Jump to content

మరి మాధవ్ గాడు విప్పి చుపించినపుడు ఎందుకు నోటీస్ ఎవ్వలేదు పాచిపద్మ..??దీని అతిని మింగా. పవన్ కళ్యాణ్ అన్నది ఏంటి? నీ నోటిస్ ఏంటి? ఏమైనా సంబద్ధం ఉందా?


southyx

Recommended Posts

35 minutes ago, dasari4kntr said:

 

He is payteem journalist bro. Veedi koduku pelli kooda Vizag lo rich ga sponser chesadu ViSa Reddy.

జగన్ కష్టం లో ఉంటే కాపాడటానికి వస్తారు ప్రొఫెసర్ నాగేశ్వరావ్, ఉండవల్లి లాంటి పేటీమ్ పైడ్ ఆర్టిస్ట్లు. జగన్ తప్పులను చిన్నవి గా చేసి, వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం బాగా చేస్తారు. జగన్ రూలింగ్ గురుంచి మాట్లాడాలసి వస్తే, చంద్రబాబు గురుంచి కూడా చెడుగా మాట్లాడతారు. అదే చంద్రబాబు ని విమర్శిస్తూ మాట్లాడే ప్రెసమీట్ లో జగన్ గురుంచి టాపిక్ తీసుకురారు. లేదా జగన్ లాంటి వాడిని కొన్ని సందర్బాలా లో  ప్రకాశం పంతులు, ఇంకొన్ని సందర్బాలా లో  ఎన్టీయర్  లాంటి వాళ్ళతో పొలుస్తుంటారు. ఉండవల్లి, ప్రొఫెసర్ నాగేశ్వరావ్ లాంటి వాళ్ళ పని ఇలానే ఉంటది. జగన్ కి పూర్తిగా సపోర్ట్ చేస్తే ఎవరు నమ్మరు. తటస్థ మేథావులు ముసుగు లో వీళ్ళు చేసే రాజకీయ వ్యాపారం. వీళ్ళు ప్రతి ప్రెస్మీట్, డిబేట్ లో ఇదే వంతు ఉంటది గమనించండి. ప్రొఫెసర్ నాగేశ్వరావ్ గత ప్రభుత్వం ఇసుక, మధ్యం పాలసీ, అమరావతి గురుంచి, స్పెషల్ స్టేటస్, గురుంచి చాలా తప్పుడు అనాలిసిస్ చేశాడు, పట్టిసీమ గురుంచి తప్పుగా మాట్లాడాడు, ఇప్పుడు గుపచుప్, అసలు పోలవరం గురుంచి మాట్లాడం కూడా ఆపేశాడు.. ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ అంటే అలానే ఉంటది. గాడిద గుర్రాన్ని ఒకే గాడిన కట్టే ప్రయత్నం. గత 3.5 ఏళ్లుగా వైసీపీ మంత్రులు వాడే బూతులు ఎప్పుడు కనపడలేదు వీడికి, మొన్న పవన్ కళ్యాణ్ నా కోడకళ్లార అంటే అనాలిసిస్ స్టార్ట్ చేశాడు.

  • Upvote 1
Link to comment
Share on other sites

I use to have huge respect for JD. Even he turned out to be a big I inferior person. He have identity crisis. He needs individual attention. He cannot digest anyone having more popularly than him. All these people talk big saying society should change. But in reality they cannot collaborate and work as a team with anyone.

Link to comment
Share on other sites

1 hour ago, southyx said:

312666649_187944357091801_24559936356596

Yes, she dint watch Madhav video..if anyone has that link send that to Paddu madam.

Also tag Bode Prasad, alapati Rajendra gadu. They have lot of kompas... unfortunately Avanti and Rambabu are audios....they will escape like bolli fellow vote for note.

Link to comment
Share on other sites

11 minutes ago, TopLechipoddi said:

Yes, she dint watch Madhav video..if anyone has that link send that to Paddu madam.

Also tag Bode Prasad, alapati Rajendra gadu. They have lot of kompas... unfortunately Avanti and Rambabu are audios....they will escape like bolli fellow vote for note.

Chala kastapaddav cover cheyyadaniki. She didn't watch ani antha khacchitam ga chepthunnav? Kompa theesi, Paddu madam tharupuna nuvvu? Government meedhe kadha. Tag entra babu? Velli notice ivvocchu kadha vallaki kooda? Avudios unte em, forensic ki pampi verify cheyyocchu gaa?

Link to comment
Share on other sites

1 hour ago, dasari4kntr said:

i was not aware of this…

Nijama @southyx also, vedento boothulu ani heading petti pk cbn pictures esthadu. Epudu veedi analysis ela untadhantey andharu anaru jagan mathrame jadhu antadu pattym kukja ne anukubta.

Link to comment
Share on other sites

4 hours ago, southyx said:

Chala kastapaddav cover cheyyadaniki. She didn't watch ani antha khacchitam ga chepthunnav? Kompa theesi, Paddu madam tharupuna nuvvu? Government meedhe kadha. Tag entra babu? Velli notice ivvocchu kadha vallaki kooda? Avudios unte em, forensic ki pampi verify cheyyocchu gaa?

Meeru velli cheyandi...opika unte 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...