Jump to content

వాలంటీర్ వ్యవస్ధ…

dasari4kntr

Recommended Posts

ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే వాలంటీర్ వ్యవస్ధ పైన…

వాలంటీర్ వ్యవస్ధ అనేది మంచా చెడా అనేది నేను చెప్పడంలేదు…ఎందుకంటే ఇందులో రెండూ ఉన్నాయి…

ముందుగా మంచిని చూసినట్లైతే …

- పెన్షన్ కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేని ముసలి వారికి, గ్రామీణులకి ఇంటికి పెన్షన్ తెచ్చివడం అనేది మంచి విషయం

- covid టైం లో ఈ వాలంటీర్ వ్యవస్ధ చాలా ఉపయోగపడింది..

- ప్రభుత్వానికి ప్రజలకి మద్య వారది గా ఉపయోగపడింది, ప్రభుత్వ పధకాల పై data collection చేయడం వలన ఎవరికి ఏ పధకాలు వెల్తున్నాయి లాంటి విషయాల్లో ప్రభుత్వానికి ఒక అవగాహణ కల్పించింది

- కొంత మేరకు ఉపాది అవకాశాలు కల్పించింది

చెడు/విమర్శల విషయానికి వస్తే…

-  పంచాయతి రాజ్ వ్యవస్ధ ని నిర్వీర్యం చేసిన parallel system గా చేయడం. (పంచాయతి రాజ్ వ్యవస్ధ చేసే పనుల పరిది పెద్దది..)

- ఈ వాలంటీర్ వ్యవస్ధ ప్రభుత్వ రంగ సంస్ధలా కాకుండా జగన్ ప్రయివేట్ ఆర్మీ లా రూపొందడం

- its not govt organization but its govt initiative అనే పదంలో చాలా అర్దం వెతకవచ్చు. ఈ జాబ్ స్థిరమైనదా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

- ఈ data collection ని ప్రభుత్వం తమ పార్టీ ప్రయోజనాలకి వాడుకునే అవకాసాలు పుష్కలంగా ఉన్నాయి

- 5000 ల జీతంకి వెట్టిచాకిరి చేయించడం

ఇంక politics విషయానికి వస్తే…పవన్ కల్యాణ్    ఆరోపణ లో ఎన్నో అనుమాణాలు ఉన్నాయి…కేంద్ర ఉన్నత నిఝా వర్గాలు information పవన్ కల్యాణ్ కి ఎందుకిచ్చారు…? ఒకటి రెండు సందర్బాల్లో ఈ వాలంటీర్స్ పైన కొన్ని కేసులు ఉన్నాయి అది వాస్తవమే కానీ వాటన్నిటిని మొత్తం వ్యవస్త పైన తోయడం కరక్ట్ కాదు…కావున ఇది రాజకీయ ఆరోపణ మాత్రమే ఇప్పటివరకు…కానీ దీని after math….జనాలు (అందరూ కాదు ఒకరిద్దరు) ఈ ఆరోపణ నమ్మి వాలంటీర్స్ పై దాడి చేయచ్చు….వాలంటీర్స్ కి జీతాలు పెరగవచ్చు…

Link to comment
Share on other sites

16 minutes ago, dasari4kntr said:

agree with all the points but not this bro... 5000 ల జీతంకి వెట్టిచాకిరి చేయించడం -- monthly 5k kuda jeetham raanivallu unnaru... e jeetham thakkuva anukone vadu assalu cheyyadu, evariki avasaramo vaadey chesthadu... this is good money for some in my opinion.

  • Thanks 1
Link to comment
Share on other sites

45 minutes ago, dasari4kntr said:

First we all need to watch full speech instead of twitter bites , e twitter bites are too confusing edits with lots of mis information

he clearly mentioned volunteers too much data collect chesthunaru and e data some other 3 rd party illegal panulu chesukune vallu use cheskoni human trafficking jaruguthundi ani its not that volunteers chesthunaru ani kaadu but he also said ycp kondaru nethalu  e data ni leak chesthunaru ani sanga vidroha shakthulaki so ycp nethalaki hand vundi ani not volunteers hand- about nigha vargaala point gurinchi - just saying if you are talking about this

Other main allegations entante ycp party using volunteers to gain political mileage with direct access to voter govt tharupuna ycp agents type works for ycp benefits which is a master plan from jagan 

  • Thanks 1
  • Upvote 1
Link to comment
Share on other sites

47 minutes ago, dasari4kntr said:

15 minutes ago, HEROO said:

37 minutes ago, Msdian said:

agree with all the points but not this bro... 5000 ల జీతంకి వెట్టిచాకిరి చేయించడం -- monthly 5k kuda jeetham raanivallu unnaru... e jeetham thakkuva anukone vadu assalu cheyyadu, evariki avasaramo vaadey chesthadu... this is good money for some in my opinion.

agree bro...but let me tell you one thing...

in my town...my parents give monthly 2000 for a maid...all she does is 1 hour work in home like sweeping, dish cleaning..etc 

similarly she work for other houses also with the same rate...

at the end she is making good money than volunteer...

i am not belittling the volunteering work or their status...

Link to comment
Share on other sites

1 hour ago, dasari4kntr said:

ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే వాలంటీర్ వ్యవస్ధ పైన…

వాలంటీర్ వ్యవస్ధ అనేది మంచా చెడా అనేది నేను చెప్పడంలేదు…ఎందుకంటే ఇందులో రెండూ ఉన్నాయి…

ముందుగా మంచిని చూసినట్లైతే …

- పెన్షన్ కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేని ముసలి వారికి, గ్రామీణులకి ఇంటికి పెన్షన్ తెచ్చివడం అనేది మంచి విషయం

- covid టైం లో ఈ వాలంటీర్ వ్యవస్ధ చాలా ఉపయోగపడింది..

- ప్రభుత్వానికి ప్రజలకి మద్య వారది గా ఉపయోగపడింది, ప్రభుత్వ పధకాల పై data collection చేయడం వలన ఎవరికి ఏ పధకాలు వెల్తున్నాయి లాంటి విషయాల్లో ప్రభుత్వానికి ఒక అవగాహణ కల్పించింది

- కొంత మేరకు ఉపాది అవకాశాలు కల్పించింది

చెడు/విమర్శల విషయానికి వస్తే…

-  పంచాయతి రాజ్ వ్యవస్ధ ని నిర్వీర్యం చేసిన parallel system గా చేయడం. (పంచాయతి రాజ్ వ్యవస్ధ చేసే పనుల పరిది పెద్దది..)

- ఈ వాలంటీర్ వ్యవస్ధ ప్రభుత్వ రంగ సంస్ధలా కాకుండా జగన్ ప్రయివేట్ ఆర్మీ లా రూపొందడం

- its not govt organization but its govt initiative అనే పదంలో చాలా అర్దం వెతకవచ్చు. ఈ జాబ్ స్థిరమైనదా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

- ఈ data collection ని ప్రభుత్వం తమ పార్టీ ప్రయోజనాలకి వాడుకునే అవకాసాలు పుష్కలంగా ఉన్నాయి

- 5000 ల జీతంకి వెట్టిచాకిరి చేయించడం

ఇంక politics విషయానికి వస్తే…పవన్ కల్యాణ్    ఆరోపణ లో ఎన్నో అనుమాణాలు ఉన్నాయి…కేంద్ర ఉన్నత నిఝా వర్గాలు information పవన్ కల్యాణ్ కి ఎందుకిచ్చారు…? ఒకటి రెండు సందర్బాల్లో ఈ వాలంటీర్స్ పైన కొన్ని కేసులు ఉన్నాయి అది వాస్తవమే కానీ వాటన్నిటిని మొత్తం వ్యవస్త పైన తోయడం కరక్ట్ కాదు…కావున ఇది రాజకీయ ఆరోపణ మాత్రమే ఇప్పటివరకు…కానీ దీని after math….జనాలు (అందరూ కాదు ఒకరిద్దరు) ఈ ఆరోపణ నమ్మి వాలంటీర్స్ పై దాడి చేయచ్చు….వాలంటీర్స్ కి జీతాలు పెరగవచ్చు…

Volunteers have other benefits. Neku emina docuemnt kavali nate voluteer ki min 500 ivvali. 

Anadaru ala vundaka povacchu, but I saw personally and i paid to them. They are like brokers in some cases.

  • Thanks 1
  • Upvote 1
Link to comment
Share on other sites

On 7/10/2023 at 6:48 AM, dasari4kntr said:

ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే వాలంటీర్ వ్యవస్ధ పైన…

వాలంటీర్ వ్యవస్ధ అనేది మంచా చెడా అనేది నేను చెప్పడంలేదు…ఎందుకంటే ఇందులో రెండూ ఉన్నాయి…

ముందుగా మంచిని చూసినట్లైతే …

- పెన్షన్ కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేని ముసలి వారికి, గ్రామీణులకి ఇంటికి పెన్షన్ తెచ్చివడం అనేది మంచి విషయం

- covid టైం లో ఈ వాలంటీర్ వ్యవస్ధ చాలా ఉపయోగపడింది..

- ప్రభుత్వానికి ప్రజలకి మద్య వారది గా ఉపయోగపడింది, ప్రభుత్వ పధకాల పై data collection చేయడం వలన ఎవరికి ఏ పధకాలు వెల్తున్నాయి లాంటి విషయాల్లో ప్రభుత్వానికి ఒక అవగాహణ కల్పించింది

- కొంత మేరకు ఉపాది అవకాశాలు కల్పించింది

చెడు/విమర్శల విషయానికి వస్తే…

-  పంచాయతి రాజ్ వ్యవస్ధ ని నిర్వీర్యం చేసిన parallel system గా చేయడం. (పంచాయతి రాజ్ వ్యవస్ధ చేసే పనుల పరిది పెద్దది..)

- ఈ వాలంటీర్ వ్యవస్ధ ప్రభుత్వ రంగ సంస్ధలా కాకుండా జగన్ ప్రయివేట్ ఆర్మీ లా రూపొందడం

- its not govt organization but its govt initiative అనే పదంలో చాలా అర్దం వెతకవచ్చు. ఈ జాబ్ స్థిరమైనదా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

- ఈ data collection ని ప్రభుత్వం తమ పార్టీ ప్రయోజనాలకి వాడుకునే అవకాసాలు పుష్కలంగా ఉన్నాయి

- 5000 ల జీతంకి వెట్టిచాకిరి చేయించడం

ఇంక politics విషయానికి వస్తే…పవన్ కల్యాణ్    ఆరోపణ లో ఎన్నో అనుమాణాలు ఉన్నాయి…కేంద్ర ఉన్నత నిఝా వర్గాలు information పవన్ కల్యాణ్ కి ఎందుకిచ్చారు…? ఒకటి రెండు సందర్బాల్లో ఈ వాలంటీర్స్ పైన కొన్ని కేసులు ఉన్నాయి అది వాస్తవమే కానీ వాటన్నిటిని మొత్తం వ్యవస్త పైన తోయడం కరక్ట్ కాదు…కావున ఇది రాజకీయ ఆరోపణ మాత్రమే ఇప్పటివరకు…కానీ దీని after math….జనాలు (అందరూ కాదు ఒకరిద్దరు) ఈ ఆరోపణ నమ్మి వాలంటీర్స్ పై దాడి చేయచ్చు….వాలంటీర్స్ కి జీతాలు పెరగవచ్చు…

.

Link to comment
Share on other sites

58 minutes ago, HEROO said:

i see pk comments as కొండని వెంట్రుక వేసి లాగడం….వస్తే కొండ లేదా పోతే వెంట్రుక…

ప్రతి వ్యవస్ధలో లబ్దిదారులు ఉంటారు పీడితులు ఉంటారు….అలానే ఈ వాలంటరీ వ్యవస్ధ లో కూడా…ఇప్పుడు  పవన్ కల్యాణ్ చేసిన ఈ ఆరోపణలో నిజం ఉన్నా లేకపోయినా…ఆ పీడితులు మటుకు ఆకర్షితులు అవుతారు…అసలు ఎవరూ ఆకర్షితులు కాకపోయిన పవన్ కొత్తగా కోల్పోయేది ఏమి లేదు…already zero కాబట్టి…

Link to comment
Share on other sites

2 minutes ago, dasari4kntr said:

i see pk comments as కొండని వెంట్రుక వేసి లాగడం….వస్తే కొండ లేదా పోతే వెంట్రుక…

ప్రతి వ్యవస్ధలో లబ్దిదారులు ఉంటారు పీడితులు ఉంటారు….అలానే ఈ వాలంటరీ వ్యవస్ధ లో కూడా…ఇప్పుడు  పవన్ కల్యాణ్ చేసిన ఈ ఆరోపణ నిజం ఉన్నా లేకపోయినా…ఆ పీడితులు మటుకు ఆకర్షితులు అవుతారు…అసలు ఎవరూ ఆకర్షితులు కాకపోయిన పవన్ కొత్తగా కోల్పోయేది ఏమి లేదు…already zero కాబట్టి…

Human trafficking ante pedha crime kadha Anna. Jagga gaanni lepi lepi 10ngali antunna @r2d2 @ZoomNaidu

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...