psycopk Posted April 20, 2022 Report Share Posted April 20, 2022 ఎంపీనని చెబుతున్నా మర్యాద ఇవ్వలేదట.. కానిస్టేబుల్‌పై నందిగం సురేశ్ ఫైర్ 20-04-2022 Wed 07:21 రాయపూడి వద్ద వాహన తనిఖీలు బైకర్‌ను ఆపి పత్రాలు చూపించమన్న పోలీసులు ఎంపీ నందిగం సురేష్ మనిషినని చెప్పిన వ్యక్తి అయినా సరే పత్రాలు చూపించాల్సిందేనన్న పోలీసులు కానిస్టేబుల్‌ను తానేమీ అనలేదన్న ఎంపీ తాను ఎంపీనని చెబుతున్నా మర్యాద ఇవ్వలేదంటూ ఓ కానిస్టేబుల్‌పై ఎంపీ నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలోని రాయపూడి వద్ద పోలీసులు నిన్న సాయంత్రం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ బైకర్‌ను ఆపిన పోలీసులు పత్రాలు చూపించమని అడిగారు. అయితే, తాను ఎంపీ నందిగం సురేష్ మనిషినని చెప్పాడు. అయినా సరే పత్రాలు చూపించాల్సిందేనని నిలదీశారు. దీంతో ఆయన ఎంపీకి ఫోన్ చేసి విషయం చెప్పి ఫోన్‌ను కానిస్టేబుల్‌కు ఇచ్చాడు. తాను ఎంపీని మాట్లాడుతున్నానని, అతడిని విడిచిపెట్టాలని సురేష్ కోరారు. అందుకు కానిస్టేబుల్ ముక్తసరిగా సరేనని చెప్పి వదిలిపెట్టాడు. అయితే, తాను ఎంపీనని చెబుతున్నా గౌరవం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సురేష్.. వెంటనే తన ఇంటికి రావాలని ఆ కానిస్టేబుల్‌ను ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు, ఇదే విషయమై పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినట్టు సమచారం. విషయం బయటకు పొక్కడంతో స్పందించిన ఎంపీ సురేష్.. తాను కానిస్టేబుల్‌ను ఏమీ అనలేదని, హెల్మెట్ ఉంచుకుని కూడా పెట్టుకోనందుకు తన మనిషిపైనే ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పుకొచ్చారు. అంతేకాదు, అదే కానిస్టేబుల్ గతంలో తాను అతడికి ఫేవర్‌గా చేసిన పనిని గుర్తు చేసుకున్నారని ఎంపీ వివరించారు Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post signout Posted April 20, 2022 Popular Post Report Share Posted April 20, 2022 2 minutes ago, psycopk said: ఎంపీనని చెబుతున్నా మర్యాద ఇవ్వలేదట.. కానిస్టేబుల్‌పై నందిగం సురేశ్ ఫైర్ 20-04-2022 Wed 07:21 రాయపూడి వద్ద వాహన తనిఖీలు బైకర్‌ను ఆపి పత్రాలు చూపించమన్న పోలీసులు ఎంపీ నందిగం సురేష్ మనిషినని చెప్పిన వ్యక్తి అయినా సరే పత్రాలు చూపించాల్సిందేనన్న పోలీసులు కానిస్టేబుల్‌ను తానేమీ అనలేదన్న ఎంపీ తాను ఎంపీనని చెబుతున్నా మర్యాద ఇవ్వలేదంటూ ఓ కానిస్టేబుల్‌పై ఎంపీ నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలోని రాయపూడి వద్ద పోలీసులు నిన్న సాయంత్రం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ బైకర్‌ను ఆపిన పోలీసులు పత్రాలు చూపించమని అడిగారు. అయితే, తాను ఎంపీ నందిగం సురేష్ మనిషినని చెప్పాడు. అయినా సరే పత్రాలు చూపించాల్సిందేనని నిలదీశారు. దీంతో ఆయన ఎంపీకి ఫోన్ చేసి విషయం చెప్పి ఫోన్‌ను కానిస్టేబుల్‌కు ఇచ్చాడు. తాను ఎంపీని మాట్లాడుతున్నానని, అతడిని విడిచిపెట్టాలని సురేష్ కోరారు. అందుకు కానిస్టేబుల్ ముక్తసరిగా సరేనని చెప్పి వదిలిపెట్టాడు. అయితే, తాను ఎంపీనని చెబుతున్నా గౌరవం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సురేష్.. వెంటనే తన ఇంటికి రావాలని ఆ కానిస్టేబుల్‌ను ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు, ఇదే విషయమై పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినట్టు సమచారం. విషయం బయటకు పొక్కడంతో స్పందించిన ఎంపీ సురేష్.. తాను కానిస్టేబుల్‌ను ఏమీ అనలేదని, హెల్మెట్ ఉంచుకుని కూడా పెట్టుకోనందుకు తన మనిషిపైనే ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పుకొచ్చారు. అంతేకాదు, అదే కానిస్టేబుల్ గతంలో తాను అతడికి ఫేవర్‌గా చేసిన పనిని గుర్తు చేసుకున్నారని ఎంపీ వివరించారు Prati chillar thread vesi CBN gr8 antuna @psycopk thata 7 Quote Link to comment Share on other sites More sharing options...
Lovecrusader Posted April 20, 2022 Report Share Posted April 20, 2022 Wait ,Mp manishi ani chepina constable papers chupinchamanadaa???? Quote Link to comment Share on other sites More sharing options...
signout Posted April 20, 2022 Report Share Posted April 20, 2022 9 hours ago, Lovecrusader said: Wait ,Mp manishi ani chepina constable papers chupinchamanadaa???? Quote Link to comment Share on other sites More sharing options...
signout Posted April 20, 2022 Report Share Posted April 20, 2022 Ltt Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.