Jump to content

Ee kavithalo CBN ni pogidaada leeka thengaada?


bharathicement

Recommended Posts

నీ అభిమానిగా ఒకటి చెప్తాను… 
ఎవడి కోసం కష్టపడుతున్నావ్…? నీకేం కర్మ…? 
ఎన్వీ రమణ గారు బిజినెస్ స్కూల్‌లో మాట్లాడుతూ నీది ఒక్క ఫొటో పెట్టమని అడిగారు… 
ఆయన ఆషామాషీ వ్యక్తి కాదు… ఆయన మాట్లాడిన ప్రదేశం చిన్నదీ కాదు… 
నాకు తెలుసు నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అని… 
2014 లో నేను బాధ పడింది ఒక్కటే… నువ్వు ఆంధ్రప్రదేశ్‌కి పరిమితం అయిపోతున్నావని… 
హైదరాబాద్ వెళ్ళే ఏ కొత్త బిల్డింగ్ చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ ఫ్లైఓవర్ ఎక్కినా నీ ముఖమే కనపడుతుంది  నాకు… 
మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం నీ క్రెడిట్టే అయినా… వేరే వాళ్ళ ఘనతలు అంటున్నారు… 
ఒక రాజకీయ నాయకుడిగా కంటే పరిపాలనలో నువ్వు సాధించిన విజయాలు ఎప్పటికీ నాకు గుర్తు ఉంటాయి… 
అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ నీ విజయాలను వాడుకుంటున్నారు… 
ఇప్పుడు నీకు ప్రత్యర్ది అంటున్న వ్యక్తి హైదరాబాద్‍లో అన్ని ఆస్తులు కూడబెట్టడానికి నువ్వు వేసిన బీజమే… 
అమరావతి, పోలవరం నీకు రెండు కళ్ళు అంటే విన్న వాడికి సిల్లీగా ఉందేమో గానీ… 
నాకు మాత్రం అందులో అర్దం తెలుసు… పోలవరం ఎంత వరకు అయ్యిందో నేను స్వయంగా మూడు సార్లు చూసాను… 
అమరావతి చూసాను… బెజవాడ అభివృద్ధీ చూసాను… 
హైదరాబాద్ నాకు వెళ్ళడం నచ్చదు… అక్కడికి వెళ్తే నీ మీద కోపం ఉంటది… 
ఎవడి కోసం ఇదంతా చేసావని… అమరావతి వెళ్ళను.. విశ్వాసం లేని వాళ్ళ కోసం బస్సుల్లో కూర్చుని కష్టపడ్డావా అని… 
బెజవాడ బస్టాండ్‌కు వెళ్ళినా, బందరు రోడ్డుకు వెళ్ళినా … బ్యారేజ్ దగ్గరకు వెళ్ళినా నువ్వే కనపడతావ్ నాకు… 
హైదరాబాద్‍కు 5జీ వచ్చిందంటే నాలోపల కోపం ఉంది… నువ్వుంటే బెజవాడలో నేను కూడా 5 జీ వాడుకునే వాడ్ని అని… 
ఆ పార్టీని కాపాడటానికి నీ మగతనాన్ని కూడా హేళన చేయించుకున్నావ్… నీ భార్యను బజారుకి లాగారు… 
ఎవడి కోసం ఈ మాటలు పడుతున్నావ్…? ఏ ముఖ్యమంత్రి కూడా నీతో పోల్చుకునే వ్యక్తులు కాదు… 
పరిపాలనలో నీ విజయాలు చూసి ఇప్పటికీ కొందరిలో ఏడుపు ఉంటుంది… 
ముస్సోరీలో ఐఏఎస్‌లకు ఇచ్చే ప్రసంగానికి నిన్ను పిలిచారంటే నాలో ఉన్న నీ అభిమాని కాలర్ ఎగరేసాడు… 
ఈ రాజకీయాలు వదిలేస్తే యూరప్, అమెరికా, కెనడాల్లో బిజినెస్‌ స్కూల్స్‌లో ఛీఫ్ గెస్ట్‌గా వెళ్ళినా కోట్లు కుమ్మరిస్తారు నీకు… 
ఎవడి కోసం ఈ రాజకీయాలు…? ఎంగిలి చేయి ఆరేలోపు మర్చిపోయే ఎదవల కోసమా…🤔

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...