psycopk Posted June 29, 2022 Author Report Posted June 29, 2022 https://www.instagram.com/p/CfYWITLL0Vh/?igshid=YmMyMTA2M2Y= Quote
psycopk Posted June 29, 2022 Author Report Posted June 29, 2022 https://www.instagram.com/tv/CfYXcRGqlKf/?igshid=YmMyMTA2M2Y= Quote
raccharambola Posted June 29, 2022 Report Posted June 29, 2022 28 minutes ago, psycopk said: Very honest interview Quote
psycopk Posted June 30, 2022 Author Report Posted June 30, 2022 https://www.instagram.com/tv/CfZJ8ItAwsW/?igshid=YmMyMTA2M2Y= Quote
psycopk Posted July 1, 2022 Author Report Posted July 1, 2022 https://www.instagram.com/reel/CfdKbieDkRU/?igshid=YmMyMTA2M2Y= Quote
psycopk Posted July 1, 2022 Author Report Posted July 1, 2022 https://www.instagram.com/p/Cfc2UGkBLh_/?igshid=YmMyMTA2M2Y= Quote
psycopk Posted July 6, 2022 Author Report Posted July 6, 2022 3yrs lo 280crs gov official ga sakshi ki transfer chesindi.. https://m.andhrajyothy.com/telugunews/share-to-your-own-witness-ngts-andhrapradesh-182207060219111 Quote
psycopk Posted July 7, 2022 Author Report Posted July 7, 2022 ఏపీ మంత్రి ఉషశ్రీపై భూకబ్జా ఆరోపణలు.. విచారణకు స్వీకరించిన హైకోర్టు! 07-07-2022 Thu 09:37 కళ్యాణదుర్గంలో 100 ఎకరాల చెరువును కబ్జా చేశారంటూ పిటిషన్ ప్లాట్లుగా మార్చి అమ్ముకునేందుకు యత్నిస్తున్నారన్న పిటిషనర్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ పై భూకబ్జా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కళ్యాణదుర్గంలో 100 ఎకరాల చెరువును కబ్జా చేశారంటూ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వర నాయుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. చెరువును పూడ్చి, ప్లాట్లుగా మార్చి, అమ్ముకునేందుకు యత్నిస్తున్నారని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసినా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. సర్వే నంబర్ 329లో వంద ఎకరాల సుబేదార్ భూమిని ఉషశ్రీ కబ్జా చేశారని అన్నారు. పిటిషన్ లో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది Quote
Android_Halwa Posted July 7, 2022 Report Posted July 7, 2022 Idedo iTDP DB handle lekka vunde... 1 Quote
psycopk Posted July 13, 2022 Author Report Posted July 13, 2022 అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను తొలగించేందుకు రంగం సిద్ధం 13-07-2022 Wed 09:33 సరెండర్ లీవులు, అదనపు సరెండర్ల లీవుల మొత్తాన్ని ఇవ్వాలంటూ ప్లకార్డు ప్రదర్శన తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు పాత కేసుల్లో అభియోగాలు రుజువయ్యాయంటూ నోటీసులు ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలు! సరెండర్ లీవులు, అదనపు సరెండర్ల లీవులకు సంబంధించిన మొత్తం ఇప్పించాలంటూ ఇటీవల ప్లకార్డు ప్రదర్శించిన అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కె.ప్రకాశ్ ను ఉద్యోగం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. గత నెల 14న సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో సీఎం జగన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా పోలీసుల అమరవీరుల స్తూపం వద్ద ప్రకాశ్ ప్లకార్డుతో నిరసన తెలిపాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయన గతంలో ఉన్న పాత కేసులు తిరగదోడి వేటు వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గార్లెదిన్నెకు చెందిన ఓ వివాహితను పెళ్లి పేరుతో మోసగించడంతోపాటు ఆమె నుంచి డబ్బు, బంగారం కాజేసిన ఆరోపణలపై 2019 జులైలో గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ప్రకాశ్ పై కేసు నమోదైంది. కానిస్టేబుల్ నిరసన ప్రదర్శన తర్వాత జూన్ 17న ఈ కేసులో శాఖాపరమైన విచారణ నిర్వహించిన అధికారులు అభియోగం రుజువైందంటూ తాజాగా ఆయనకు నోటీసు ఇచ్చారు. అలాగే, 2014లో కదిరిలో నమోదైన మరో కేసులోనూ ఈ నెల అదే నెల 18, 19 తేదీల్లో శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈ కేసులోనూ అతడిపై నమోదైన అభియోగాలు నమోదైనట్టు పేర్కొన్న అధికారులు అతడిపై చర్యలకు సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో అతడిని ఉద్యోగం నుంచి తొలగించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఆదేశాలు జారీ కానున్నట్టు తెలుస్తోంది. అలాగే, ప్రకాశ్ బ్యాంకు లావాదేవీలతోపాటు అతడి కదలికలపైనా స్పెషల్ బ్రాంచి పోలీసులు నిఘా పెట్టినట్టు సమాచారం. ప్రకాశ్ పై నమోదైన కేసుల్లో అభియోగాలు రుజువయ్యాయని, ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు Quote
csrcsr Posted July 13, 2022 Report Posted July 13, 2022 E thread inka lestaledu ani @futureofandhra and @Android_Halwa annalu waiting Quote
csrcsr Posted July 13, 2022 Report Posted July 13, 2022 Pin this thread bro convenient ga ubtadi andariki Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.