Jump to content

eenadu maree intha digajaari poyindhi endhi vaa


BattalaSathi

Recommended Posts

car lo MP ledu...adhi MP chuttala caru..heading "MP caru kinda padi xxx mrithi" ... TDP ki baaka paper ani tellusu kaani, maree itta prathi daaniki  YCP ni blame cheyadam endho ani shock ki gurayina @Android_Halwa

Andhra news: వైకాపా ఎంపీకి చెందిన కారు ఢీకొని విశ్రాంత పశువైద్యుడి మృతి

Eenadu
~1 minute

123085573_12mp1a.jpg

దెందులూరు: వైకాపా ఎంపీకి చెందిన కారు ఢీకొని విశ్రాంత పశువైద్యాధికారి మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలో శుక్రవారం జరిగింది. 16వ జాతీయ రహదారిపై దెందులూరు మండలం సీతంపేట పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమడోలుకు చెందిన విశ్రాంత పశువైద్యాధికారి ఎస్‌.నర్సయ్య(65) మృతి చెందారు. దెందులూరు ఎస్‌.ఐ వీర్రాజు తెలిపిన  వివరాల ప్రకారం.. నల్లజర్ల వైపు నుంచి విజయవాడ వెళ్తున్న కియా కారు.. అటుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. 

ఈ ప్రమాదంలో నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారులో ఎంపీ మార్గాని భరత్‌ లేరని, ఆ కారు భరత్‌ కుటుంబ సభ్యులకు చెందినదిగా గుర్తించామని ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కారుతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...