BeerBob123 Posted June 9, 2022 Report Share Posted June 9, 2022 వైయస్ వివేకా హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి 09-06-2022 Thu 11:26 అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో మృతి ఆయన స్వస్థలం కడప జిల్లా పులివెందుల శివశంకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న గంగాధర్ రెడ్డి Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted June 9, 2022 Author Report Share Posted June 9, 2022 మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్నం కల్లురి గంగాధర్ రెడ్డి అలియాస్ కువైట్ గంగాధర్ రెడ్డి (49) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో ఆయన మరణించారు. నిద్రపోయిన సమయంలో ఆయన చనిపోయినట్టుగా గుర్తించిన కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించింది. మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంగాధర్ రెడ్డి స్వస్థలం పులివెందుల. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి ఆయన ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. పదేళ్ల క్రితం యాడికికి మకాం మార్చాడు. వివేకా హత్య కేసులో గత ఏడాది అక్టోబర్ 2న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాడు. కేసు తనపై వేసుకుంటే రూ. 10 కోట్లు ఇస్తానని శివశంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చినట్టు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో గంగాధర్ రెడ్డి పేర్కొన్నాడు. అయితే మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన నిరాకరించాడు. అంతేకాదు, ఆ తర్వాత సీబీఐ అధికారులపైనే అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఆయన అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted June 9, 2022 Author Report Share Posted June 9, 2022 Super Jagan anna Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted June 9, 2022 Author Report Share Posted June 9, 2022 Ilage champesthu undu Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted June 9, 2022 Author Report Share Posted June 9, 2022 Next sivasankarcteddy Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted June 9, 2022 Report Share Posted June 9, 2022 1 minute ago, BeerBob123 said: వైయస్ వివేకా హత్య కేసులో సాక్షి గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి 09-06-2022 Thu 11:26 అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో మృతి ఆయన స్వస్థలం కడప జిల్లా పులివెందుల శివశంకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న గంగాధర్ రెడ్డి Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted June 9, 2022 Author Report Share Posted June 9, 2022 Next avi ash reddy Quote Link to comment Share on other sites More sharing options...
Starblazer Posted June 9, 2022 Report Share Posted June 9, 2022 Indulo anumanaspadam emundi? Jagan anna credit dobbeyataniki plan chestunnara? 1 Quote Link to comment Share on other sites More sharing options...
nokia123 Posted June 9, 2022 Report Share Posted June 9, 2022 Anumanam emundhi? Is clear no 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.