Jump to content

Prime, Netflix and Hotstar Movie Updates

9Pardhu

Recommended Posts

liger-ott-release-date.webp

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్ లో రూపొందిన 'లైగర్' సినిమా భారీ అంచనాలతో ఆగస్టు 25న విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బయ్యర్లకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన ఈ చిత్రం నాలుగు వారాలకే ఓటీటీలోకి రాబోతుంది.

ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+ హాట్ స్టార్ లో ఈ గురువారం(సెప్టెంబర్ 22) నుంచి 'లైగర్' మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. మరి థియేటర్స్ లో దారుణంగా నిరాశపరిచిన ఈ మూవీ.. ఓటీటీలోనైనా ఆదరణకు నోచుకుంటుందేమో చూడాలి. For more information visit Teluguone.com official website

Click here to get more details about Liger movie OTT updates

Link to comment
Share on other sites

12 hours ago, Telugumoviereviews said:

MRi darunamga antha pedda cinema soon on att ante 

Link to comment
Share on other sites

15 hours ago, Sreeven said:

Laddoo lo cinema...ramya krishna over action too much

Director gaadu Pichhi mundakoduku laga direction chessi scenes lo unnecessary shouthing pedte  papum Ramya aunty em chestadi...

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...