Popular Post JackSeal Posted May 27, 2022 Popular Post Report Share Posted May 27, 2022 దుర్మార్గుడు... మేకవన్నె పులి... ప్రజాస్వామ్య హంతకుడు... గుండెల్లో చిచ్చు పెట్టిన వాడు... గూడుపుఠాణీకి గురువు... మోసానికి మూలస్తంభం... ఇవన్నీ దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. చంద్రబాబునాయుడు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుదరాజాలు. అల్లుడని నమ్మినవాని చేతిలోనే అడ్డంగా వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు. కానీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఎన్టీఆర్ నామభజన చేస్తున్నారు చంద్రబాబు. రేపటి నుంచి ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం ప్రారంభం కానుంది. టీడీపీ వాళ్లు మహానాడు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వివిధ సందర్భాల్లో తమ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నాం. 1 3 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post TOM_BHAYYA Posted May 27, 2022 Popular Post Report Share Posted May 27, 2022 Ayya shavam kaada kurchi kosam santhakalu theeskunnodi kanna better ye 1 2 Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted May 27, 2022 Report Share Posted May 27, 2022 5 minutes ago, TOM_BHAYYA said: Ayya shavam kaada kurchi kosam santhakalu theeskunnodi kanna better ye Quote Link to comment Share on other sites More sharing options...
migilindhi151 Posted May 27, 2022 Report Share Posted May 27, 2022 33 minutes ago, JackSeal said: దుర్మార్గుడు... మేకవన్నె పులి... ప్రజాస్వామ్య హంతకుడు... గుండెల్లో చిచ్చు పెట్టిన వాడు... గూడుపుఠాణీకి గురువు... మోసానికి మూలస్తంభం... ఇవన్నీ దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. చంద్రబాబునాయుడు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుదరాజాలు. అల్లుడని నమ్మినవాని చేతిలోనే అడ్డంగా వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు. కానీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఎన్టీఆర్ నామభజన చేస్తున్నారు చంద్రబాబు. రేపటి నుంచి ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం ప్రారంభం కానుంది. టీడీపీ వాళ్లు మహానాడు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వివిధ సందర్భాల్లో తమ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నాం. Poni ley puli ani oppukunnav ... Mee odu MATHI and MRADDA Lenuodu ani oppukunnandhuku dhanyavaadhalu .. Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted May 27, 2022 Report Share Posted May 27, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted May 27, 2022 Report Share Posted May 27, 2022 39 minutes ago, TOM_BHAYYA said: Ayya shavam kaada kurchi kosam santhakalu theeskunnodi kanna better ye Bahusa andhukunemo rajanna athma inka talking … 1 Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted May 27, 2022 Report Share Posted May 27, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted May 27, 2022 Report Share Posted May 27, 2022 Chamba chesindhi vennupotu ani meeru antaru .. vennudhannu ani mem antam Itlu - sontineni Sivaji alias @futureofandhra 1 Quote Link to comment Share on other sites More sharing options...
Netflixmovieguz Posted May 27, 2022 Report Share Posted May 27, 2022 32 minutes ago, futureofandhra said: 1 Quote Link to comment Share on other sites More sharing options...
jaathiratnalu Posted May 28, 2022 Report Share Posted May 28, 2022 On 5/26/2022 at 11:35 PM, JackSeal said: దుర్మార్గుడు... మేకవన్నె పులి... ప్రజాస్వామ్య హంతకుడు... గుండెల్లో చిచ్చు పెట్టిన వాడు... గూడుపుఠాణీకి గురువు... మోసానికి మూలస్తంభం... ఇవన్నీ దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. చంద్రబాబునాయుడు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుదరాజాలు. అల్లుడని నమ్మినవాని చేతిలోనే అడ్డంగా వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు. కానీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఎన్టీఆర్ నామభజన చేస్తున్నారు చంద్రబాబు. రేపటి నుంచి ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం ప్రారంభం కానుంది. టీడీపీ వాళ్లు మహానాడు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వివిధ సందర్భాల్లో తమ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నాం. calling @futureofandhra to discuss above content .. If you dont have discussion you will post those YD-PAYTM GIF's 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.