Jump to content

ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోలవరం నిర్మాణం : ఉండవల్లి

snoww

Recommended Posts

ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం
పోలవరం పూర్తైతే 80% భూమికి నీరు అందుతుంది. పోలవరం విషయంలో మీరు వెళ్తున్న దారి సరికాదని ముందు నుంచే చెబుతూ వచ్చాను.రాష్ట్రంలో కొన్ని కోట్లు ఖర్చు చేసి ప్రజలను తీసుకెళ్లారు. నేను స్వయంగా వస్తా అంటే ఎవరూ స్పందించలేదు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. పోలవరం విషయంలో నా అనుమానాలు నివృత్తి చేస్తే అక్కడే క్షమాపణ చెప్పి వస్తా.  ఇరిగేషన్ మంత్రి జూన్‌లో నీళ్లు ఇస్తామని గతంలో ప్రకటించారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఏడాదికి నీళ్లు ఇస్తామని ప్రకటించారు. మీరు వచ్చే ఏడాది తర్వాత అయిన నీళ్లు ఎలా ఇస్తారో చెప్పండి. లెప్ట్ కెనాల్ పనులు అయ్యాయి, రైడ్ కెనాల్ పనులు పూర్తి కాలేదు. పోలవరం నిర్మాణ ప్రాంతంలో భూమి పగుళ్లు ఏర్పడుతున్నాయి. ప్రమాదకర పరిస్థితిలో ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. భవిష్యత్తులో తేడా వచ్చి డ్యాం డ్యామేజ్ అయితే రాజమండ్రి కొట్డుకుపోతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తుడుచుకుపొతాయి. ఎన్నికలు అయిపోయాయి, ఎన్ని వేషాలు వేసిన ప్రయోజనం ఉండదు. మళ్లీ ఎన్నికలు రావాలంటే ఐదేళ్లు పడుతుంది. ఇప్పటికైనా నిజం చెప్పండి. పోలవరం విషయం చంద్రబాబు ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారు. పోలవరం విషయంలో చాలా దారుణాలు జరిగిపొతున్నాయని అక్కడి అధికారులే నాకు చెబుతున్నారు. కాపర్ డ్యాం వల్ల ఎంత మునిగిపోతుంది? ఆ ప్రాంత ముంపు ప్రజలకు న్యాయం చేసారా? ముంపు ప్రజలకు 30 వేల కోట్లు కావాలి ఎక్కడి నుంచి తెస్తారు? వీటన్నింటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. పోలవరం నిర్మాణంలో టీడీపీ అనుసరిస్తున్న తీరు పూర్తిగా రాజకీయ కోణమే. పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబుకు లేదు. 

Link to comment
Share on other sites

4 minutes ago, TOM_BHAYYA said:

Ippudu evms meedha kochhen eyyaneeki nakka ni kuda engineering sadhuvukoni hacking ki try chesi inspect chesi rammanu

@3$%@3$%

Link to comment
Share on other sites

23 minutes ago, psycopk said:

edini ipudu civil engineering chesi..central gov job patti.. project inspection ki rammanu... 

Undavalli atleast had commonsense vuncle. 

Peak summer lo river lo water lekunda , project finish avvakunda May lo Gravity through water ela istharu ani past lone question sesadu 

Link to comment
Share on other sites

3 hours ago, TOM_BHAYYA said:

Ippudu evms meedha kochhen eyyaneeki nakka ni kuda engineering sadhuvukoni hacking ki try chesi inspect chesi rammanu

Pushpam batch ayithey ok kadha Anna 

That makes qualified 

Link to comment
Share on other sites

3 hours ago, snoww said:

Undavalli atleast had commonsense vuncle. 

Peak summer lo river lo water lekunda , project finish avvakunda May lo Gravity through water ela istharu ani past lone question sesadu 

Eyane kadha pattiseema dandaga lol

tenor.gif

Link to comment
Share on other sites

5 hours ago, psycopk said:

edini ipudu civil engineering chesi..central gov job patti.. project inspection ki rammanu... 

Baboru alage potunada

Link to comment
Share on other sites

5 hours ago, psycopk said:

edini ipudu civil engineering chesi..central gov job patti.. project inspection ki rammanu... 

Frank gaa cheppu , kusepu tdp helmet tesesyee cheppu.

Vadu annadhantloo, request chesina dantloo em wrong vundhii

Link to comment
Share on other sites

4 hours ago, karna11 said:

Frank gaa cheppu , kusepu tdp helmet tesesyee cheppu.

Vadu annadhantloo, request chesina dantloo em wrong vundhii

Believe in Babu , Do not question antunna @psycopk

Link to comment
Share on other sites

10 hours ago, psycopk said:

edini ipudu civil engineering chesi..central gov job patti.. project inspection ki rammanu... 

Sendral Saar mari 100 times Polavaram ni review enduku sesadu. Sendral Saar ki Civil engineering lo PHD vunda @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...