Jump to content

Akash Puri Emotional Speech Over Nepotism at Chor Bazaar PreRelease Event | Ac

Kakynada

Recommended Posts

adi mokham director kodukulu ekkada success ayyaru asalu nepotism unna waste. Ade Mega family ayunte movie flop aina sare back to back movies set aipothayi inka evadu dorakanattu. Recent best example vaissnav tej. Eedu ante big production houses thone movies debut movie nunche. vedi anna kuda same. Ram charan allu arjun ne ruddi ruddi ippudu valu one of the top heros in telugu film industry ayye la set chesaru valla careers ni. Oka planning oka paddati oka vision ante ila undali. I like megastar but not his cricket team. 

Link to comment
Share on other sites

entha thandri aithe maatram Puri veedi kosam career nasanam chesukoledu kada. Mehbooba tho veedini launch chesadu, tarvatha 2-3 films ki script ichhaadu. Sairam Shankar kosam 143 laanti script ichhadu. family ni laagataniki okappudu top director ga unnodu ippudu tier-2 heroes tho movies chesukune position ki vachhaadu.

moreover, nepo kids ki real life lo janam ela untaro teliyadu. vaadi age group middle-class kurrolla alochanalu ela untayo ardham kadu. naluguru rowdies ni kotti, heroine tho romance chesi, dance chesthe cinema hit avutundanukuntaru. andaru star heroes ayyaka chese cinemalu veellu career beginning lo chestunnaru. aa elevation scenes, punch dialogues audience ela connect avutaru. they should have some common sense.

Link to comment
Share on other sites

2 hours ago, Kakynada said:

very well matured speech. 

ATB aakash anna 

Me nanna salaha teesko pelli vishayamlo.

he doesnt encourage marriages

Link to comment
Share on other sites

17 hours ago, Starblazer said:

entha thandri aithe maatram Puri veedi kosam career nasanam chesukoledu kada. Mehbooba tho veedini launch chesadu, tarvatha 2-3 films ki script ichhaadu. Sairam Shankar kosam 143 laanti script ichhadu. family ni laagataniki okappudu top director ga unnodu ippudu tier-2 heroes tho movies chesukune position ki vachhaadu.

moreover, nepo kids ki real life lo janam ela untaro teliyadu. vaadi age group middle-class kurrolla alochanalu ela untayo ardham kadu. naluguru rowdies ni kotti, heroine tho romance chesi, dance chesthe cinema hit avutundanukuntaru. andaru star heroes ayyaka chese cinemalu veellu career beginning lo chestunnaru. aa elevation scenes, punch dialogues audience ela connect avutaru. they should have some common sense.

puri still star director man. 

PK - Badri - apatlo uth ela pichekipoyaru chepakarledu

lolbob - Business man -- dialogues tone hit ipoyindi e movie

ntr - temper - hit

ravi teja - enno chit cinemalu 

he still hsve good content man... rgv la fade ipoledu

only draw back - he went to drugs, and life ni 10gapetuukunadu... ofc charmee aunty kooda todu iyindhi 10gipotaniki anuko...

when he lost money around 100C, no one helped him..depression ki 10gesadu...and drugs okati

now hes trying to comeback with liger... 

Link to comment
Share on other sites

హైద‌రాబాద్‌లో చార్మినార్ స‌మీపంలో ఉండే చోర్ బ‌జార్ అనే ప్ర‌దేశం చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. అక్క‌డ బ‌చ్చ‌న్ సాబ్ (ఆకాశ్ పూరి) గ్యాంగ్ చిన్న చిన్న చోరీలు చేస్తూ జీవ‌నం సాగిస్తుంటుంది. ఒక‌సారి స్టేట్ మ్యూజియం నుంచి నిజాం న‌వాబులకు చెందిన రూ. 200 కోట్ల విలువ చేసే డైమండ్ మాయ‌మ‌వుతుంది. దాన్ని మ‌రో నెల రోజుల్లో జ‌రిగే ఎగ్జిబిష‌న్ లోగా క‌నిపెట్టి, య‌థాస్థానంలో పెట్టాల‌ని పోలీసు శాఖ‌ను ఆదేశిస్తాడు హోమ్ మినిస్ట‌ర్ (సునీల్‌). చిన్న‌నాటి స్నేహితులైన బ‌చ్చ‌న్‌, మూగ‌మ్మాయి అయిన సిమ్ర‌న్ (గెహ‌నా సిప్పీ) ప‌ర‌స్ప‌రం ప్రేమించుకుంటారు. బ‌చ్చ‌న్ దొంగ‌త‌నాలు చేస్తున్నాడ‌నే విష‌యం సిమ్ర‌న్‌కు తెలీదు. మ్యూజియంలోంచి మాయ‌మైన డైమండ్ చోర్ బ‌జార్‌లో బ‌చ్చ‌న్ గ్యాంగ్‌లోని ఓ బుడ్డోడికి దొరుకుతుంది. కానీ దాన్ని ఏదో మామూలు రాయిగా అంద‌రూ అనుకుంటారు. చోర్ బ‌జార్‌కు చేరిన ఆ డైమండ్‌ను చేజిక్కించుకోడానికి ఒక‌వైపు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రిమిన‌ల్ చార్లీ గ్యాంగ్‌, ఇంకోవైపు పోలీసులు అన్వేషిస్తుంటారు. చివ‌ర‌కు ఆ డైమండ్ ఎవ‌రికి ద‌క్కింది? బ‌చ్చ‌న్‌, సిమ్ర‌న్ ప్రేమ సుఖాంత‌మైందా, లేదా? అనే విష‌యాలు మిగ‌తా క‌థ‌లో తెలుస్తాయి.  'జార్జ్ రెడ్డి' మూవీని తీసిన జీవ‌న్ రెడ్డికీ, 'చోర్ బ‌జార్' సినిమాని తీసిన జీవ‌న్ రెడ్డికీ చాలా తేడా ఉంది. ఆ సినిమాలో స‌న్నివేశాల క‌ల్ప‌న‌, వాటి చిత్ర‌ణ ఆక‌ట్టుకుంటే, ఈ సినిమాలో అవి ఆక‌ట్టుకునే రీతిలో లేక‌పోగా, సౌండ్ పొల్యూష‌న్‌తో చికాకు క‌లిగించాయి. 'చోర్ బ‌జార్‌'ను చివ‌రి దాకా చూడ‌డం స‌హ‌నానికి ప‌రీక్ష లాంటిది. For more details visit Teluguone.com official website

Click here to get more details about Chor Bazar movie review

Link to comment
Share on other sites

5 hours ago, Telugumoviereviews said:

thank u bro

secand shiw ki veldam anukunna now i will not go bro

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...