Jump to content

Karthikeya 2 700k with half of big hero theatres in 5 days...and normal ticket prices... Wow


hunkyfunky2

Recommended Posts

It's doing better than any of the recent movies... That too with very few and non-regular theatres in many places...

In few places I know it's released in 1/3 of theatres and only 1 or 2 shows.... Simply superb 

Also, normal ticket prices and regal , Cinemark and AMC subscriptions are accepted where ever they are running. 

 

  • Like 2
Link to comment
Share on other sites

These big guys should take a lesson from this movie..

Chala rojula tarvata telugu cinema theatre lo chusina vaa...ticket was $9 in bay area..that too on sunday...

ticket price competitive vunte ne public cinemalu sustaru...cinema la matter lekunna at least minimum collection tho aina bayatapadutaru..plus content in the movie. Lekapothey chiranjeevi cinema ke dikku lekapaaye...

  • Upvote 1
Link to comment
Share on other sites

  • hunkyfunky2 changed the title to Karthikeya 2 700k with half of big hero theatres in 5 days...and normal ticket prices... Wow
39 minutes ago, Simham0007 said:

Liger premier 20$ 

 

6 minutes ago, BeerBob123 said:

Ma TG star ticket minimum $40 undale 

It's 16 to 20$ only premier shows on Wednesday night...

I hope they keep normal prices from Thursday and keep AMC alist, regal unlimited etc open.  

 

  • Thanks 1
Link to comment
Share on other sites

2 minutes ago, hunkyfunky2 said:

 

It's 16 to 20$ only premier shows on Wednesday night...

I hope they keep normal prices from Thursday and keep AMC alist, regal unlimited etc open.  

 

Ok anna Puri mava sponsor chesina vellanu nenu 

Link to comment
Share on other sites

1 minute ago, BeerBob123 said:

Ok anna Puri mava sponsor chesina vellanu nenu 

Me too...

I don't know why and how it got the buzz it got..

Teaser, trailer, songs , heroine, hero ... Nothing is exciting or unique.... 

Link to comment
Share on other sites

8 minutes ago, hunkyfunky2 said:

Me too...

I don't know why and how it got the buzz it got..

Teaser, trailer, songs , heroine, hero ... Nothing is exciting or unique.... 

+63

Link to comment
Share on other sites

karthikeya2-vs-bimbisara.webp

బాక్సాఫీస్ దగ్గర 'కార్తికేయ-2' కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. లిమిటెడ్ స్క్రీన్స్ లో విడుదలైన ఈ చిత్రం రోజురోజుకి స్క్రీన్స్ పెంచుకుంటూ.. ఐదు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.21 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ప్రస్తుతం 'కార్తికేయ-2' జోరు చూస్తుంటే త్వరలోనే 'బింబిసార', 'సీతా రామం' సినిమాల కలెక్షన్లకు దాటేలా ఉంది

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఐదు రోజుల్లో రూ.15.32 కోట్ల షేర్(24 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. ఐదు రోజుల్లో నైజాంలో రూ.5.72 కోట్ల షేర్(బిజినెస్ 3.50 కోట్లు), సీడెడ్ లో రూ.2.38 కోట్ల షేర్(బిజినెస్ 1.80 కోట్లు), ఆంధ్రాలో రూ.7.22 కోట్ల షేర్(బిజినెస్ 6 కోట్లు) వసూలు చేసింది.

తెలుగుతో పాటు హిందీ మార్కెట్ లోనూ రోజురోజుకి స్క్రీన్స్ పెంచుకుంటున్న 'కార్తికేయ-2' త్వరలోనే 'బింబిసార', 'సీతా రామం' సినిమాల కలెక్షన్లకు బీట్ చేసేలా ఉంది. ఇప్పటిదాకా(13 రోజుల్లో) 'బింబిసార' రూ.32.93 కోట్ల షేర్ రాబట్టగా, 'సీతా రామం' రూ.28.54 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మరి ఫుల్ రన్ లో 'కార్తికేయ-2' ఈ రెండు చిత్రాలను దాటేస్తుందేమో చూడాలి. For more information visit Teluguone.com official website

Click here to get more details about Karthikeya 2 movie collections

Link to comment
Share on other sites

6 hours ago, bhaigan said:

jaffa's and baffa's bane kasta paduthunaru le aa movie kosam

nee anta pada ledu le, Lal sinsgh Mr*dda hit ayyindani nee attempts oka enemy ki rakodadu

 

Link to comment
Share on other sites

karthikeya2-vs-laalsinghchaddha.webp

ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించిన 'లాల్ సింగ్ చ‌డ్ఢా'.. 2022లో ప్రేక్ష‌కులు అత్యంత ఆత్రుత‌తో ఎదురుచూసిన సినిమాల్లో ఒక‌టి. మిక్స్‌డ్ రివ్యూస్‌తో ఓపెన్ అయిన ఆ మూవీ, వారం కూడా తిర‌క్క ముందే డిజాస్ట‌ర్‌గా పేరు తెచ్చుకుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అక్ష‌య్ కుమార్ మూవీ 'ర‌క్షా బంధ‌న్‌'తో ఆ సినిమా పోటీ ప‌డింది. అయితే రెండు సినిమాలూ ఫ్లాప‌య్యాయి. ఇప్పుడు ఆగ‌స్ట్ 13న రిలీజైన నిఖిల్ మూవీ 'కార్తికేయ 2' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 'లాల్ సింగ్ చ‌డ్ఢా' క‌లెక్ష‌న్ల‌ను తినేయ‌డం మొద‌లుపెట్టింది. ఆమిర్ ఖాన్ సినిమా కంటే టాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఈ సినిమా ఎక్కువ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది.

'కార్తికేయ 2' హిందీ వెర్ష‌న్ విష‌యం చూసుకున్నా గురువారం ఈ మూవీ 1.65 కోట్ల నెట్‌ను రాబ‌డితే, 'లాల్ సింగ్ చ‌డ్ఢా' వ‌సూలు చేసింది రూ. 1.35 కోట్ల నెట్ మాత్ర‌మే. తెలుగులో నిఖిల్ ఓ మామూలు హీరో అనే విష‌యం తెలిసిందే. అలాంటిది అత‌ను న‌టించిన ఓ తెలుగు సినిమా హిందీ వెర్ష‌న్ ఆమిర్ ఖాన్ లాంటి సూప‌ర్‌స్టార్ సినిమా కంటే ఎక్కువ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం అనేది పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. For more information visit Teluguone.com official website

Click here to get more information about Karthikeya 2 Collections

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...