Jump to content

చంద్రబాబు పర్యటనలో అపశృతి.. గోదావరిలో పడిన తెదేపా నేతలు


Kool_SRG

Recommended Posts

image?url=https%3A%2F%2Fetvbharatimages.akamaized.net%2Fetvbharat%2Fprod-images%2F768-512-15887197-1-15887197-1658410849571.jpg&w=1920&q=75

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. పంటు ఢీకొనడంతో పడవలో ఉన్న కొందరు తెదేపా సీనియర్‌ నేతలు నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, మత్స్యకారులు లైఫ్ జాకెట్ల సాయంతో వారిని సురక్షితంగా కాపాడారు.

పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాలో వరద బాధితులను చంద్రబాబు పరామర్శిస్తున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు తెదేపా నేతలు ఈరోజు సాయంత్రం రాజోలులంక చేరుకున్న క్రమంలో పడవ ప్రమాదం జరిగింది. కోనసీమ జిల్లా సోంపల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటులో నుంచి దిగి రాజోలు లంక వెళ్లేందుకు మరపడవలోకి మారాల్సి వచ్చింది. మర పడవలో చంద్రబాబు వెళ్తుండగా... ఆయనతో పాటు మరో పడవలో తెదేపా నేతలు వెళ్లేందుకు అందరూ ఒక్కసారిగా పంటు చివరకు రావడంతో అదుపుతప్పి మరో బోటును ఢీకొంది. ఈఘటనలో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, దేవినేని ఉమా, ఉండి ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, కొందరు మీడియా ప్రతినిధులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. నదికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. లైఫ్‌జాకెట్ల సాయంతో నీటిలో పడిపోయిన వారిని సురక్షితంగా కాపాడారు. అందరూ ఒడ్డుకు చేరిన తర్వాత చంద్రబాబు రాజోలులంక బయల్దేరారు.

Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    9

  • Android_Halwa

    6

  • Kool_SRG

    3

  • ZoomNaidu

    3

Popular Days

చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి.. పంటు బోల్తా, నదిలో పడిపోయిన టీడీపీ నేతలు

కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. రాజోలు నియోజకవర్గం పరిధిలోని సోంపల్లి సమీపంలో బోటు దిగుతుండగా.. పంటు (పెద్ద బోటు నుంచి ఒడ్డుకు చేరుకునే చిన్న పడవ లాంటిది) బోల్తా పడింది. దీంతో టీడీపీ ముఖ్య నేతలందరూ నది నీటిలో పడిపోయారు. పంటు, బోటు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై నేతలందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో ప్రమాదం తప్పింది. మాజీ మంత్రులు దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్, రాజు, ఎమ్మెల్యే రామరాజు సహా 15 మంది నేతలు నీటిలో పడిపోయారు. చంద్రబాబు నాయుడు పర్యటనను కవర్ చేసేందుకు వెళ్లిన కొంత మంది మీడియా సిబ్బంది కూడా నీటిలో పడిపోయారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కొంత మంది మహిళా నేతలు అంతకుముందే మరో పడవలో అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రమాదం తప్పింది. లంక గ్రామాల్లో వరద పరిస్థితి పరిశీలించేందుకు చంద్రబాబు నాయుడు సహా టీడీపీ నేతలు అక్కడికి వెళ్లారు. తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Link to comment
Share on other sites

42 minutes ago, Vaampire said:

Very small incident. Vaddu daggara jarigindi

adhe kadha..vaddu daggara kabatti bathiki bayata paddaru...inko 10 feet poyi unte govinda govinda..boss ni impress chese process lo paiki poyetollu...I'm sure 90% ki swimming raadu aada..moosukuni koosovachu gaa..edava OA ani visukkuntunna @Android_Halwa

Link to comment
Share on other sites

2 hours ago, ariel said:

could be a planned attempt *&*

Ade kada…Baboru oddu degare vundi migitavallani munchesdam anede sketch…chass..bratikipoinaru

Pushakarallo thokki sampetattu plan cheyalsindi

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Ade kada…Baboru oddu degare vundi migitavallani munchesdam anede sketch…chass..bratikipoinaru

Pushakarallo thokki sampetattu plan cheyalsindi

edisav.. ycheap sketch la undi

cbn trip details bayataku ragane ilantivi plan common e kada

inthakumunud chala sarlu cehsaru ala -- pushkaralu incident etc. 

ekada tdp ki peru vastado akada antha damage plans chestauntaru ycheaps.. prajalaki em cheyakunda undali ante ila opposition ki fake name leg etc petti nadipinchali

  • Confused 1
Link to comment
Share on other sites

7 minutes ago, ariel said:

edisav.. ycheap sketch la undi

cbn trip details bayataku ragane ilantivi plan common e kada

inthakumunud chala sarlu cehsaru ala -- pushkaralu incident etc. 

ekada tdp ki peru vastado akada antha damage plans chestauntaru ycheaps.. prajalaki em cheyakunda undali ante ila opposition ki fake name leg etc petti nadipinchali

Meeku content writers vuntara bro scripts raayaniki?

  • Haha 1
Link to comment
Share on other sites

3 minutes ago, YOU said:

Meeku content writers vuntara bro scripts raayaniki?

prshanth kishore ni andukena crores ichi maree cheyistunnaru ga 

last elections fake dramas chusam inka malli ipudu shuru 

Link to comment
Share on other sites

15 minutes ago, ariel said:

prshanth kishore ni andukena crores ichi maree cheyistunnaru ga 

last elections fake dramas chusam inka malli ipudu shuru 

YCP ki content writers leka paisal ichi petukuntaru Prashant Kishore ni…

TDP sangati enti ? TV5 Sambadu…ABN Venkata Krishna..Radha Krishna..eenadu batch ki petukunada ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...