Jump to content

Mandhi bidda ni thana bidda ga cheppu Kodam veellaki alavate kadha ?


Higher_Purpose

Recommended Posts

FitVVuZacAEcB_V?format=jpg&name=900x900central universities kattedhi central govt … nadipedhi central government … kani credit mathram Babu Goriki ivvali 😂😂

“కోడి కోడి గుడ్డెక్కడేడతావ్ అంటే 
మాధవరెడ్డి ఇంటి కాడ “ అన్నదట
అట్లుంటాయి వీళ్ళ ముచ్చట్లు 

  • Haha 2
Link to comment
Share on other sites

12 minutes ago, Higher_Purpose said:

FitVVuZacAEcB_V?format=jpg&name=900x900central universities kattedhi central govt … nadipedhi central government … kani credit mathram Babu Goriki ivvali 😂😂

కోడి కోడి గుడ్డెక్కడేడతావ్ అంటే 
మాధవరెడ్డి ఇంటి కాడ
“ అన్నదట
అట్లుంటాయి వీళ్ళ ముచ్చట్లు 

కోడి కోడి గుడ్డెక్కడేడతావ్ అంటే 
మాధవరెడ్డి ఇంటి కాడ
“ అన్నదట


Dheeni artham enti anna

Link to comment
Share on other sites

14 minutes ago, Higher_Purpose said:

FitVVuZacAEcB_V?format=jpg&name=900x900central universities kattedhi central govt … nadipedhi central government … kani credit mathram Babu Goriki ivvali 😂😂

“కోడి కోడి గుడ్డెక్కడేడతావ్ అంటే 
మాధవరెడ్డి ఇంటి కాడ “ అన్నదట
అట్లుంటాయి వీళ్ళ ముచ్చట్లు 

Chamba has not built any govt institute of such calibre in his 14 years rule, so they are using BJP's work as their own 

Best part is majority of supporters will blindly believe it

  • Upvote 2
Link to comment
Share on other sites

12 minutes ago, Ryzen_renoir said:

Chamba has not built any govt institute of such calibre in his 14 years rule, so they are using BJP's work as their own 

Best part is majority of supporters will blindly believe it

Even IT infra foundation was laid by congi govt in 92/93 and then totally got ignored by kamarao. Cbn revived it. I will give some credit to cbn for not screwing it up.

if not eenadu & its projection and cbn’s caliber in using others, he would have gone case. To cbn’s bad luck, social media came into existence and eenadu’s false projections no longer work.

denamma comedy. India ki cell phones thechindi neney, naa inspiration thoney satya nadella usa velladu ani cheppukodaniki assalu siggu padadu.

  • Upvote 1
Link to comment
Share on other sites

38 minutes ago, Ryzen_renoir said:

Chamba has not built any govt institute of such calibre in his 14 years rule, so they are using BJP's work as their own 

Best part is majority of supporters will blindly believe it

That to educated people … 😂😂

Link to comment
Share on other sites

41 minutes ago, Bendapudi_english said:

కోడి కోడి గుడ్డెక్కడేడతావ్ అంటే 
మాధవరెడ్డి ఇంటి కాడ
“ అన్నదట


Dheeni artham enti anna

Sametha… 

 

Link to comment
Share on other sites

3 hours ago, Higher_Purpose said:

FitVVuZacAEcB_V?format=jpg&name=900x900central universities kattedhi central govt … nadipedhi central government … kani credit mathram Babu Goriki ivvali 😂😂

“కోడి కోడి గుడ్డెక్కడేడతావ్ అంటే 
మాధవరెడ్డి ఇంటి కాడ “ అన్నదట
అట్లుంటాయి వీళ్ళ ముచ్చట్లు 

Jaffas vadlina ee zoo gadi mafia idhi chepi kelukthune vuntr gaa . Sigguleni manda Jaffas n zoo mafia . 

  • Upvote 1
Link to comment
Share on other sites

8 hours ago, Vaampire said:

Even IT infra foundation was laid by congi govt in 92/93 and then totally got ignored by kamarao. Cbn revived it. I will give some credit to cbn for not screwing it up.

if not eenadu & its projection and cbn’s caliber in using others, he would have gone case. To cbn’s bad luck, social media came into existence and eenadu’s false projections no longer work.

denamma comedy. India ki cell phones thechindi neney, naa inspiration thoney satya nadella usa velladu ani cheppukodaniki assalu siggu padadu.

Lol. Foundation esthe saripothadha mastaru? I posted this earlier.

Cheppu, ee kindhavi kooda. Congress time lo chesaru ani.

ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్...
పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ..
ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం..
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ..IIIT.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధారిటీ..
టెలికాం రెగ్యులేటరీ అధారిటీ..
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్..
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ..
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్..
ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్..
మైక్రోసాఫ్ట్..
ఇన్ఫోసిస్..
విప్రో..
ఫ్రాంక్లిన్ Templeton...
infotech..CANBAY (Cap gemini) CA..
 ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్..
రహేజా మైండ్స్పేస్..
VBIT..TCS..HSBC..DELL..SOL..ORACLE..
సైబర్ టవర్స్..సైబర్ పెర్ల్ ..సత్యం( Tech మహీంద్రా)..
శిల్పారామం...
హైటెక్స్...
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ..
నల్సార్ యూనివర్సిటీ..
గాంధీ హాస్పిటల్ new premises..
ఎంఎంటీఎస్..
ప్రసాద్ ఐమాక్స్..
నెక్లెస్ రోడ్..
NTR గార్డెన్స్..
జలగం వెంగళరావు పార్క్..
KBR పార్క్..
కృష్ణకాంత్ పార్క్..
సంజీవయ్య పార్క్..
జలవిహర్..
కోట్ల విజయ భాస్కరరెడ్డి స్టేడియం..
సరూర్ నగర్ స్టేడియం..
చర్లపల్లి జైలు..
19 ఫ్లైఓవర్ లు..
కృష్ణ వాటర్ స్కీమ్..
మలేషియన్ టౌన్ షిప్...సింగపూర్ టౌన్ షిప్...
పోచారం ఐటి జోన్..
జీనోమ్ valley...Aleap..
ఇంటర్మీడియేట్ బైపాస్..ORR..
ఈ_సేవా కేంద్రాలు..
రైతు బజార్ లు...

నెదురమల్లి చేసింది STPI (1991 లో) - software technology park of India , మైత్రివనము, అమీర్‌పేట. ఇదే నేదురుమల్లి అవినీతి ఆరోపణలతో సీఎం పదవి కోల్పోవాల్సి వచ్చింది.....మెడికల్ కాలేజ్ లైసెన్సులు....గ్రానైట్ భూముల ఆరోపణలతో

దేశమంతటా STPI ను ప్రతి రాష్ట్రము లోనూ రాజీవ్ గాంధీ పెట్టించారు .
కానీ చంద్రబాబు  స్థాపించినది high-tech city 1998 లో… దేశము లో ఎక్కడా లేదు. మీ ఎడుపులు అపేయండిరా. నిజాలు ఎక్కువ బయటకి వస్తాయి.
 
ఒక రోజు సాక్షి టీవీ ఛానల్ లో KSR live show చూశా. అందులో ఒక రెడ్డి లేడి హైటెక్ సిటీ లో జాబ్ చేస్తున్నారు. ఆవిడ చెప్పినా మాట ఏమిటి అంటే ఈ హైటెక్ సిటీ నేదురుమల్లి జనార్ధనరెడ్డి స్టార్ట్ చేశారు అని చెప్పింది.
అప్పుడు అర్థం అయింది. జనాలు ఈ నీలి మంద చెప్పినా అబద్ధాలు బాగానే నమ్ముతారు అని. ఇక్కడ చంద్రబాబు మీద ఏడ్చే పోస్ట్లు కూడా అలానే ఉన్నాయి.

శంకుస్థాపన చేసేసి చేతులు దులుపుకుంటే పని అయిపోదురో.. వైఎస్ fab city అని శంకుస్థాపన చేశారు?? అది ఎక్కడ ఉందో ఓసారి చూపించు.. CBN సత్తా ఉన్న లీడర్ కాబట్టి నేదురుమల్లి జస్ట్ ఒక బిల్డింగ్ కి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయినా అక్కడ పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు..

****

హైటెక్ సిటీ, అమరావతికి కులాన్ని అంటించి చంద్రబాబుగారి మీద నీలి మూక నికృష్ట ప్రచారం
(చాలా ఇపార్టెంట్ పోస్ట్ ఇది.. మిస్ అవ్వకుండా చదవండి)
చంద్రబాబు ముందుగా కమ్మ కులం వారితో అంటే సినీ నటుడు మురళీమోహన్ లాంటి వారి చేత హైటెక్ సిటీ చుట్టు పక్కల ప్రాంతాల్లో తక్కువ ధరకు భూములు కొనిపించి ఆ తర్వాత అక్కడ హైటెక్ సిటీని నిర్మించాడు కాబట్టి చంద్రబాబు కమ్మ కులం వారి అభివృధ్ధి కోసమే హైటెక్ సిటీని నిర్మించాడు అని నీలి ముఠా ప్రజల మెదళ్ళలోకి బలంగా ఇంజక్ట్ చేసిన సంగతి తెలసిందే..
చంద్రబాబు గారు కమ్మ కులం వారి కోసమే హైటెక్ సిటీని నిర్మించాడన్న ప్రచారాన్ని నీలి మూక ఎందుకు పుట్టించారు అంటే.. చంద్రబాబు గారికి కులపిచ్చి అని, ఆయన ఏమి చేసినా తన కులం వారి ప్రయోజనాల కోసమే చేస్తాడు తప్ప ప్రజల కోసం ఏమీ చెయ్యడు అని.. ఆ ప్రాసెస్ లో భాగంగానే హైటెక్ సిటీని కమ్మ కులం వారి కోసం నిర్మించాడని ప్రజలను నమ్మించడానికి ఈ ప్రచారం పుట్టించారు అన్నమాట..
చంద్రబాబు గారికి కులపిచ్చి కాబట్టి అక్కడ హైటెక్ సిటీ నిర్మించాడని ఎంత విష ప్రచారం చేసినా ఆయన హైటెక్ సిటీని నిర్మించి అక్కడకు తీసుకొచ్చిన కొన్ని వందల సాఫ్ట్వేర్ కంపెనీల కారణంగా లక్షలమంది చదువుకున్న యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నతమైన జీవితాలు అనుభవిస్తున్నారు.. హైటెక్ సిటీ మీద ఆధార పడి లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నారు.. హైటెక్ సిటీ కారణంగా ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ కు గుర్తింపు వచ్చింది.. హైటెక్ సిటీ కారణంగా ఆ చుట్టు పక్కల ప్రాంతాలు ఎంతో అభివృధ్ధి చెందడమే కాకుండా దేశంలో అభివృద్ధి చెందిన ముఖ్య ప్రాంతాల్లో హైటెక్ సిటీ ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది.. అలాగే ఏటా రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తూ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.. కాబట్టి చంద్రబాబు గారు కేవలం కులపిచ్చితోనే హైటెక్ సిటీని నిర్మించాడని ఎంతగా విష ప్రచారం చేసినా ఈ పై విషయాలను ఎవరూ కాదనలేకపోయారు..
కాబట్టి ప్రపంచ దేశాల్లోనే మంచి గుర్తింపు పొందిన అంత గొప్ప హైటెక్ సిటీని నిర్మించిన క్రెడిట్ చంద్రబాబు ఖాతాలోకి వెళ్ళకూడదు.. కాబట్టి దానికి పారలెల్ గా ఇంకో విష ప్రచారాన్ని సృష్టించారు.. అదేంటి అంటే.. నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి శంఖుస్థాపన చేశాడు అని.. హైటెక్ సిటీకి నేదురుమల్లి జనార్ధనరెడ్డి శంకుస్థాపన చేశాడు కాబట్టి ఆ గొప్పతనం అంతా జనార్దనరెడ్డికి చెందుతుంది తప్ప ఇందులో చంద్రబాబు గొప్పతనం ఏమీ లేదు అని..
ఇక్కడ మీరు అతి కీలకమైన లాజిక్ క్యాచ్ చెయ్యాలి.. అదేంటంటే ముందుగా చంద్రబాబు అక్కడ తన కులం వారి చేత తక్కువ ధరకు భూములు కొనిపించి ఆ తర్వాత కదా హైటెక్ సిటీని నిర్మించాడని ప్రచారం చేశారు.. మరి చంద్రబాబు కంటే ముందుగా నేదురుమల్లి జనార్ధనరెడ్డి అక్కడ హైటెక్ సిటీకి శంఖుస్థాపన చేసిన విషయం నిజమే అయితే... నేదురుమల్లి జనార్ధనరెడ్డి శంకుస్థాపన చేసిన హైటెక్ సిటీని చంద్రబాబు గారు కొనసాగించారు కాబట్టి నీలి మూక ప్రచారం చేసినట్టు అక్కడ కమ్మ కులం వారి చేత భూములు కొనిపించి ఆ తర్వాత హైటెక్ సిటీని నిర్మించాడన్న విషయం అబద్ధం అయినట్టే కదా.! దీన్ని బట్టి కమ్మ కులం వారి కోసమే హైటెక్ సిటీ నిర్మించాడు అని నీలి ముఠా చేసిన ప్రచారం అబద్దమే కదా.! అలాగే దీన్నిబట్టి చంద్రబాబు గారికి కులపిచ్చి లేదని ఒప్పుకోవాలి కదా!!
సేమ్ టు సేమ్ హైటెక్ సిటీ విష ప్రచారం మాదిరిగానే అమరావతిలో కూడా తన కులం వారు ఎక్కువ కాబట్టి, అలాగే తన కులం వారి చేత తక్కువ ధరకు భూములు కొనిపించి ఆ తర్వాత అక్కడ రాజధాని ప్రకటించాడని చేసిన ప్రచారం కూడా అబద్ధం!!
రాజధాని అమరావతి ప్రాంతం ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.. తాడికొండ అనేది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం.. ఏ నియోజకవర్గాన్ని అయినా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఎప్పుడు ప్రకటిస్తారు అంటే ఆ నియోజకవర్గంలో ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నప్పుడు.. చంద్రబాబు గారు ఎటువంటి కుల వివక్ష కుల పిచ్చి లేకుండా ఎస్సీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాన్ని రాజధాని ప్రకటిస్తే తన కులం వారి కోసమే అక్కడ రాజధాని ప్రకటించాడని దుష్ప్రచారం చేశారు ఈ నీలి మూక..
ఇంకోటి.. అమరావతిని చంద్రబాబు రాజధానిగా ప్రకటించక ముందు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా అక్కడ తన కులం వారి చేత తక్కువ ధరకు భూములు కొనిపించి ఆ తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించాడు అనేది ఇంకో ప్రచారం.. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు కమ్మ కులం వారు తక్కువ ధరకు భూములు కొన్నది నిజమే అయితే ఏ ఒక్క రైతు అయినా కానీ బయటకు వచ్చి ఇది మోసం, రాజధానిగా ప్రకటించక ముందు టీడీపీ నాయకులు నన్ను మోసం చేసి నా దగ్గర తక్కువ ధరకు భూములు కొట్టేశారు, ఇప్పుడు వాటి ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టి నేను మోసపోయాను, దయచేసి నాకు న్యాయం చెయ్యండి అని ఏ ఒక్క రైతు అయినా సరే బయటకు వచ్చి ధర్నా కానీ దీక్ష కానీ చేశాడా?? కనీసం ఇది అన్యాయం అని అటువంటి మోసపోయిన రైతుల యూట్యూబ్ వీడియో అయినా సాక్ష్యంగా ఉందా?? మూడు రాజధానుల కారణంగా పెరిగిన మా భూముల ధరలు తగ్గాయి కాబట్టి రాజధానికి భూములు ఇచ్చి మేము తీవ్రంగా నష్టపోయామని అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నట్టే రాజధాని ప్రకటించక ముందు తక్కువ ధరకు భూములు అమ్ముకుని మోసపోయిన రైతులు కూడా ఉద్యమం చేసి ఉండేవాళ్ళు కదా!! అటువంటి రైతుని ఒక్కడిని అయినా చూపించి చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశాడు తన వాళ్ళ చేత భూములు కొనిపించి అమరావతిని రాజధానిగా ప్రకటించాడు అని నిరూపించ వచ్చు.. ఇది నా ఛాలెంజ్ రా వైచీప్స్..

 

  • Like 2
Link to comment
Share on other sites

9 hours ago, Ryzen_renoir said:

Chamba has not built any govt institute of such calibre in his 14 years rule, so they are using BJP's work as their own 

Best part is majority of supporters will blindly believe it

Lol. CBN time lo emi jaragaledhu. Mottham mana YSR time, ippudu Jagan time lo ne jariginayi. Ee kindha list lo unnavi kooda YSR 2014-2019 lo chesadu ani kooda cheppu.

 మినిస్టర్స్ హౌసింగ్.
ఎన్.జి.ఓ హౌసింగ్.
సచివాలయం
 క్లాస్ 5 ఉద్యోగుల హౌసెస్.
 హైకోర్టు - నెలపాడు
ఎం.ఎల్ ఏ & ఎం.ఆల్.సి హౌసెస్.
శాసనసభ -వెలగపూడి
 స్పీడ్ ఆక్సిస్ రోడ్.
 SRM యూనివర్సిటీ.
 VIT యూనివర్సిటీ.
 Amrit యూనివర్సిటీ.
గ్రూప్ D ఉద్యోగుల హౌసెస్.
 ఏ.పి పోలీస్ హెడ్ క్వార్టర్స్- మంగళగిరి.
ఏ.పి పోలీస్ టెక్ టవర్స్ - మంగళగిరి.
విద్యుత్ సౌధ టవర్ - విజయవాడ.
దేవాదాయ భవనం - గొల్లపూడి.
కామాండ్ కంట్రోల్ సెంటర్ - వెలగపూడి.
 ఆర్&బి భవనం - విజయవాడ.
 ఏపిఐఐసి భవనం - మంగళగిరి.
గోదావరి-కృష్ణ అనుసందానం.
గోదావరి-కృష్ణ-పెన్నా పనులు జరుగుతున్నాయి.
పట్టిసీమ.
ముచుమరి లిఫ్ట్ ఇరిగేషన్.
పులిచింతల ప్రాజెక్ట్.
 పోలవరం 70% పూర్తి చేశారు.
పురుషోత్త పట్నo ఫస్ట్ ఫేస్.
తోటపల్లి రిజర్వాయర్.
కొండవీటి వాగు లిఫ్ట్ స్కీం.
చింతలపూడి ఎత్తి పోతలపధకం 60 శాతం పూర్తయ్యింది.
 మిలినియం టవర్ - వైజాగ్.
మెడ్ టెక్ జోన్ - వైజాగ్.
 రాజభవన్ - వెలగపూడి.
 సోలార్ ప్లాంట్ - కర్నూల్

  • Like 1
Link to comment
Share on other sites

ప్రభుత్వం కొత్తగా వేస్తున్న విజయవాడ - బెంగుళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం సొంత జిల్లా కడప వాళ్లే భూములు ఇవ్వం పొమ్మన్నారంట..
చంద్రబాబు మీద నమ్మకంతో రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు.. అభివృద్ధి అంటే తెలియని జగనన్న అడిగితే ఒక్క ఎకరం కూడా ఇవ్వబుద్ధి కాదు.. అన్న ఫేస్ వాల్యూ అలాంటిది మరి..

316310639_1524314378088695_8747680178669

  • Upvote 1
Link to comment
Share on other sites

18 minutes ago, DesiPokiri said:

Em ra uncle, adivi bidda annav boshanam annav , navvutha untav anna, endhi ee edupu threads poddhu poddhune edupu moham esukoni ani @southyxasking 

 

Vall brathuku antha edupule kadha, malli kotha ga aduguthav enti? Mingatam chethakadhu, verevallu mingithe edustharu. Dochukovatam, dachukovatam thappa emi chetha kadu edavalaki.

  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, southyx said:

కృష్ణకాంత్ పార్క్..
సంజీవయ్య పార్క్..

Veetini kuda vadalaleda..!!!! 
 

Oh my Chandranna….isonti hijdon ki fauz tho etla vayya yudham chesedi ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...