నువ్వు ఒక సంవత్సరం coupon payment తీసుకుని ఆ బాండ్ ని వద్దు  అని అమ్ముతుంటే నేను 1000$ కే కొన్నాను అనుకో అది నేను par value లో కొన్నట్టు…

అదే నేను 900$ కి కొంటే నేను discount లో కొన్నట్టు..

అదే నేను 1100$ కి కొంటే నేను premium లో కొన్నట్టు…

అంటే నాకు మిగతా సంవత్సరాల coupon amount మరియు చివరలో బాండ్ face value వస్తాయి..

నేను నీ దగ్గర premium లో కొంటే నా yield to maturity తగ్గుద్ది…

నేను నీ దగ్గర discount లో కొంటే నా yield to maturity పెరుగుద్ది…

ఇప్పుడు చివరగా…ఈ topic అయిన inverted yield curve దగ్గరకి వద్దాం…

Treasury bonds లో మూడు రకాలు వుంటాయి…

Treasury bills (below one year maturity)

Treasury notes (below 10 year maturity)

Treasure bonds (above 10 year maturity)

సాధారణంగా Short term invest చేసినోడి కంటే  long term invest చేసినోడికి yield ఎక్కవ వచ్చుద్ది…

2 year bond yield  కంటే 10 bond yield ఎక్కువ ఉండాలి…వాటి మద్య వ్యత్యాసం (difference) నే spread అంటారు…  కానీ interest rates పెరగడం ఇంకా కొన్ని ఇతర కారణాల వళ్ళ  2 year yield దాదాపు సమానం లేదా 10 year yield కన్నా కొంచెం ఎక్కువ ఉంది…దీని వళ్ళ long term investments కి దెబ్బ…future పైన భరోసా లేదు అనే కోణం లో కనిపిస్తుంది…దానినే inverted yield curve అంటారు..

అదే పైన కామెంట్ లో చెప్పా…venture capitalists or big investors or hedge fund managers to cover their stock losses they buy bonds on premium..

Us లో bonds అంటారు…uk లో gilt అంటారు…

అక్కడ కూడా ప్రస్తుతం ఇదే తంతు జరుగుతుంది…

  • Upvote 1
Link to comment
Share on other sites

  • 4 months later...
Just now, Complex said:

mothaniki em antav.. recession a kadha?

emo bro…

i feel we already in it which is started last year…

next couple of months cpi, gdp and unemployment reports are crucial…

remember stock market ups and down , tech layoffs doesn’t tell anything clearly about recession…because they can happen at any time…

but this treasury yield is something different…its something related to  lender confidence to give loan to USA…

  • Confused 1
Link to comment
Share on other sites

Rising Bond Yields Rattle 2023 Stock Rally

The 10-year Treasury yield has surged higher, erasing an element of support for U.S. share indexes

Last year’s markets boogeyman is back.

U.S. government debt has reversed its early-year rally, sending Treasury yields higher than where they finished 2022. That is threatening to end a brief reprieve for stocks and riskier types of bonds, which both languished last year as yields climbed rapidly.

The yield on the benchmark 10-year Treasury note has raced back toward 4% over the past month, a level it hit last year for the first time since 2008. It finished Tuesday at 3.953%, well above its 3.374% January low and higher than the 3.826% where it ended 2022. Yields rise as bond prices fall.

Blame traders’ fast-changing expectations for how the Federal Reserve might respond to new data suggesting the economy isn’t cooling. The shift has forced a reappraisal of the so-called terminal interest rate, the level at which the Fed will stop hiking further.

Derivatives markets show traders now expect the terminal rate this summer to be above 5.25%. A month ago, they were betting on a peak rate of about 4.9%. The Fed’s rate target currently stands at 4.5% to 4.75%.

“As we got nearer to the terminal rate, the market had been saying, ‘Job done, I can be comfortable with the Fed’s rate path,’” said Matt Smith, investment director at London-based Ruffer LLP. “That’s reversed in the last two or three weeks because the data coming through is saying the economy’s still going strong.”

https://www.wsj.com/articles/rising-bond-yields-rattle-2023-stock-rally-516b5ddc

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...