Jump to content

రాష్ట్రం బాగు కోరే ప్రజలు ఈ రెండు చానళ్లను కూడా బహిష్కరించాలి

Undilaemanchikalam

Recommended Posts

  • టీవీ9, ఎన్టీవీ చానళ్లపై చంద్రబాబు ఫైర్
  • విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం
  • ఉన్మాదులకు మద్దతు పలుకుతున్నారని విమర్శలు
  • ఇలాంటి వైఖరి ఎప్పుడూ చూడలేదని వెల్లడి
Chandrababu calls for boycott TV9 and NTV

మీడియాలో కొన్ని టీవీ చానళ్లు వ్యవహరిస్తున్న తీరును తన జీవితంలో ఎన్నడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో అరాచకం, అప్రజాస్వామికం రాజ్యమేలుతుంటే తిరిగి విపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నీలి మీడియాతో పాటు టీవీ9, ఎన్టీవీలను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ చానళ్లు ఇష్టానుసారంగా తమపై విషప్రచారం చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. 

రాష్ట్రం కోసం పోరాడండి ఒప్పుకుంటాం... కానీ ఉన్మాదులకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలొడ్డి పోరాడుతున్న ప్రతిపక్షం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రం బాగుకోరే ప్రజలందరూ ఈ చానళ్లను బహిష్కరించాలని అన్నారు.

  • Haha 2
Link to comment
Share on other sites

52 minutes ago, Undilaemanchikalam said:

విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం

Endi idi ? Maa Chandranna endi intha pedda maata anesindu…

  • Haha 1
Link to comment
Share on other sites

48 minutes ago, csrcsr said:

Vammo.abn only tv5 chudala samba uncle ni marchi oka manchi figure ninpetandi please

Manchi figure chana dooram le…a sambadu gadi suit and tie teesi pakana padeyali…

  • Haha 2
Link to comment
Share on other sites

1 hour ago, bhaigan said:

2014-2019 varaku TDP adhe chesindi Anna

We report You decide annadi akari ki 23 migilinayi

Ther are no TDp channels. it is simply anti-tdp propoganda.

There are channels which sympathize with tdp SOMETIMES - but they do it at their own convenience.

TDP was stupid in not responding to propoganda to media is tdp biased - when anyone can easily hijack the so-called tdp media for anti tdp purpose.

best example is langa movement when every channel supported dora - afraid their properties will be targeted.

Link to comment
Share on other sites

42 minutes ago, Telugodura456 said:

You live in an alternate reality , amaravathi hyperloop entha nijam mo nee statement antha nijam

  • Haha 2
Link to comment
Share on other sites

వైసీపీ:
తెలుగు లో అంత్యంత టీఆర్పీ రేటింగ్ వ్యూయర్షిప్ ఉన్న TV9, NTV వైసీపీ వైపునే ఉన్నాయి, వీళ్ళు పూర్తిగా సాక్షి లెక్క కాకుండా సెలెక్టివ్ బైయాస్ తో వైసీపీ కి సపోర్ట్ చేస్తుంటారు. ప్రతిపక్షాల ని వెకిలిగా చూయించడం ట్రేడ్ మార్క్. సాక్షి, 10TV లాంటి ఇంకో 11 అదనపు ఛానెల్స్ కూడా ఉన్నాయి.
ప్రభత్వ సొమ్ముతో నడిచే ఛానెల్స్ (డిజిటల్ మీడియా), పార్టీ వ్యక్తలు నడిపే యూట్యూబ్ ఛానెల్స్ మొత్తం 30-35 వరకు ఉన్నాయి. సోషల్ మీడియా లో ఉన్న 10000 మంది పేటీమ్ బ్యాచ్. వీళ్ళ బూతులు తట్టుకోవడం కష్టం, ఫేక్ ఎడిట్స్, మార్ఫింగ్ వీళ్ళ ట్రేడ్ మార్క్.  ఇంకా  ఉండవల్లి, ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి లాంటి వాళ్ళు తటస్త ముసుగు లో, మేధావులు ముసుగు లో జగన్ తప్పులను చిన్నవి గా చేసి, వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం బాగా చేస్తు, జగన్ మిగిలినవాళ్లు ఒకటే, జగన్ నే కొంచెం బెట్టర్ అన్నటు మాట్లాడుతూ ఉండే వాళ్ళుచాలా మంది  ఉన్నారు. గాడిద గుర్రాన్ని ఒకే గాడిన కట్టే ప్రయత్నం. ఇలాంటి జిమిక్స్ చాలానే ఉన్నాయి.

టిడిపి :
ఏబిఎన్, టివి5, మహా న్యూస్, ఒక సుమారు 15 యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నారు. చాలా మంది టివి డిబేట్స్ లో ఉండేవాళ్లు ఉన్నారు. ఏబిఎన్, టివి5 తో ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళ ఓపెన్ సపోర్ట్ టిడిపి కి కూడా ఇబ్బంది పెట్టె విధంగా ఉంటది. కనీసం తటస్థ ముసుగు లో ఉన్నట్టు కూడా ఉండరు. వాటితో పాటు ఐటిడిపి కింద నడిచే సోషల్ మీడియా. ఇంకా కొంత మంది టిడిపి ఫాన్స్ సోషల్ మీడియా లో ఆక్టివ్.

జనసేన : 99TV, దిలీప్ సుంకర లాంటి కొంత మంది వ్యక్తులు. యూట్యూబ్ ఛానెల్స్ 5-10 మధ్యలో ఉంటాయి. చిన్న చిన్న వ్యక్తులు నడిపేవి. సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే జన సైనిక్స్ చాలా మందే ఉన్నారు.

Link to comment
Share on other sites

24 minutes ago, Ryzen_renoir said:

You live in an alternate reality , amaravathi hyperloop entha nijam mo nee statement antha nijam

you live in a magical world. cheppindhantalo alternatte reality emundho kooda cheppalev.

Link to comment
Share on other sites

4 hours ago, bhaigan said:

2014-2019 varaku TDP adhe chesindi Anna

We report You decide annadi akari ki 23 migilinayi

Rofl. Assalu tdp puttinappati nunchey telugu lo biased media start ayindi. 1983-2003 only pro tdp. Tv9 odu start chesaka evadu money isthey aadiki support. Sachi emo jaggad own. 
Unbiased journalism never existed in telugu states

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

3 hours ago, Telugodura456 said:

Ther are no TDp channels. it is simply anti-tdp propoganda.

There are channels which sympathize with tdp SOMETIMES - but they do it at their own convenience.

TDP was stupid in not responding to propoganda to media is tdp biased - when anyone can easily hijack the so-called tdp media for anti tdp purpose.

best example is langa movement when every channel supported dora - afraid their properties will be targeted.

shocked-telugu.gif

Link to comment
Share on other sites

18 minutes ago, Vaampire said:

Rofl. Assalu tdp puttinappati nunchey telugu lo biased media start ayindi. 1983-2003 only pro tdp. Tv9 odu start chesaka evadu money isthey aadiki support. Sachi emo jaggad own. 
Unbiased journalism never existed in telugu states

T news namasthe telangana kuda very honest journalism dora ki asalu favor ga mataldavu 👍👍👍👍

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...