Jump to content

Prime, Netflix and Hotstar Movie Updates


9Pardhu

Recommended Posts

19 hours ago, karna11 said:

 

@spartan 

asaasalu sriya ni enduku choose chesukuntadu?

Sri vishnu chinnappudu valla nanna jeep accident ayyidddi dhani continuation missing?

Ee director sukumar amma mogudu laa vunnadu gaaa

 

14 hours ago, Spartan said:

@karna11 mast untadi movie matram 

takes some tume to get hold of story 

malli chudali 

Attilisathi Ms Narayana GIF - Attilisathi Ms Narayana Athadu ...

Link to comment
Share on other sites

netflix-god-father.webp

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం 'గాడ్ ఫాదర్'. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కి రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ భారీస్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది.

సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కి సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మేకర్స్ థియేటర్స్ లో ఓన్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. థియేటర్స్ లో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో సందడి చేసే అవకాశముంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Chiru's God Father movie OTT updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...