Jump to content

Krishnam Vande Jagadgurum Title Song Meaning/translation

CHANAKYA

Recommended Posts

[color=#000000]
[font="Arial, Helvetica, sans-serif"][size="2"][color="#000000"][size=3]ఉన్మత్త (మదించిన ) మాతంగ (ఏనుగు) భంగి ( విధంగా) ఘాతుక వితతి (పాప సుమూహము)..
హంతృ (హంతకులు) సంఘాత (సంఘ విద్రోహులు) నిర్ఘృణ (దయలేని వారు, కఠినులు) నిబడమే (నిండి ఉన్న) జగతి (ప్రపంచం)..
అఘము (పాపము) నగమై (కొండంతై) ఎదిగే (పెరిగే) అవనికిదె (భూమికిదే) అశనిహతి (పిడుగుపాటు) ...
ఆతతాయుల ( గర్భస్థ శిశువును సంహరించేంత దుర్మార్గులు) నిహతి (నిర్జించడం ) అనివార్యమౌ (తప్పనిసరి) నియతి (నీతి) ..
శితమస్తి (ఏనుగుల సమూహం) హత ( చంప గలిగే) మస్తకారి (కుంభస్థలానికి శతృవు లేదా సింహం) నఖ (గోళ్ళు) సమకాశియో (సమానమైనది) ..
క్రూరాసి (ఖడ్ఘం) గ్రోసి (ఖండించడం) హుతదాయ ( అగ్ని దేవుడి) దంష్ట్రుల (మంటలు) ద్రోసి (త్రోసి) మసిజేయు ( కాల్చి మసి చేయడం) మహిత ( మహనీయమైన) యజ్ఞం (యజ్ఞం) ...[/size][/color][/size][/font][/color]

[color=#000000]
[font="Arial, Helvetica, sans-serif"][size="2"][color="#000000"][size=3]The meaning of this charanam is something I don’t want to attempt in English, Here is what I understood in Telugu. “హంతకులు, సంఘవిద్రోహక శక్తులు, కఠినాత్ముల పాపపు సమూహాలు మదమెక్కిన ఏనుగుల్లాగా పెరిగి భూమికి కొండంత భారమై గర్భస్థ శిశువుల్ని సైతం చంపె పరిస్తితి ఎదిగితే ఒక పిడుగుపాటు లా వచ్చి వారిని తప్పనిసరిగా సంహరించదమె అసలు సిసలైన నీతి. ఏనుగుల సమూహాన్ని చెల్లా చెదురు చేసి చంప గలిగే సింహం తన గోళ్ళ తొ ఆ కుంభస్థలాన్ని చీల్చి చెండాడి ముక్కలు ముక్కలు గా నరికి అగ్ని దేవుడి మంటల్లొ ఆహుతి చేసే మహా యజ్ఞమే ఈ నరసింహావతారం.”[/size][/color][/size][/font][/color]

  • Upvote 1
Link to comment
Share on other sites

[quote name='Doola' timestamp='1355008989' post='1302917971']

[color=#000000][font=Arial, Helvetica, sans-serif][size=2][color=#000000][size=3]ఉన్మత్త (మదించిన ) మాతంగ (ఏనుగు) భంగి ( విధంగా) ఘాతుక వితతి (పాప సుమూహము)..
హంతృ (హంతకులు) సంఘాత (సంఘ విద్రోహులు) నిర్ఘృణ (దయలేని వారు, కఠినులు) నిబడమే (నిండి ఉన్న) జగతి (ప్రపంచం)..
అఘము (పాపము) నగమై (కొండంతై) ఎదిగే (పెరిగే) అవనికిదె (భూమికిదే) అశనిహతి (పిడుగుపాటు) ...
ఆతతాయుల ( గర్భస్థ శిశువును సంహరించేంత దుర్మార్గులు) నిహతి (నిర్జించడం ) అనివార్యమౌ (తప్పనిసరి) నియతి (నీతి) ..
శితమస్తి (ఏనుగుల సమూహం) హత ( చంప గలిగే) మస్తకారి (కుంభస్థలానికి శతృవు లేదా సింహం) నఖ (గోళ్ళు) సమకాశియో (సమానమైనది) ..
క్రూరాసి (ఖడ్ఘం) గ్రోసి (ఖండించడం) హుతదాయ ( అగ్ని దేవుడి) దంష్ట్రుల (మంటలు) ద్రోసి (త్రోసి) మసిజేయు ( కాల్చి మసి చేయడం) మహిత ( మహనీయమైన) యజ్ఞం (యజ్ఞం) ...[/size][/color][/size][/font][/color]

[color=#000000][font=Arial, Helvetica, sans-serif][size=2][color=#000000][size=3]The meaning of this charanam is something I don’t want to attempt in English, Here is what I understood in Telugu. “హంతకులు, సంఘవిద్రోహక శక్తులు, కఠినాత్ముల పాపపు సమూహాలు మదమెక్కిన ఏనుగుల్లాగా పెరిగి భూమికి కొండంత భారమై గర్భస్థ శిశువుల్ని సైతం చంపె పరిస్తితి ఎదిగితే ఒక పిడుగుపాటు లా వచ్చి వారిని తప్పనిసరిగా సంహరించదమె అసలు సిసలైన నీతి. ఏనుగుల సమూహాన్ని చెల్లా చెదురు చేసి చంప గలిగే సింహం తన గోళ్ళ తొ ఆ కుంభస్థలాన్ని చీల్చి చెండాడి ముక్కలు ముక్కలు గా నరికి అగ్ని దేవుడి మంటల్లొ ఆహుతి చేసే మహా యజ్ఞమే ఈ నరసింహావతారం.”[/size][/color][/size][/font][/color]
[/quote]

rachha mama you rock

Link to comment
Share on other sites

[quote name='Sastrygaru' timestamp='1354685611' post='1302898609']
ee paata naa chevullo inka tiruguthuune undhi..vintuune unna.. seetharama sastry garu... telugu vallu meeku runapadi untaaru.. credits to manisharma as well
[/quote]
translate sesinanduku naakkoda runa padi undu nuvvu :D S#d^

[quote name='summer27' timestamp='1354687361' post='1302898738']

yes..like peanut said History becomes legend and legend becomes myth..
[/quote]
[quote name='charygaru' timestamp='1354687490' post='1302898746']
peanut didnot say that re LOTR first part lo narration la quote adi :D
[/quote]
ikkada seppindi neene kadaaaa :D S#d^

Link to comment
Share on other sites

[quote name='charygaru' timestamp='1355009871' post='1302917994']
rachha mama you rock
[/quote]

naa sontha talent kadu mama
athanevaro raasadu indaka net lo chadiva , paata ki meaning maodu rasina dantlo ee part ki clear ga explanation ledu kada ani ikkada esina...

Link to comment
Share on other sites

[quote name='Doola' timestamp='1355008989' post='1302917971']

[color=#000000][font=Arial, Helvetica, sans-serif][size=2][color=#000000][size=3]ఉన్మత్త (మదించిన ) మాతంగ (ఏనుగు) భంగి ( విధంగా) ఘాతుక వితతి (పాప సుమూహము)..
హంతృ (హంతకులు) సంఘాత (సంఘ విద్రోహులు) నిర్ఘృణ (దయలేని వారు, కఠినులు) నిబడమే (నిండి ఉన్న) జగతి (ప్రపంచం)..
అఘము (పాపము) నగమై (కొండంతై) ఎదిగే (పెరిగే) అవనికిదె (భూమికిదే) అశనిహతి (పిడుగుపాటు) ...
ఆతతాయుల ( గర్భస్థ శిశువును సంహరించేంత దుర్మార్గులు) నిహతి (నిర్జించడం ) అనివార్యమౌ (తప్పనిసరి) నియతి (నీతి) ..
శితమస్తి (ఏనుగుల సమూహం) హత ( చంప గలిగే) మస్తకారి (కుంభస్థలానికి శతృవు లేదా సింహం) నఖ (గోళ్ళు) సమకాశియో (సమానమైనది) ..
క్రూరాసి (ఖడ్ఘం) గ్రోసి (ఖండించడం) హుతదాయ ( అగ్ని దేవుడి) దంష్ట్రుల (మంటలు) ద్రోసి (త్రోసి) మసిజేయు ( కాల్చి మసి చేయడం) మహిత ( మహనీయమైన) యజ్ఞం (యజ్ఞం) ...[/size][/color][/size][/font][/color]

[color=#000000][font=Arial, Helvetica, sans-serif][size=2][color=#000000][size=3]The meaning of this charanam is something I don’t want to attempt in English, Here is what I understood in Telugu. “హంతకులు, సంఘవిద్రోహక శక్తులు, కఠినాత్ముల పాపపు సమూహాలు మదమెక్కిన ఏనుగుల్లాగా పెరిగి భూమికి కొండంత భారమై గర్భస్థ శిశువుల్ని సైతం చంపె పరిస్తితి ఎదిగితే ఒక పిడుగుపాటు లా వచ్చి వారిని తప్పనిసరిగా సంహరించదమె అసలు సిసలైన నీతి. ఏనుగుల సమూహాన్ని చెల్లా చెదురు చేసి చంప గలిగే సింహం తన గోళ్ళ తొ ఆ కుంభస్థలాన్ని చీల్చి చెండాడి ముక్కలు ముక్కలు గా నరికి అగ్ని దేవుడి మంటల్లొ ఆహుతి చేసే మహా యజ్ఞమే ఈ నరసింహావతారం.”[/size][/color][/size][/font][/color]
[/quote]

thank you so much maama... song mottham meeda naaku lyrics ardam kaani part ide... ---not anymore S#d^

Link to comment
Share on other sites

[quote name='CHANAKYA' timestamp='1355010650' post='1302918025']

thank you so much maama... song mottham meeda naaku lyrics ardam kaani part ide... ---not anymore S#d^
[/quote]

S%Hi

Link to comment
Share on other sites

()>> [quote name='Doola' timestamp='1355008989' post='1302917971']

[color=#000000][font=Arial, Helvetica, sans-serif][size=2][color=#000000][size=3]ఉన్మత్త (మదించిన ) మాతంగ (ఏనుగు) భంగి ( విధంగా) ఘాతుక వితతి (పాప సుమూహము)..
హంతృ (హంతకులు) సంఘాత (సంఘ విద్రోహులు) నిర్ఘృణ (దయలేని వారు, కఠినులు) నిబడమే (నిండి ఉన్న) జగతి (ప్రపంచం)..
అఘము (పాపము) నగమై (కొండంతై) ఎదిగే (పెరిగే) అవనికిదె (భూమికిదే) అశనిహతి (పిడుగుపాటు) ...
ఆతతాయుల ( గర్భస్థ శిశువును సంహరించేంత దుర్మార్గులు) నిహతి (నిర్జించడం ) అనివార్యమౌ (తప్పనిసరి) నియతి (నీతి) ..
శితమస్తి (ఏనుగుల సమూహం) హత ( చంప గలిగే) మస్తకారి (కుంభస్థలానికి శతృవు లేదా సింహం) నఖ (గోళ్ళు) సమకాశియో (సమానమైనది) ..
క్రూరాసి (ఖడ్ఘం) గ్రోసి (ఖండించడం) హుతదాయ ( అగ్ని దేవుడి) దంష్ట్రుల (మంటలు) ద్రోసి (త్రోసి) మసిజేయు ( కాల్చి మసి చేయడం) మహిత ( మహనీయమైన) యజ్ఞం (యజ్ఞం) ...[/size][/color][/size][/font][/color]

[color=#000000][font=Arial, Helvetica, sans-serif][size=2][color=#000000][size=3]The meaning of this charanam is something I don’t want to attempt in English, Here is what I understood in Telugu. “హంతకులు, సంఘవిద్రోహక శక్తులు, కఠినాత్ముల పాపపు సమూహాలు మదమెక్కిన ఏనుగుల్లాగా పెరిగి భూమికి కొండంత భారమై గర్భస్థ శిశువుల్ని సైతం చంపె పరిస్తితి ఎదిగితే ఒక పిడుగుపాటు లా వచ్చి వారిని తప్పనిసరిగా సంహరించదమె అసలు సిసలైన నీతి. ఏనుగుల సమూహాన్ని చెల్లా చెదురు చేసి చంప గలిగే సింహం తన గోళ్ళ తొ ఆ కుంభస్థలాన్ని చీల్చి చెండాడి ముక్కలు ముక్కలు గా నరికి అగ్ని దేవుడి మంటల్లొ ఆహుతి చేసే మహా యజ్ఞమే ఈ నరసింహావతారం.”[/size][/color][/size][/font][/color]
[/quote]
Link to comment
Share on other sites

  • 3 weeks later...

[quote name='mtkr' timestamp='1356386078' post='1303009728']
()>> ()>> mama....

really CITI_y@R re...... sHa_clap4

[color=#ff0000]doola..... sHa_clap4[/color]
[/quote]

[img]https://lh4.googleusercontent.com/-NgcI7PZj7MU/T908X-8TDLI/AAAAAAAAGtg/Tdxsln0eimA/s150/Brahmi-8.gif[/img]

and for chan also [img]https://lh4.googleusercontent.com/-NgcI7PZj7MU/T908X-8TDLI/AAAAAAAAGtg/Tdxsln0eimA/s150/Brahmi-8.gif[/img] posting this thread.

Link to comment
Share on other sites

[b][color=#ff0000][i]Naruni lopali parunipai drushti parupaga…[/i]
[i]Talavanchi kaimodchi sishyudavu neevaithe…[/i]
[i]Nee aarthi kadaterchu aacharyudavu neeve… [/i][/color][/b]

[img]http://www.manadb.com/Smileys/default/ijilll.gif[/img]

Sirivennela gaaru [img]http://www.manadb.com/Smileys/default/bowdown.gif[/img]

Link to comment
Share on other sites

[b][color=#ff0000][i]Neelo naruni harini kalpu… [/i]
[i]Neeve naraharivani nuvu thelupu…[/i][/color][/b]

Sastrygaru [img]http://www.manadb.com/Smileys/default/bowdown.gif[/img][img]http://www.manadb.com/Smileys/default/bowdown.gif[/img][img]http://www.manadb.com/Smileys/default/bowdown.gif[/img][img]http://www.manadb.com/Smileys/default/bowdown.gif[/img][img]http://www.manadb.com/Smileys/default/bowdown.gif[/img][img]http://www.manadb.com/Smileys/default/bowdown.gif[/img][img]http://www.manadb.com/Smileys/default/bowdown.gif[/img][img]http://www.manadb.com/Smileys/default/bowdown.gif[/img]

Link to comment
Share on other sites

×
×
  • Create New...