Jump to content

Iran Block Internet Completely :(

BENDU_APPARAO

Recommended Posts

[color=#000000]ఇరాన్ పూర్తిగా ఇంటర్నెట్ ని తమ దేశంలో నిషేధించాలని యోచిస్తోంది. చివరకు Gmail వంటి మెయిల్ సర్వీసులు, Facebook వంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లని కూడా తమ దేశ పౌరులు వాడడానికి వీల్లేకుండా ఏర్పాట్లు చేస్తోంది.[/color]

[color=#000000]తమ దేశ పౌరులు, దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లని "Clean Internet"ని నెలకొల్పడంలో భాగంగా ఈ ప్రయత్నాలు చేస్తోంది.[/color]

[color=#000000]రాబోయే 5 నెలలో ఇరాన్ లో అందరు పౌరుల కంప్యూటర్లనూ అనుసంధానం చేస్తూ అంతర్గత ఇంట్రానెట్ నెలకొల్పబోతున్నారు.

రెండు దశల్లో మొత్తం ఈ తతంగం పూర్తి చేయబడనుంది. మే 2012 నాటికి Gmail, Yahoo, Hotmail వంటి సర్వీసులను బ్లాక్ చేసి "ఇరాన్ మెయిల్, ఇరాన్ సెర్చ్ ఇంజిన్"లను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.

ఆగస్ట్ 2012 నాటికి పూర్తిగా బయటి వెబ్ సైట్లూ ఏమీ ఓపెన్ అవుకుండా కేవలం ఇరాన్ దేశ పౌరుల మధ్యనే కమ్యూనికేషన్ నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే చైనాలో Youtube, Google.. వంటి సర్వీసులేమీ పనిచేయవు, అక్కడ పాక్షికంగా ఇంటర్నెట్ సెన్సార్ షిప్ నడుస్తోంది. ఇటీవల మన ఐ.టి. మంత్రి కపిల్ సిబాల్ కూడా కొన్ని మార్గదర్శకాల ఆధారంగా పరోక్షంగా నెట్ వినియోగాన్ని వడబోసే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మున్ముందు ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.[/color]

[url="http://www.techspot.com/news/48116-iran-to-block-the-entire-internet-replacing-it-with-clean-intranet.html"]http://www.techspot.com/news/48116-iran-to-block-the-entire-internet-replacing-it-with-clean-intranet.html[/url]

Link to comment
Share on other sites

[img]http://lh5.ggpht.com/-3UO2FC9JEjI/TnyumlfaXFI/AAAAAAAAEWE/CliOcqKZWnI/Brahmi-10.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='charygaru' timestamp='1334110418' post='1301622084']
ninna ne oka documentary chusa NORTH KOREA meeda anni deshalu atlane ayyipothayemo final ga chi deenamma
[/quote]

alanee anipisthundi chary garu .... aaa documentry edo link untee veyandi .. jara neenu kusa sustha

Link to comment
Share on other sites

[quote name='BENDU_APPARAO' timestamp='1334110616' post='1301622106']

alanee anipisthundi chary garu .... aaa documentry edo link untee veyandi .. jara neenu kusa sustha
[/quote]

netflix lo documentaries section lo undi mama chudu

Link to comment
Share on other sites

Pooyindhi veelaki poorthiga mathi poyindhi...[img]http://www.bewarsetalk.net/discus/movieanimated3/bemmi.lol4.gif[/img]

Link to comment
Share on other sites

[url="http://www.bewarsetalk.net/cgi-bin/discus/board-image-lister.cgi?popup=1&tagname=movieart&dir=movieanimated3#"][img]http://www.bewarsetalk.net/discus/movieanimated3/bemmi.laugh.gif[/img][/url]

Link to comment
Share on other sites

[quote name='k2s' timestamp='1334126242' post='1301622801']
emi maya rogam anta
[/quote]

emi undi mama ...... ippadi varaku wars ani physical gaa garigayi ... inka anni cyber wars kadha ..... inka melli gaa DATA tho wars jarguthayi emo .... internet/intranet ni control petukovali ani govt viti pi paduthunayi ............

examle gaa Pakisthan ki velthy valla books lo british kanna indians valla nee ekkuvaa kastalu padaru ani untundi boooks valle rastharu valle chaduvutharu... ahdee internet undi anukooo inka nizalu thelisipothayi kadha ..... chala GOvts ki adi istam ledhu

Link to comment
Share on other sites

[quote name='BENDU_APPARAO' timestamp='1334110340' post='1301622080']
[color=#000000]ఇరాన్ పూర్తిగా ఇంటర్నెట్ ని తమ దేశంలో నిషేధించాలని యోచిస్తోంది. చివరకు Gmail వంటి మెయిల్ సర్వీసులు, Facebook వంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లని కూడా తమ దేశ పౌరులు వాడడానికి వీల్లేకుండా ఏర్పాట్లు చేస్తోంది.[/color]

[color=#000000]తమ దేశ పౌరులు, దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లని "Clean Internet"ని నెలకొల్పడంలో భాగంగా ఈ ప్రయత్నాలు చేస్తోంది.[/color]

[color=#000000]రాబోయే 5 నెలలో ఇరాన్ లో అందరు పౌరుల కంప్యూటర్లనూ అనుసంధానం చేస్తూ అంతర్గత ఇంట్రానెట్ నెలకొల్పబోతున్నారు.

రెండు దశల్లో మొత్తం ఈ తతంగం పూర్తి చేయబడనుంది. మే 2012 నాటికి Gmail, Yahoo, Hotmail వంటి సర్వీసులను బ్లాక్ చేసి "ఇరాన్ మెయిల్, ఇరాన్ సెర్చ్ ఇంజిన్"లను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.

ఆగస్ట్ 2012 నాటికి పూర్తిగా బయటి వెబ్ సైట్లూ ఏమీ ఓపెన్ అవుకుండా కేవలం ఇరాన్ దేశ పౌరుల మధ్యనే కమ్యూనికేషన్ నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

[size=5][b]ఇప్పటికే చైనాలో Youtube, Google.. వంటి సర్వీసులేమీ పనిచేయవు, అక్కడ పాక్షికంగా ఇంటర్నెట్ సెన్సార్ షిప్ నడుస్తోంది.[/b][/size] ఇటీవల మన ఐ.టి. మంత్రి కపిల్ సిబాల్ కూడా కొన్ని మార్గదర్శకాల ఆధారంగా పరోక్షంగా నెట్ వినియోగాన్ని వడబోసే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మున్ముందు ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.[/color]

[url="http://www.techspot.com/news/48116-iran-to-block-the-entire-internet-replacing-it-with-clean-intranet.html"]http://www.techspot....n-intranet.html[/url]
[/quote]
youtube badulu youku vadutharu anukunta mari google ki em vaadutharu vellu ?????????????

Link to comment
Share on other sites

[quote name='cinema pichodu' timestamp='1334154981' post='1301623581']
youtube badulu youku vadutharu anukunta mari google ki em vaadutharu vellu ?????????????
[/quote]

Baidu .... idhi one of the top search enginee in the world mama ... compltely developed by chinees ...

dhini datiki google odu kuda 2nd place lo neee undevadu akkada ... ippudu ethesadu anukooo

Link to comment
Share on other sites

×
×
  • Create New...