Jump to content

Pravin Bhatale a.k.a Tarun -

summer27

Recommended Posts

'Hello Tarun, it's over... lets go'

https://timesofindia.indiatimes.com/city/ahmedabad/hello-tarun-its-over-lets-go/articleshow/66371061.cms

Full story..

అనగనగా ఒక నగరం, 2003 వ సంవత్సరం .. అది అహ్మదాబాద్ నగరం .. అందులో కృష్ణన్ ఇంకా రమణి అనే దంపతులు ఉండేవారు.. వారికి ఇద్దరు కూతుళ్లు రజని, సజని .. అందులో సజని అంటే ఆ కుటుంబానికి ప్రాణం. రజిని కి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు .. ఇంకా సజనీకి పెళ్లి టైం వచ్చింది వచ్చింది.. అప్పటికే సజని బ్యాంకు లో మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉంది, స్వభావ రీత్యా సజని అమాయకురాలు. స్వతః మలయాళీలు అవ్వడం చేత .. వారి లాగే అహ్మదాబాద్ లో సెటిల్ అయిన ఒక మలళీల సంబంధం కోసం చూస్తున్నారు .. సరిగ్గా అదే టైం లో హీరో దొరికాడు .. అతని పేరు తరుణ్ జినరాజ్ .... దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ లో వాలీ బాల్ కోచ్ గా పని చేస్తున్నాడు. అబ్బాయి ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు.. పైగా అహ్మదాబాద్ లో సెటిల్ అయిన మలయాళీ .. ఇంకేంకావాలి ? అని రమణి, కృష్ణన్ దంపతులు అనుకోని .. సంబంధం మాట్లాడారు .. తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న అన్నమ్మ చాకో, ఇంకా Mr. చాకో వెంటనే ఒప్పేసుకున్నారు .. తరుణ్ కి కట్నం బాగానే సమర్పించుకున్నారు .. సజనీకి బంగారం కూడా పెట్టారు..

main-qimg-4b9f53ca1a1fb8bec3eac7a1cdfc91dd-lq

ఇక్కడ తరుణ్ విషయంలో ఇంకో ట్విస్ట్ ఉంది .. ఈ సంబంధం ఒప్పుకునే ముందు ఒక 4 ఏళ్ళ క్రితం నుంచి అనిత అనే ఒక పార్శి అమ్మాయిని ప్రేమించాడు .. ఆ అమ్మాయికి కూడా వాలీ బాల్ ప్లేయర్, ఇద్దరి అభిరుచులు కలిసాయి, ఆట తో పాటు మాటలు కూడా కలిసాయి . ఇద్దరు ఘాడంగా ప్రేమించుకొని డ్యూయెట్లు పాడుకున్నారు. ఇక్కడ దాకా అంత బాగానే ఉంది కానీ తను స్వతః గుజరాతి అవ్వడం వలన తల్లి అన్నమ్మ చాకో ఈ సంబంధానికి ఒప్పుకోలేదు, ఇంకా చేసేది లేక అనిత తరుణ్ తో తెగతెంపులు చేసుకొని వేరే పెళ్లి చేసుకుంది .. తరుణ్ కూడా ఇంకా చేసేది లేక అన్ని మూసుకొని సజనితో పెళ్ళికి ఒప్పుకున్నాడు. పైగా డబ్బులు కూడా బాగా ముడుతుంది కాబట్టి తరుణ్ హ్యాపీ .. మళ్లీ సజనీకి బ్యాంకు లో ఉద్యోగం, తరుణ్ ఉద్యోగం చిన్నది అయినా కూడా సజని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు.అబ్బాయి మంచి వాడు అయితే చాలు అని అనుకున్నారు.తరుణ్ కి సజనీతో గ్రాండ్ గా పెళ్లి జరిగింది ..

main-qimg-ee8af592cda4ce34cdee3a9ab3555888-lq

అంత బాగానే ఉంది అనుకున్న టైం లో .. తరుణ్ మళ్లీ తన పాత గర్ల్ ఫ్రెండ్ అనిత తో కాంటాక్ట్ లోకి వెళ్ళాడు .. అనిత పెళ్లి క్యాన్సిల్ అయిందని తెలిసి ఆనంద పడ్డాడు, .. అనిత కి ఇంకా తరుణ్ అంటే ఇష్టం అని గ్రహించి, తను సజనీని వదిలించుకోవాలి అని అలోచించి, తనకి డివోర్స్ ఇస్తానని అనితను నమ్మించాడు. ఆ తరువాత పెళ్లి చేసుకుందామని అనితకి నచ్చ చెప్పాడు . .. డివోర్స్ తీసుకుందామని ఉన్న విషయం సజానీకి చెప్పాడు .. సజని అంతా వినిపెళ్ళికి ముందు అఫైర్స్ మామూలే .. అంత మర్చిపోండి నేను మర్చిపోతాను .. మీరు డైరెక్ట్ గా చెప్పి ఒప్పుకున్నందుకు నాకు చాలాఆనందంగా ఉంది అని చెప్పింది. తరుణ్ కి ఈ మాట అసలు రుచించలేదు .. ఈ ట్విస్ట్ ఊహించలేదు కూడా .. ఈ గ్యాప్ లో చాలా రోజుల నుంచి తరుణ్ , సజని బ్యాంకు అకౌంట్ వాడటం మొదలుపెట్టాడు. బంగారం అంత కూడా తన లాకర్ లోకి మార్చుకున్నాడు ..

Feb 14th 2003: వాలెంటైన్స్ డే రానే వచ్చింది .. ఆ రోజు పొద్దున్న 8:30 కి సజని స్నానం చేయడానికి బాత్రూం కి వెళ్ళింది .. ఈ లోపల మంచి ప్లాన్ ఆలోచించి తరుణ్ పెట్టుకున్నాడు సజని బయటకి వచ్చి తల తుడుచుకుంటుంటే ... వెనకనుంచి చున్నీ తీసి తన మెడ చుట్టూ వేసి గట్టిగా బిగించి పట్టుకున్నాడు .. సజని పాపం గిల గిల కొట్టుకొని చనిపోయింది ..

తరుణ్ వెంటనే అనిత కి ఫోన్ చేసి " డార్లింగ్ నీకు Feb 14th నా మంచి బహుమతి ఇస్తాను అని చెప్పాను కదా .. బహుమతి సిద్ధం చేసాను అని చెప్పాడు.

ఏంటి అది ? అని ఆతృతగా అనిత అడిగింది ..

" ప్రపంచం లో ఏ ప్రేమికుడు తన ప్రేయసికి ఇవ్వని బహుమతి ..

"నా భార్య శవం డార్లింగ్ " అని చెప్పాడు ..

అనితకి బల్బులు పేలిపోయాయి .. వెంటనే తేరుకొని నువ్వు నీ భార్యను చంపావు అంటే .. నన్ను చంపవని గ్యారెంటీ ఏంటి ? నువ్వు నాకు అవసరం లేదు ఇంకా జన్మలో నాకు ఫోన్ చేయకు అని చెప్పి పెట్టేసింది.

main-qimg-366722f1e27d17220815e31325acb19d-lq

.అటు కట్టుకున్న భార్య చనిపోయింది, ఇటు ప్రేయసి వదిలి పోయింది అని తరుణ్ తల పట్టుకున్నాడు .. ఈ గ్యాప్ లో ఈ అంగూర్ గాడు ఒక స్కెచ్ వేసాడు..ఇంట్లో ఉన్న సామాన్లు అంతా ముందు చల్లా చెదురుగా చేసాడు. చాలా కామ్ గా బయటకు వెళ్లి పక్కింటి వారు ఎదురవుతే నవ్వుతూ కుసల ప్రశ్నలు అడిగాడు. అట్లాగే వెళ్లి తన అన్న ఇంటికి చేరి .. ఈ రోజు వాలెంటైన్స్ డే మీరు తప్పక భోజనానికి రావాలి అన్న అని పిలిచి తిరిగి ఇంటికి బయల్దేరాడు.

ఏమి తెలియనట్టు అపార్ట్మెంట్స్ లోకి వెళ్లి .. తన ఇంట్లోకి వెళ్లి .. " వామ్మో వాయ్యో నా భార్య చచ్చిపోయింది అని కేకలు వేయడం మొదలుపెట్టాడు ... బయటకు వచ్చి గుండెలు పగిలేలా ఏడ్చాడు .. .. చుట్టూ పక్క వారు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఇల్లు అంతా చెల్లా చెదురై ఉంది .. సజని చనిపోయి ఉంది. " వామ్మో దొంగలు ఎవరో జోర పడి , నా భార్యని చంపేశారు అని పెద్దగా ఏడ్చి సృహ తప్పి పడిపోయినట్టు నటించాడు. హాస్పిటల్ కి తీసుకుపోయారు. సజని బావగారు,తల్లి తండ్రులకు విషయం తెలిసి చలించిపోయారు.

కాసేపట్లో పోలీసులు వచ్చారు, అంతా పరిశీలించారు, ముందు హాస్పిటల్ లో ఉన్న తరుణ్ దగ్గెర డీటెయిల్స్ అన్ని తీసుకొని విచారణ మొదలుపెట్టారు .. అపార్ట్మెంట్స్ లో ఉన్న 80 ఫ్లాట్స్ రెసిడెంట్స్ అందరినీ విచారించారు. .. పాపం సజని తల్లి తండ్రులు అల్లుడు చెప్పిన దాన్ని నమ్మేశారు.. కానీ ఇన్స్పెక్టర్ మటుకు సజని బావగారికి పక్కకు తీసుకెళ్లి ఉన్న విషయం చెప్పాడు .. సజనిని తరుణ్ చంపేశాడు .. ఇది మన మధ్యనే ఉంచండి నేను ఆధారాల కోసం వెతుకుతున్నాను .. అపార్ట్మెంట్స్ లో ఎవరు కూడా 8:30 టైం లో కొత్త మనుషులు రావడం చూడలేదు .. 80 ఫ్లాట్స్ ని తప్పించుకొని కొత్త మనుషులు రారు .. తరుణ్ నాటకాలు ఆడుతున్నడని చెప్పారు. సరే అని సజని బావగారు ఫిక్స్ అయి సైలెంట్ గా ఉన్నారు .. కానీ ఇన్స్పెక్టర్ చేసిన తప్పల్లా ఒక్కటే తరుణ్ కి ఫోన్ చేసి ఆ మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కి రావాలి అని చెప్పాడు. తరుణ్ ముందు జాగ్రత్త చర్యగా లాయర్ ని కలిసి .. ఇదంతా చెప్పాడు ... లాయర్ లొంగిపోమని సలహా ఇచ్చాడు.. అక్కడ నుంచి బయల్దేరిన తరుణ్ ఇంకా గాయబ్ ... ఎటు పోయాడో తెలీదు అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు.. కానీ మరదలుగా కాకుండా కూతురి లాగ చూసుకునే సజనీని అంత దుర్మార్గముగా చంపిన తరుణ్ ని వదలకూడదు అని .. సజని బావగారు చాలా సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. ఈ కేసు గుజరాత్ లో జరిగినప్పుడు, 2003 లో మోడీ ఆ రాష్ట్రానికి ముఖ్య మంత్రి. సజని వాళ్ళ నాన్న గారికి మోడీ గారికి పరిచయం ఉంది. మోడీ గారు ముఖ్య మంత్రి కాకముందర ఒక చిన్న నాయకుడిగా ఉన్న రోజుల నుంచి సజని వాళ్ళ నాన్న గారికి పరిచయం ఉంది. వాళ్ళ నాన్నగారు మోడీ గారి దెగ్గరికి వెళ్లి విషయం అంత చెప్పారు. మోడీ గారు కూడా ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకొని గట్టిగా వెతకమని ఆ జిల్లా SP కి ఫోన్ చేసి చెప్పారు.. కాకపోతే తరుణ్ కనిపించకుండా పోవడం వలన ఫలితం లేకండా పోయింది, ప్రేయసి అనితని విచారించిన కూడా .. ఇంకా తరుణ్ నాకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు, మర్డర్ చేసిన రోజే ఆఖరి సారి చేసాడు అని చెప్పింది . పోలీసులు అంత వెతికి వెతికి చివరికి విసిగిపోయాయి ... అంతా ఎవరి పనుల్లో వారు పడి పోయారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్స్ కూడా ప్రమోషన్ వచ్చి వెళ్లిపోయారు…ఇంకా చేసేది లేక మిస్సింగ్ అని చెప్పి ఫైల్ మూసేసారు.

2015 లో డీసీపీ దీపన్ భద్రన్ అహ్మదాబాద్ కి బదిలీ అయ్యి వచ్చారు పాత పెండింగ్ ఫైల్స్ అన్ని తీసి చూసారు .. రెండో ఫైల్ లో తన రాష్ట్రానికి చెందిన తరుణ్, సజని కేసు చూసారు .. తన రాష్ట్రం కేసు అవ్వడం తో దీపన్ కి దాని మీద ఇంకా ఆసక్తి పెరిగింది. దాని గురించి డీటెయిల్స్ అంత చదివి చివరికి పాత ఆఫీసర్స్ తో మాట్లాడారు .. ఆయనకు పెద్దగా ఇన్ఫర్మేషన్ దొరకలేదు, దీపన్ సజిని బావగారికి పిలిపించి డీటెయిల్స్ అన్ని తీసుకొని .. తరుణ్ ని పట్టుకుంటామని భరోసా ఇచ్చాడు .. ఈ కేసు కి ఛేదించాలి అని నిర్ణయించుకోమని .. ఒక 4 మంచి నిజాయితీ కల ఆఫీసర్స్ ని రమ్మన్నాడు .. అందులో కిరణ్ చౌదరి ఒకరు .. ఈయన సబ్ ఇన్స్పెక్టర్ అయినా కూడా మహా చండశాసనుడు... ఉద్యోగం అంటే పెళ్ళాం బిడ్డల్ని కూడా లెక్క చేయడు..

" కిరణ్ ఈ కేసు అంతా చదివావు కదా ఇప్పుడు చెప్పు నీ అభిప్రాయం ఏంటి " అని దీపన్ అడిగాడు .

కిరణ్ అన్నాడు " సర్ తరుణ్ ఇందులో మిస్ అయ్యాడు అంటే మూడే మార్గాలు .. ఒకటి అతను చచ్చిపోయి ఉండాలి, రెండు అతను దేశం వదిలి పారిపోయాయి ఉండాలి, మూడు అతను ఐడెంటిటీ మార్చుకొని ఉండాలి " అని బదులిచ్చాడు .. " మనం చేస్తున్న తప్పు ఒక్కటే మనం తరుణ్ ని మాత్రమే వెతుకుతున్నాము .. కానీ మనం వెతకాల్సింది తరుణ్ ని కాదు .. తన వాళ్ళను .. " అని అన్నాడు

"సరే మరి ఆ పని మీదనే ఉండు .. నీకు టీం ఇస్తాను, ఫండ్స్ ఇస్తాను " అని దీపన్ భరోసా ఇచ్చాడు ..

కిరణ్ వెంటనే.. తరుణ్ అన్న ఇంకా తల్లి అన్నమ్మ చాకో ఎక్కడ ఉందొ కనుక్కున్నాడు .. అన్నమ్మ మధ్య ప్రదేశ్ లో ఉంటుంది. ఏదో ఒక మారు మూల అపార్ట్మెంట్స్ లో ఒక్కతే ఉంటుంది అని కిరణ్ తెలుసుకొని ఆ అపార్ట్మెంట్ వాచ్మాన్ కి అందులో ఏవన్నా ఖాళీలు ఉంటె తనకి చెప్పమని డబ్బులు ఇచ్చాడు .. మూడు నెలల తరువాత అపార్ట్మెంట్ ఖాళీ అవ్వంగానే అందులో కిరణ్ తన టీం తో దిగాడు .. కాకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పుకున్నాడు. అన్నమ్మ చాకో కేవలం పక్కింటి పహిళతోనే చనువుగా ఉంటుంది అని కిరణ్ గమనించాడు .. ఆమహిళతో ముందు కిరణ్ పరిచయం పెంచుకున్నాడు .. ఆవిడ మనవరాలికి ఏదో స్కూల్ లో అడ్మిషన్ కోసం బాగా కష్టపడ్డాడు .. పైగా ప్రిన్సిపాల్తో మాట్లాడి చవకగా సీట్ ఇప్పించాడు... ఆ మహిళ కిరణ్ ని బాగా నమ్మింది .. ఆవిడను మాటల్లో పెట్టి కిరణ్ అన్నమ్మ గురించి అడిగాడు ..

" ఆంటీ ఏంటి ఆ ఆవిడ ఒకతె ఉంది అని, ఆవిడకు అసలు ఎవరూ లేరా అని అడిగాడు " ..

ఆ మహిళ వెంటనే " లేదు ఆవిడకు ఇద్దరు కొడుకులు ఉన్నారట .. ఒకడు ఏమో అహ్మదాబాద్ లో ఇంకోడు ఎక్కడ ఉన్నదో తెలీదు .. కానీ ఎవరు చూసుకోరు అని విషయం చెప్పింది .. నాకు కూడా ఇన్ని రోజులు రెండో కొడుకు గురించి చెప్పలేదు .. 15 ఏళ్ళ తరువాత ఈ మధ్యనే చెప్పింది అని అనింది .. ఇది విన్న కిరణ్ కి వెంటనే వెయ్యి వయోలీన్లు చెవుల్లో మోగినట్టు అనిపించింది ..

వెంటనే దీపన్ కి ఫోన్ చేసి .. " సర్ తరుణ్ బ్రతికే ఉన్నాడు అని టీం మీటింగ్ లో చెప్పాడు "

సరే అన్నమ్మ కాల్స్ కి ట్రాక్ చెయ్ అని దీపన్ చెప్పాడు .. అన్నమ్మ ఫోన్ నెంబర్ వాచ్మాన్ నుంచి తీసుకొని .. ఆవిడకు వచ్చిన లక్షఫోన్ కాల్స్ కిరణ్ ట్రాక్ చేసాడు .. అందులో అసలు ఏమి దొరకలేదు .. కాకపోతే అన్నమ్మ ఒక రెండు సార్లు మటుకు కేరళ ఇంకా బెంగళూరు వెళ్ళింది అని మాత్రం తెలిసింది .. కేరళకి ఏమో ధ్యాన సభ కోసం, బెంగళూరికి ఏమో తన చెల్లి కూతురు నిషా ఉంటుంది అని వెళ్ళింది అని ఎంక్వయిరీ లో తేలింది.

6 నెలలు అయినా కూడా క్లూ దొరకడం లేదు ..

కానీ ఒక రోజు మటుకు దేవుడు కరుణించాడు.. అనుకోకుండా అన్నమ్మ ఫోన్ మోగింది .. అందులో ఒక గంభీరమైన స్వరం వినిపించింది

" అమ్మ ఎలా ఉన్నావు ? నేను బాగానే ఉన్నాను .. ఆరోగ్యం జాగ్రత్త అని 30 సెకండ్స్ మాట్లాడి పెట్టేసాడు .. " ఆ ఫోన్ ఎక్కడ నుంచి వచ్చింది అని కిరణ్ ట్రేస్ చేస్తే . ఒరాకిల్ బెంగళూరు నుంచి అని అర్థమైంది... కిరణ్ ఈ నెంబర్ నుంచి 6 నెలల కిందట కూడా ఫోన్ వచ్చింది అని గ్రహించి .. ఆ వాయిస్ విన్నాడు ..

" యాహూ .. అని ఎగిరి గంతేశాడు .. ఏదో జాతరో లో తప్పిపోయిన పిల్లాడు దొరికినంత ఆనంద పడ్డాడు... చల్లో బెంగళూరు అని బయల్దేరాడు ..

బెంగళూరు ఒరాకిల్ ఆఫీస్ కి వెళ్ళాడు, అక్కడ బెంగళూరు పోలీస్ కమీషనర్ పర్మిషన్ తో ఒరాకిల్ లో ఉన్న ఎంప్లాయిస్ లిస్ట్ వెతికాడు .. కానీ తరుణ్ మటుకు దొరకడం లేదు ... ఎం చేయాలో తోచని పరిస్థితి .. బెంగళూరు HR కి ఉన్న విషయం చెప్పి .. మీరు కానీ ఈ విషయం బయటకు చెప్తే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పాడు .. సరే అని HR అన్నాడు .. ఏ డెస్క్ నుంచి ఫోన్ వచ్చిందో చూసాడు .. చుస్తే ఆ డెస్క్ ప్రవీణ్ భటాలే అనే ఒక సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ డి .. కిరణ్ ఇదంతా చూసి ఒక్కసారి ఖంగుతిన్నాడు .. అదేంటి ప్రవీణ్ భట్టాలె ఈ డెస్క్ లో ఉన్నాడేంటి అని .. ప్రవీణ్ భటాలే అనేవాడు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నెలకు 2,50,000 జీతం అని HR చెప్పడంతో .. కిరణ్ ఇంకా కన్ఫ్యూషన్ లో పడిపోయాడు. ఎం చేయాలో తోచక .. ఇంకా ఆధారాల కోసం మళ్లీ అహ్మదాబాద్ వెళ్లి, సజని బావగారికి కలిసి .. తరుణ్, సజని పెళ్లి కేసెట్ చూసాడు

కిరణ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాగ ఆఫీస్ లో తిరుగుతూ ఓపెన్ ఏరియా లో కూర్చొని ప్రవీణ్ భటాలే ని పరిశీలించారు.. తనకు తెలియకుండా ఫొటోస్ తీసి దీపన్ కు పంపాడు.. ఒక 50 % శాతం వరకు మ్యాచ్ అవుతుంది కానీ .. అతనే అన్ని చెప్పలేము అని అన్నాడు. కిరణ్ ఇంకా ఎం చేయాలో తోచకHR దగ్గెర ప్రవీణ్ సర్టిఫికెట్స్ లో ఏ స్కూల్ లో చదివాడో కనుకొన్ని అక్కడికి వెళ్ళాడు .. తిరిగి అహ్మదాబాద్ చేరిన కిరణ్ అక్కడ చాలా మందిని విచారించాడు .. చివరకు అసలు ప్రవీణ్ భటాలే ని పట్టుకున్నాడు.

" నీ సర్టిఫికెట్స్ తే లేకపోతె నిన్ను లోపల తోస్తాను అని " ఒరిజినల్ ప్రవీణ్ ని అడిగాడు కిరణ్ ..

ఒరిజినల్ ప్రవీణ అన్నాడు " నా దగ్గెర ఎక్కడ ఉన్నాయ్ సర్ .. నా సీనియర్ ఒకతను గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తాను అని నా దగ్గెర నుంచి తీసుకుపోయాడు .. ఇప్పుడు నా దెగ్గర ఏమి లేవు .. దాని వల్లనే నాకు గవర్నమెంట్ ఉద్యోగం కూడా చేజారింది .. ఇప్పుడు ఒక చిన్న స్కూల్ లో పాఠాలు చెపుతున్న అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ..

మరి ఇంత జరిగినప్పుడు పోలీసులకు ఎందుకు చెప్పలేదు లేదా కోర్ట్ కి ఎందుకు వెళ్ళలేదు అని కిరణ్ అడిగాడు..

" ఎక్కడ సర్ .. నేను చాలా బీదవాడిని, నాకు కనీసం కోర్ట్ ఖర్చులు పెట్టుకునే అంత స్తోమత కూడా లేదు, అందుకే ఇట్లా ఏమి చేయలేక ఉండిపోయాను " అని ఒరిజినల్ ప్రవీణ్ బాధ పడ్డాడు.

కిరణ్ చెప్పాడు " ఎం బాధ పడకు .. ఒక 2 నెలల్లో నీ సర్టిఫికెట్స్ నీకు ఇప్పిస్తా .. మీ సీనియర్ పేరేంటి ? అని అడిగాడు

" తరుణ్ సర్ " అని ప్రవీణ్ చెప్పగానే

" అమ్మ నా కొడక .. ఇంత ప్లాన్ వేసావా " అని అనుకోని తిరిగి బెంగళూరు బయల్దేరాడు.

అక్కడ కెఫెటేరియా లో కూర్చొని ఉన్న కిరణ్ అట్లాగే ఆలోచిస్తూ ఉన్నాడు .. వెంటనే సజని బావగారికి ఫోన్ చేసి ..

" సర్ తరుణ్ కి మీకు తెలిసి ఏవన్నా గుర్తులు ఉంటె చెప్పండి .. బయట చూసి గుర్తు పట్టేలా ఉండాలి అని " అడిగాడు ..

సజని బావగారు వేంటనే " సర్ తరుణ్ వాలీ బాల్ అడుగుతుంటే అతని కుడి చేతికి ఉన్న మధ్య వేలు విరిగింది అంట .. ఒంగి ఉంటుంది ఒక వైపు " అని చెప్పాడు .. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ..

రిసెప్షన్ వాళ్లకు తరుణ్ ని కిందకు పిలవని చెప్పాడు .. నేను TCS నుంచి వచ్చిన కన్సల్టెంట్ ని అని అబద్దం చెప్పి రప్పించాడు

లిఫ్ట్ దిగి వచ్చిన తరుణ్ ని "హలో ప్రవీణ్" అనకుండా .. "హలో తరుణ్" అని పిలిచాడు

తరుణ్ వెంటనే వెనక్కు చూసాడు .. కిరణ్ ఎదురుగా వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి .. ఆ మధ్య వేలును ఒంగి ఉండటం చూసి..తను కచ్చితంగా తరుణే అని నిర్ణయించుకొని…

" Its over Tarun ... lets go " అని అన్నాడు.. తరుణ్ వెంటనే ఆశ్చర్య పోయి .. ఏమి మాట్లాడకుండా కిరణ్ తో వచ్చి పోలీస్ జీప్ ఎక్కాడు ..

main-qimg-1b592572d89f73551194402b31491048-lq

దీపన్ కు వెంటనే కిరణ్ ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తే దీపన్ ఆనందపడి " Well done boys .. come safely " అని చెప్పాడు ..

దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి .. తరుణ్ చేత బెంగళూరు లో ఉన్న ఉంటున్న తన భార్య నిషా కి ఫోన్ చేయించాడు .. తరుణ్, నిషా కి ఇద్దరు పిల్లలు కూడా, కోస మెరుపు ఏంటి అంటే .. తరుణ్, ప్రవీణ్ భటాలే పేరు మీద 3 సార్లు అమెరికా వెళ్లి వచ్చాడు. అంతే కాదు నిషా కి తాను అనాథను అని చెప్పి పరిచయం చేసుకొని. నిషా కి తాను ప్రవీణ్ భటాలే అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అన్నమ్మ ని తన పెద్దమ్మగా పరిచయం చేసాడు. 2009 లో తరుణ్ వాళ్ళ అమ్మ నాన్నని కలవడానికి నిషా ని తీసుకెళ్లాడు. తరుణ్ బ్రతికే ఉన్నాడు అని నిజం తెలియక .. తరుణ్ వాళ్ళ నాన్న తలుపు తెరిచి తరుణ్ ని సడన్ గా చూసేసరికి హార్ట్ ఎటాక్ వచ్చి పోయాడు.

.. నిషా కి ఫోన్ చేయించి తరుణ్ తన భార్యకి తాను ప్రవీణ్ ని కాదు తరుణ్ ని అని చెప్పమని కిరణ్ అన్నాడు ..

తన భార్యకి ఫోన్ చేసిన తరుణ్ .. " నిషా నేను ప్రవీణ్ ని కాదు తరుణ్ నా పేరు.. నిన్ను మోసం చేసాను అని ఒప్పుకున్నాడు .. నిషా ఒక్కసారిగా కుప్ప కూలింది ..

ఇలా చెప్పించక పొతే తాను మిస్సింగ్ కంప్లెయింట్ ఫైల్ చేస్తుంది అని కిరణ్ తరుణ్ చేత విషయం చెప్పించాడు, ఉన్న విషయం అంత కిరణ్ నిషా కి ఫోన్ చెప్పాడు .. ఇంకా జీవితం లో నీ మొహం నాకు చూపించకు నన్ను మోసం చేసావు అని నిషా ఫోన్ పెట్టేసింది .. కిరణ్ టీం వెళ్లి నిషాని కలిసి వివరాలు ఇచ్చి వచ్చారు.

main-qimg-2ac640b10a8d610b417fe295f9db9f1c-lq

ఇదంతా తెలిసిన సజని ముసలి తల్లి తండ్రులు, బావగారు ఎంతో ఆనందపడ్డారు ...

main-qimg-5b664d8cfac65f06e556d26ad241cb05-lq

ఈ కేసు చిక్కు ముడి వీడడానికి 15 ఏళ్ళు పట్టింది .. 2015 లో కేసు ఓపెన్ చేసిన దిలీపను .. 2018 కి చివరికి తన టీం తో ఛేదించాడు.

మనకి పోలీసులు అంటే ఒక అపనమ్మకం , భయం, కానీ ఇప్పటికి కూడా మనకి పోలీస్ స్టేషన్ కి వెళితే ఏదో ఒక దారి దొరుకుంటుంది అని సమాజం నమ్మడానికి బలమైన కారణ0 దీపన్ ఇంకా కిరణ్ చౌదరి లాంటి ఆఫీసర్లే.

main-qimg-4234f88c182b8f8240ebc7f1c6ea9eb5-lq
main-qimg-440bc4f7754af5a424425cd75fda3421

ప్రస్తుతానికి తరుణ్ కేసు విచారణలో ఉంది. అన్నమ్మ కి మాత్రం బెయిల్ దొరికింది.

  • Upvote 1
Link to comment
Share on other sites

31 minutes ago, summer27 said:

Kikku ra antunna @TOM_BHAYYA

Link to comment
Share on other sites

9 minutes ago, perugu_vada said:

@kevinUsa uncle .. story edho padindi .. chadivi .. no more than 5-lines lo cheppu matter ento ..

seeghrameva kalyaana praapthirasthu

Mallu vuncle married another mallu aunty in 2003. 

Vuncle had previous affair with Gujju aunty, aa aunty tho get back kadaniki killed pellam

Stole certificates of one of his juniors from school and created pake identity, got job in Oracle Bangalore

Went to US on a visa 2 times too, married some other woman with pake identity has 2 kids with her

Finally got caught now in bokka thanks to our Chowdary SI as per article(manaalle)

Link to comment
Share on other sites

1 minute ago, tennisluvrredux said:

pedda artist laga unnaadu ga .. mana ayya gariki chepthe oka movie theesetodemo .. 

Link to comment
Share on other sites

6 minutes ago, perugu_vada said:

pedda artist laga unnaadu ga .. mana ayya gariki chepthe oka movie theesetodemo .. 

Bro Ayyagaru ante Akihl??
Sunakra uncle interview lo Agent ni WAR movie lo multiverse ane matladindu..

Link to comment
Share on other sites

2 minutes ago, DuvvaAbbulu said:

Bro Ayyagaru ante Akihl??
Sunakra uncle interview lo Agent ni WAR movie lo multiverse ane matladindu..

ayyagaru ante Akhil .. Akhil ante ayyagaru .. anthe

e Akhil gade finger hand leg ani petti.. adi kavali idi kavali ani athi thengthademo anipistundi naku 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...