Jump to content

మొన్నటి వరకు 400 అని మొరిగి, గత పదేళ్ళలో పీకింది చెప్పటం మానేసి ఈ సొల్లు ఎందుకు??


Mylargadda

Recommended Posts

కాంగ్రెస్ మీకన్నా ఎక్కువ కాలమే పాలించింది, మీ లెక్క ప్రకారం మా అమ్మలందరి మంగళ సూత్రాలు ముస్లింల దగ్గర ఉండాలి..ఉన్నాయా?? అసలు మీ సతీమణి గారి మంగళ సూత్రం మీరేం చేశారో మరి. అయినా ఆవిడకి ఉండి మాత్రం ఏం ప్రయోజనం?? విడాకులు కూడా ఇవ్వకుండా, కనీసం ఆమె అత్తగారి అంత్యక్రియలకు కూడా హాజరు అవ్వకుండా చేసిన వాడే చెప్పాలి.. తాళిబొట్టు గురించి. దేశంలో నిరుద్యోగం పెరిగింది, పెట్రోల్, డీజిల్, తో పాటు నిత్యావసరాల రేట్లు పెరిగాయి. రూపాయి విలువ పతనం , చైనా ఆక్రమణలు, ..ఇలా బోలెడు సమస్యలు ఉన్నాయి... వీటికి సమాధానం లేకా, మళ్ళీ హిందూ ముస్లిం అనే మతం పేరు మీద ఓట్లు అడిగితే ఇవ్వటానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. 

ఎంతో కొంత పని చేస్తే ఈ మతం అనేది ఒక ఎడ్జ్ ఇస్తుంది. అంతే కాని, దేశం మొత్తాన్ని సంకనాకించి ..ఇప్పుడు మతాన్ని వాడుకోవాలి అంటే ప్రజలే నిన్ను మన్ను గుడిపించేస్తారు. 
రామ నామం ఎంత వాడుకోవాలో అంతా వాడేసావు, ఇంకా వాడటానికి ఏమి లేక, ఆఖరికి అద్దాలు వాడి సూర్యుడి కిరణాలు రాం లాలా విగ్రహం మీద పడేలే చేసి, అది కూడా ఎన్నికల పబ్లిసిటీ కోసం, ఎన్నికల సభల్లో మాట్లాడావు అంటే , నీ ఓటమి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని నీకు అర్థమయ్యింది. 

ఈ దేశంలో లౌకిక స్ఫూర్తి ఎప్పటి నుండో ఉంది..ఉంటుంది. అది రాజ్యాంగంలో అక్షర రూపంలో ఉన్నా లేకపోయినా, ఈ దేశ ప్రజల్లో ఉంది. ఎప్పుడూ మతం మతం మతం అని ఎక్కువ కాలం ఈ దేశ ప్రజలను మోసం చెయ్యటం కుదరని పని. ఇంతా బ్యాడ్ టైం లో నీకు లక్కు మా రాష్ట్రం మాత్రమే. మా మీద కూడా ఎక్కువ నమ్మకం పెట్టుకోకు, నువ్వు అక్కడ వీక్ అవ్వగానే, మా వాళ్ళు ప్లేట్ తిప్పేస్తారు.

  • Haha 1
Link to comment
Share on other sites

20 minutes ago, manadonga said:

Ann aee account congress ka ycp ka 

 

National level and all states excluding AP congress. AP lo democratic compulsion valla YCP

Link to comment
Share on other sites

3 minutes ago, Mylargadda said:

National level and all states excluding AP congress. AP lo democratic compulsion valla YCP

Ok ok ap varaku bjp supporting ap lo 25 seats istunaru bjp ki ayithe

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...