Jump to content

ఏది గొప్పా ?


kalyankumar04

Recommended Posts

"నాయక్" ఆ లేక "మిర్చి" naaaa ?????

http://cineoutlook.com/telugu/movie-news/mirchi-running-towards-50-crores.html


[img]http://cineoutlook.com/telugu/wp-content/uploads/2013/02/Mirchi-50cr.jpg[/img]


http://cineoutlook.com/telugu/movie-news/mirchi-running-towards-50-crores.html

[size=4]
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మిర్చి సినిమా బాక్స్ ఆఫీసు ని షేక్ చేసి భారి సంచలనాన్ని సృష్టించి అన్ని సెంటర్స్ లో ను భారి కలెక్షన్స్ సాధించి 50 రోజుల కై పరుగు తీస్తుంది. మిర్చి విడుదలైన 17 రోజులలోనే 40 కోట్లను వసూళ్ళు న్ని చేసింది. రెబెల్ స్టార్ సినీ జీవితంలో నే ఇది ఒక సంచలనం అని సినీ ప్రముఖులు వివరిస్తున్నారు.[/size][size=4]
మిర్చి అమెరికాలో అనుకున్న దానికంటే ఎక్కువ బిజినెస్ ఇచ్చిందని ($6,22807) కలెక్ట్ చేసిందని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ వివరించారు.ఈ సినిమా కచ్చితంగా 50- కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా.అమెరికాలోని మిర్చి గ్రాండ్ సక్సెస్ మీట్ లో ప్రభాస్ పాల్గొన్నారు. అంతేకాదు ప్రభాస్ తన ఫాన్స్ తో కలసి సినిమాని చూసారు.ప్రభాస్ ప్రత్యేకంగా ఫాన్స్ ని అబినందించడానికి ఆరంజ్ లోస్ ఏంజెల్స్ బయరెఅ మిల్పిటాస్ ,కాలిఫోర్నియా,న్యూ జెర్సీ సందర్శించారు.[/size]
http://cineoutlook.com/telugu/movie-news/mirchi-running-towards-50-crores.html

Link to comment
Share on other sites

edhi goppa endhi..........
nayak movie ki seethamma competition ichina ...collections vachai ...
mirchi competition ledhu...........
but over all 3 movies are nice .............

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...