STORYTELLER Posted September 13, 2022 Report Share Posted September 13, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
yemdoing Posted September 13, 2022 Report Share Posted September 13, 2022 Eedi troll videos kuda chusey vallu leru yemo Quote Link to comment Share on other sites More sharing options...
Bendapudi_english Posted September 13, 2022 Report Share Posted September 13, 2022 6 minutes ago, yemdoing said: Eedi troll videos kuda chusey vallu leru yemo Entha maata Quote Link to comment Share on other sites More sharing options...
Telugumoviereviews Posted September 30, 2022 Report Share Posted September 30, 2022 మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రానికి ఇషాన్ సూర్య హెల్మ్ దర్శకుడు. పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటించారు. మూలకథను జి. నాగేశ్వర్ రెడ్డి సమకూర్చగా, కోన వెంకట్ స్క్రిప్ట్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మంచు విష్ణు మాట్లాడుతూ, "మా 'జిన్నా' చిత్రం అక్టోబర్ 21న విడుదల అవుతుంది. చాలా కష్టపడి చిత్రాన్ని నిర్మించాం. జి నాగేశ్వర రెడ్డి మూల కథ అందిస్తే, కోన వెంకట్ దాన్ని డెవలప్ చేశారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 5న విడుదలవుతుంది. మా అందరికి ఇది ఒక అద్భుతమైన జర్నీ. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి హిట్ అవుతుంది" అని తెలిపారు. For more information visit Teluguone.com official website Click here to get more details about Manchu Vishnu's Ginna Movie latest updates Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.