Jump to content

Dhamki


TuesdayStories

Recommended Posts

16 minutes ago, Thokkalee said:

Balio ki late age lo image makeover ayyindi… lucky fellow.. 😄

narasimhanaidu samarareddy timelo chiru asalu aathcare ysjagan daniki shaksham 

Link to comment
Share on other sites

das-ka-dhamki-release-date.webp

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'దాస్ కా ధమ్కీ'. 'ఫ‌ల‌క్‌నుమాదాస్' తర్వాత విశ్వక్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో 'ధమ్కీ'పై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

శివ రాత్రి కానుకగా 2023 ఫిబ్రవరి 17న 'ధమ్కీ' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలుపుతూ తాజాగా పోస్టర్ ను విడుదల చేశారు. అందులో స్టిక్ పట్టుకొని ఉన్న విశ్వక్ లుక్ ఆకట్టుకుంటోంది. గతంలో హీరోగా, దర్శకుడిగా చేసిన 'ఫ‌ల‌క్‌నుమాదాస్'తో మెప్పించిన విశ్వక్ మరోసారి 'ధమ్కీ'తో మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. For more information visit Teluguone.com official website

Click here to get more details about Vishwak Sen's 'Dhamki' movie release updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...