Jump to content

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి


ntr2ntr

Recommended Posts

 

Watch from 1:52

 

AP lo asalu ee vooru lo roads vesaru. 43000 cr dôbbesaraní direct ga oppukuntunnaru.

 

 

 

Link to comment
Share on other sites

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా ఎక్కువ రోడ్లేశామన్నారు. ఎంత అంటే 43వేల కోట్ల రోడ్లేశామన్నారు. అందరూ ఓహో అనుకున్నారు. కానీ రోడ్లవి అని అందరూ తర్వాత అయిన అడుగుతారని డౌట్ వచ్చిందేమో కానీ వెంటనే సర్దుకున్నారు. టీడీపీ హయంలో వర్షాలు పడలేదట.. కరువు అట.. తన పాలనలో వర్షాలు విచ్చలవిడిగా పడటం వల్ల రోడ్లు కొట్టుకుపోయాయట. అంటే జగన్ చెప్పిన దానికి అర్థం 43వేల కోట్లు పెట్టి రోడ్లేశారు కానీ వర్షాలకు కొట్టుకుపోయాయన్నమాట.

 

జగన్ రెడ్డి చెప్పిన ఈ మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. అవునా.. నిజంగా రోడ్లేశారా.. ఎప్పుడు అని అందరూ చెక్ చేసుకుంటున్నారు. వేసిన రోడ్డు మా ఊళ్లో ఎప్పుడు కొట్టుకుపోయిందా అని టెన్షన్ పడుతున్నారు. కామెడీ ఏమిటంటే.. ఇలా రోడ్లు కొట్టుకుపోవడం వల్లనే.. అభివృద్ధి నేది పెద్దగా కనిపించకపోవచ్చునని కూడా తీర్మానించారు. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పులు చేశారు. అందులో ఓ పది శాతం సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యంక్ కు పంచారు. మిగతా డబ్బు ఏమైందో లెక్కలు చెప్పలేదు.

 

విచిత్రం ఏమిటంటే.. ఐదేళ్లుగా ప్రతి ఒక్క లీటర్ పెట్రోల్, డీజిల్ పై రోడ్ల కోసం ఒక్కో రూపాయి ప్రత్యేకంగా వసూలు చేస్తూ వస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానిి ఆదాయం వచ్చింది. వాటిని కూడా రోడ్ల కోసం ఖర్చు పెట్టారు. అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తెచ్చిన డబ్బులు కూడా దారి మళ్లించారు. కానీ అప్పులు మాత్రం అలా మిగిలిపోయాయి. చెప్పుకోవడానికి మాత్రం రోడ్లు వేశారు.. వర్షాలకు కొట్టుకుపోయయంట.

 

 

 

Link to comment
Share on other sites

Visionary on Modi 2019 

BJP duped people, failed to keep promises: Chandrababu Naidu

The Prime Minister (Narendra Modi) is a publicity PM and not a performance PM," he said, while addressing TMC's mega opposition rally at the Brigade Parade Grounds here.

Naidu claimed that Modi has cheated the farmers of the country, who are ending their lives under financial stress.

Link to comment
Share on other sites

He promised doubling farmers' income, instead they are committing suicide now," the Andhra CM said.

Alleging corrupt dealings in buying Rafale fighter jets from French firm Dassault, he said 36 aircraft were being bought at the price of 126 jets.

Naidu said demonetisation caused immense hardship to people and called the GST a "fraud".

Unemployment has increased and new jobs were not being created due to lack of economic growth, he said.

"The BJP is trying to divide the people of the country and playing dirty politics... The government is misusing the ED and the CBI to take on opposition leaders and parties," Naidu said.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...