Jump to content

Prime, Netflix and Hotstar Movie Updates


9Pardhu

Recommended Posts

bimbisara-ott-date.webp

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రం 'బింబిసార'. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది. 

'బింబిసార'తో పాటు ఆగస్టు 5న థియేటర్స్ లో విడుదలైన 'సీతా రామం' సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదలై అలరిస్తుండగా.. ఎనిమిది వారాలు కావొస్తున్నా ఇంతవరకు 'బింబిసార' ఓటీటీలోకి రాకపోవడంతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే 'బింబిసార' ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. అక్టోబర్ 7 నుంచి 'జీ5'లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఇదిలా ఉంటే మరో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'కార్తికేయ-2' సైతం దసరా కానుకగా అక్టోబర్ 5 నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్ కానుందని న్యూస్ వినిపిస్తోంది. ఈ రెండు చిత్రాల ఓటీటీ స్ట్రీమింగ్ గురించి జీ5 నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Bimbisara movie OTT release updates

Link to comment
Share on other sites

14 minutes ago, MRI said:

Nice movie.. naaku baaga nachindi.. this is how to empower women.. nice storyline, editing, and committed performances.. fights mastunnayi.. iddaru manchiga chesaaru.. watch it..

Watching anna 

Link to comment
Share on other sites

15 minutes ago, MRI said:

Nice movie.. naaku baaga nachindi.. this is how to empower women.. nice storyline, editing, and committed performances.. fights mastunnayi.. iddaru manchiga chesaaru.. watch it..

Good movie sakini dakini...  

 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...