Jump to content

Jagan is a failure.. anduke pada yatra lo dadulu -- Lokesh

psycopk

Recommended Posts

Yuva Galam Padayatra: లోకేశ్, జగన్ శాశ్వతం కాదు, రాష్ట్రమే శాశ్వతం: నారా లోకేశ్

06-09-2023 Wed 23:23 | Andhra
  • బేతపూడి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన 206వ రోజు యువగళం పాదయాత్ర
  • జోరువానలోనూ యువనేతకు లభించిన ఘనస్వాగతం
  • జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టిన నారా లోకేశ్
  • మంగళవారం యువగళంపై జరిగిన దాడిని ఖండించిన యువనేత
  • దాడి జరుగుతుందని ముందుగానే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన
  • తమ హయాంలో జగన్ చేపట్టిన పాదయాత్రలో ఇలాంటి దాడులు జరిగాయా? అని ప్రశ్న
TDP naralokesh yuvagalam padayatra in Bhimavaram constituency

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల ఆశీస్సులతో అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. నేడు 206వరోజు యువగళం పాదయాత్ర బేతపూడి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది.  భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శేరిపాలెం వద్ద నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నర్సాపురం ఇన్‌ఛార్జి పొత్తూరి రామాంజనేయరాజు, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ నేతృత్వంలో యువనేత లోకేశ్‌కు అపూర్వస్వాగతం లభించింది. జోరువానలోనూ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి యువనేతకు ఘనస్వాగతం పలికారు. 

అంతకుముంధు భీమవరం అసెంబ్లీ నియోకవర్గం వెంప గ్రామంలో 2800 కి.మీ.ల మైలురాయి చేరుకున్న సందర్భంగా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వెంపలో క్షత్రియులతో ముఖాముఖి సమావేశమైన లోకేశ్ వారి సమస్యలను తెలుసుకున్నారు.  వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలుసుకొని తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా యువనేత లోకేశ్ జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. యువగళంపై మంగళవారం జరిగిన దాడిపై కూడా స్పందించారు. 

అభివృద్ధి చేయడం కూల్చివేసేంత ఈజీ కాదు జగన్ రెడ్డీ!
‘‘జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 51నెలలు పూర్తయింది. రాష్ట్రంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి, ఎక్కడా తట్టమట్టిపోసిన పాపాన పోలేదు. రోడ్లు వేయడానికి టెండర్లు పిలిస్తే దివాలాకోరు ముఖ్యమంత్రి మొఖం చూసి కాంట్రాక్టర్లు పరారవుతున్నారు. . అభివృద్ధి చేయడమంటే పేదోళ్ల ఇళ్లను పొక్లయినర్లు తెచ్చి కూల్చివేసినంత ఈజీ కాదు జగన్ రెడ్డీ?!’’ 

పక్కా పథకం ప్రకారమే యువగళంపై దాడి
‘‘ పక్కా పథకం ప్రకారమే యువగళం పాదయాత్రపై మంగళవారం రాత్రి వైసీపీ మూకలు రాళ్లు, సోడాబుడ్లతో దాడికి తెగబడ్డాయని యువనేత నారా లోకేశ్ స్పష్టంచేశారు. భీమవరం సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భీమవరం సిఐ ప్రసాద్ బేతపూడి క్యాంప్ సైట్ వద్దకు నోటీసులు తీసుకురాగా, యువనేత లోకేష్ వాటిని సున్నితంగా తిరస్కరించారు. భీమవరం సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భీమవరం సిఐ ప్రసాద్ బేతపూడి క్యాంప్ సైట్ వద్దకు నోటీసులు తీసుకురాగా, యువనేత లోకేశ్ వాటిని సున్నితంగా తిరస్కరించారు. 
20230906fr64f8bd3ee560e.jpg ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ‘‘మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులం, ఎవరినీ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయలేదు, మేమెక్కడా గొడవలు సృష్టించడంలేదు. నాకిస్తున్న నోటీసును వైసీపీ వారికి ఎందుకు ఇవ్వడంలేదు? పేదలకు, పెత్తందార్లకు యుద్ధమని మా అధినేత ఫోటోలు వేశారు. జగన్ కు లక్ష కోట్ల ఆస్తి ఉంది. రూ.12కోట్లు ఖర్చు పెట్టి లండన్ కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లాడు. లక్ష రూపాయల చెప్పులు వేసుకుంటున్నాడు. వెయ్యి రూపాయలు విలువ చేసే వాటర్ బాటిల్ ని తాగుతున్నాడు. పెత్తందారు ఎవరు? జగన్ ను నేను ఏం కించపరిచానో ఆయనే చెప్పాలి. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న నాకు నోటీసులు ఎలా ఇస్తారు? వైసీపీ కార్యకర్తలను గొడవకు ప్రేరేపించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు నోటీసులివ్వండి ’’ అని మండిపడ్డారు.
ముందే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు!
‘‘చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, పల్నాడు లో పాదయాత్ర చేశాను. ఎక్కడా ఎటువంటి గొడవలు జరగలేదు. నిన్న భీమవరం లో జరిగింది. 4 వ తేదిననే గొడవ జరగబోతోందని మీకు చెప్పాం. టీవీలో స్క్రోలింగ్స్ కూడా వచ్చాయి.  మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.  నేను శాంతియుతంగా నడుచుకుంటూ వస్తుంటే వారు కర్రలు తెచ్చి దాడులకు తెగబడ్డారు. ఫోటోలు కూడా ఉన్నాయి. వైసీపీ కార్యకర్తలు అలజడులు సృష్టిస్తుంటే పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. అసాంఘికశక్తులకు ఎందుకు భద్రత కల్పిస్తున్నారో డీజీపీ, సజ్జల విజ్ఞతకే వదిలేస్తున్నాను’’ 

దాడులకు పాల్పడుతున్నది వైసీపీవాళ్లే! 
‘‘శాసనసభ సాక్షిగా నేను జగన్ తల్లిని ఎప్పుడూ అవమానించలేదు. ఏ జిల్లాలో జరగని గొడవలు ఈ జిల్లాలో ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరముంది. ఈ ప్రభుత్వం పోలీసులను బకరాలను చేస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకొని వైకాపా నాయకులతో మాపై దాడులు చేయిస్తోంది. ఇందులో పోలీసులకు కూడా గాయాలయ్యాయ. రాళ్లు వేసింది వైసీపీవారే. మాజీ ఎమ్మెల్యే గారికి రిబ్ విరిగింది. వాలంటీర్ల ఎంతమందికి దెబ్బలు తగిలాయో మీరే చూడాలి. మా మీద మేమే రాళ్లు వేసుకుంటామా? మా చేతుల్లో ఒక్క రాయి లేదు. పోలీసులపై దాడి చేయాలంటే ఎక్కడో చేసి ఉండొచ్చు. ఈ జిల్లాలోనే దాడి ఎందుకు చేస్తాం? పోలీసులు ఆలోచించాల్సిన అవసరముంది’’
 
మిథున్ రెడ్డికి ఇక్కడ ఏం పని? 
‘‘ముఖ్యమంత్రిని  కించపర్చేలా నేను ఏం పదాలు వాడానో చెప్పండి. ఎంపి మిథున్ రెడ్డికి ఇక్కడ ఏం పని? పుంగనూరు పంచాయతీని ఇక్కడికి తీసుకొస్తున్నాడు. అతడ్ని కట్టడి చేయండి. పవన్ కల్యాణ్ వారాహిలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయనపై దాడి జరిగింది. ఇప్పుడు నేను వస్తే నాపైనా జరిగింది. మేం గొడవలు చేయడానికి రాలేదని డీఎస్పీకి చెప్పాను. వైసీపీ కార్యకర్త తన బైక్ తెచ్చి మా లైవ్ బైక్ ముందర పెట్టాడు. అలాంటప్పుడు మేం ఏం చేయాలి? మేం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. జగన్ 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఒక్క దాడి జరగలేదు, ఇలా కార్యకర్తలను మేం ఇబ్బంది పెట్టలేదు. చట్టాలను అందరికీ సమానంగా అమలు చేయాలని కోరుతున్నాను’’

లోకేశ్, జగన్ శాశ్వతం కాదు...రాష్ట్రమే శాశ్వతం!
‘‘రాష్ట్రంలో ప్రభుత్వ అరాచక విధానాలపై యువత మాట్లాడాలి, భయపడొద్దు, జగన్, లోకేష్ శాశ్వతం కాదు, ఆంధ్రరాష్ట్రం శాశ్వతం, ఒక్కసారి వెనకబడితే మళ్లీ గాడిలో పెట్టడం కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడి తేవడం కష్టం. ఒకరిని తీసుకెళ్తే వందమంది వెళ్లాలి, వందమందిని తీసుకెళ్తే వెయ్యిమంది వెళ్లాలి, అప్పుడే ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు’’ 

ఏపీని సైకో జగన్ బీహార్ చేశారు!
‘‘ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మరే రాష్ట్రంలో లేవు, ఎపిని సైకో జగన్ మరో బీహార్ గా మార్చేశాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై కేసులు పెట్టి, జైళ్లకు పంపుతున్నారు. 205రోజులుగా శాంతియుతంగా సాగుతున్న యువగళం పాదయాత్రపై రాళ్లదాడి చేయించింది సైకో ప్రభుత్వం. మా వాలంటీర్లను తెల్లవారుజామున దాడిచేసి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. సమస్యలపై గళమెత్తడానికి యువగళం ఒకవేదిక, అందరిలో చైతన్యం తీసుకురావాలి. సైకో జగన్ ను తాడేపల్లి కొంపలో పెట్టి తాళం వేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది’’

వారికి అవకాశమిస్తే బతికే పరిస్థితి ఉండదు!
‘‘విజనరీకి, ప్రిజనరీకి తేడా తెలుసుకోండి. విజనరీ పిల్లలు బాగు పడాలని ఆలోచిస్తాడు. ప్రిజనరీ ఫ్యాక్షనిజం మెంటాలిటీతో ఉంటాడు. చిత్తూరుజిల్లాను చెడగొట్టిన కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం, ఇప్పుడు మిధున్ రెడ్డి గోదావరి జిల్లాలకు వచ్చాడు. వారిని తిప్పికొట్టకపోతే పుంగనూరులో జరిగిన ఘటనలే అన్ని జిల్లాల్లో జరుగుతాయి. వారికి ఛాన్స్ ఇస్తే ఉభయగోదావరిలో బతికే పరిస్థితి ఉండదు’’
20230906fr64f8bd9033f2e.jpg  పేదరికానికి కులం, మతం లేవు!
‘‘పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు, పేదరికంనుంచి బయటకు తేవడానికి ఉద్దేశించిన కార్పొరేషన్లను కేవలం జగన్ ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చింది, టీడీపీ అధికారంలోకి వచ్చాక దామాషా పద్ధతిన క్షత్రియ కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ‘‘నిరుపేద కుటుంబాలను ఆదుకునేవిధంగా నిధులు ఇస్తాం. పేదరికం లేని రాష్ట్రమే మా లక్ష్యం. టిడిపి సైకిల్ కు సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలు, అది పూర్తిచేస్తాం.  నాడు, నేడు ఎప్పుడూ క్షత్రియులకు అండగా నిలబడింది టిడిపి. అధికారంలోకి వచ్చాక మొదటి వందరోజుల్లో నిధులు కేటాయించి పేద క్షత్రియులకు చేయూతనందిస్తాం’’ అని అన్నారు. 

క్షత్రియులను అణగదొక్కే యత్నం
‘‘తక్కువ జనాభా ఉన్నా అన్నిరంగాల్లో క్షత్రియులు నెం.1గా ఉన్నారు, అన్నిరంగాలను శాసిస్తున్నారు. క్షత్రియులు రాజకీయాల్లో క్రమశిక్షణ, పద్ధతిగా నిలబడుతున్నారు. మిమ్మలను అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆక్వారంగంలో చాలా కీలకపాత్ర వహిస్తున్నారు, ఈ ప్రభుత్వం వైఖరి వల్ల క్షత్రియులు చాలా నష్టపోయారు’’

అశోక్ గజపతినీ వేధించారు!
‘‘ఏనాడు అశోక్ గజపతిరాజు కమర్షియల్‌గా ఆలోచించలేదు, నీతి, నిజాయితీగా వ్యవహరించారు. ఎన్నో కీలకమైన పదవులు చేశారు, ఒక్క ఆరోపణ కూడా లేని వ్యక్తిని పనిగట్టుకొని వేధించారు. పుంగనూరులో బాబుగారిపై ఎలా దాడిచేశారో చూశాం, ఏనాడు చట్టాన్ని ఉల్లంఘించని వ్యక్తిపై రాళ్లదాడి చేయించింది.  రఘురామకృష్ణంరాజును ఏం చేశారో మీకు తెలుసు, పార్టీ చేసిన తప్పులను ఎండగడున్నారని టార్చర్ చేశారు. మొదటి ఆయనను కొట్టారంటే నేను కూడా నమ్మలేదు, హైదరాబాద్ కు సిఐడి వాళ్లను పంపించారు, ఈ ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అందరూ ఆలోచించాలి.  గతంలో టిడిపిలో కూడా చాలామంది విభేదించారు, మేము ఎప్పుడూ ఎవరినీ కొట్టలేదు’’

పాదయాత్ర సందర్భంగా నర్సాపురం నియోజకవర్గం నక్కావారిపాలెం దళితులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మొగల్తూరు గాంధీవిగ్రహం వద్ద స్థానిక ప్రజలు యువనేత లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. మొగల్తూరు స్మార్ట్ పాయింట్ వద్ద కాపు సామాజికవర్గీయులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అందరి సమస్యలు సావధానంగా విన్న లోకేశ్ టీడీపీ అధికారంలోకి వచ్చాక వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

  • ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2818.4 కి.మీ.
  • ఈరోజు నడిచిన దూరం 17.7 కి.మీ.
Link to comment
Share on other sites

18 minutes ago, pizzaaddict said:

Lol 😂 oka region motham caste peru tho tokesi..

oka salahadaru army create chesi.. from same communtiy and inaddition to that the below list

https://www.instagram.com/reel/CwB_P3SpDWN/?igshid=MzRlODBiNWFlZA==

meeru cbn edo adigadu ani edupu… enduku anta tuattara?? 
 
anitloki high light mana shittysakshit vadu kuda cheap politics ani news … lol shitty fellows

  • Haha 1
Link to comment
Share on other sites

TDP fans and followers valla paristhithi pagodiki kuda rakudadhu. Bhuddhunnodu evadu Lokesh ni nammukuni venakala nadavadu.

Example: The MPs Kesineni and Galla iddharu kanisam moham kuda chupinchaledhu during YuvaGalam pada Yatra.

MLA's situation aithe thelisindhe. party ledhu bokka ledhu ani open ga ne discuss chesukuntunaru.

Okka 150 rowdies ni evnta bettukuni pada yatra chesthu, negative news emaina ragane issue chesi law and order create cheyyadam. E old style politics ki janam visugochesindi. One sample for that is 151 vs 23.

One more imp factor is that a leader should be genuine. Not formulated with training material like Lokesh. How he evolved anedhi clear ga video, audio and news format lo documeneted and janala gundelo imprinted.

just for contrast. Even before we know who Jagan was. We heard about Jagans companies, financial issues etc. Even during Paritala Ravi murder we heard jagan's name being thrown around. Even before we know his face. YSRCP does not exist if there was no Jagan. He single handedly forged the party to its current shape and form. 

CBN vs JAGAN ante koncham aina tug of war untundhi characters lo kani. Seriously people are laughing when they even mention Lokesh vs Jagan. 

  • Upvote 2
Link to comment
Share on other sites

10 minutes ago, MrDexter said:

5rs ki intha para entra lafoot munja arey halwa Ee jr gaaduki training ivvu 

Link to comment
Share on other sites

Correct ey kada. Jaffa gaadu pedha failure.

okkasari cbn fans kooda athma vimarsha chesukovali. Cbn fail aney kada 23 icharu. Ekkada fail ayyado telusukoni thappu diddukoni annagari party ni bathikinchali

Link to comment
Share on other sites

1 hour ago, jagad said:

5rs ki intha para entra lafoot munja arey halwa Ee jr gaaduki training ivvu 

5 Rs enti? 500 Rs istharu. Meeru chala venukabaddaru kabatte 23 deggara unnaru. Ma Jagana Anna Mee kante 100 retlu progress mathrame kadhu. 100 retlu compensation isthadu. Try to grow! LOL.

I am the trainer not the trainee. 
 
elections ayipoyevaraku meeku ramp eh inka. Deal with it. 

Link to comment
Share on other sites

Kasepu modi great antadu ( alliance kavali annapudu ) , votes time and negative undhi antey modi new blame chestdu . Oka stand undadhu . Malla yellow media ysrcp vallu modi new blame cheyali or question cheyali antaru 

Visionary leader Ani veela media lo antaru and Malla adhey tag people icharu antadu 

Link to comment
Share on other sites

Nara Lokesh yourock

25 mins నించోపెట్టి నోటీస్ అంతా చదివి క్లాస్ పీకి చివరికి సంతకం పెట్టకుండా తిరిగి వాళ్ళకే ఇచ్చేసాడంటరా లోకేషు 😂😂😂

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

ipude mee sakshitt video chusa.. emundi ani akkada anta edustunaru??? arey jaffas. you never dissapoint me

“Meeero yee casteammaa” anttey ban sestaro. Adeyy baboroo antey aaahaaa ohhhooooooo

Link to comment
Share on other sites

2 hours ago, MrDexter said:

TDP fans and followers valla paristhithi pagodiki kuda rakudadhu. Bhuddhunnodu evadu Lokesh ni nammukuni venakala nadavadu.

Example: The MPs Kesineni and Galla iddharu kanisam moham kuda chupinchaledhu during YuvaGalam pada Yatra.

MLA's situation aithe thelisindhe. party ledhu bokka ledhu ani open ga ne discuss chesukuntunaru.

Okka 150 rowdies ni evnta bettukuni pada yatra chesthu, negative news emaina ragane issue chesi law and order create cheyyadam. E old style politics ki janam visugochesindi. One sample for that is 151 vs 23.

One more imp factor is that a leader should be genuine. Not formulated with training material like Lokesh. How he evolved anedhi clear ga video, audio and news format lo documeneted and janala gundelo imprinted.

just for contrast. Even before we know who Jagan was. We heard about Jagans companies, financial issues etc. Even during Paritala Ravi murder we heard jagan's name being thrown around. Even before we know his face. YSRCP does not exist if there was no Jagan. He single handedly forged the party to its current shape and form. 

CBN vs JAGAN ante koncham aina tug of war untundhi characters lo kani. Seriously people are laughing when they even mention Lokesh vs Jagan. 

Why Zaganna involved in Paritala murder? Was Zaganna friends with Maddela Suri and Obul Reddy? Or did Zaganna wanted control on ATP? I remember Razanna had problems with JC goru, Paritala rival.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...