Jump to content

హరికృష్ణ కొత్త పార్టీ, జూ. ఎన్టీఆర్ ప్రచారం?


Pavan88

Recommended Posts

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పోరుకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఎన్టీ రామారావు తనయుడు నందమూరి హరికృష్ణ సిద్ధపడుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ పరిణామం పట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఖుషీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయం ఇప్పటికే ఆయన దాకా చేరిందని కూడా అంటున్నారు. హరికృష్ణ చంద్రబాబుకు వ్యతిరేకంగా బహిరంగ పోరాటానికి దిగితే తెలుగుదేశం ఓట్లు చీలిపోయి తనకు లాభం కలగుతుందని జగన్ భావిస్తున్నట్లు కూడా వినికిడి.రాజకీయ పార్టీని స్థాపించడమా, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఆశయాలకు తిలోదకాలకు ఇచ్చిందని ప్రచారం చేయడమా అనే విషయంలో ఆయన తర్జన భర్జనలు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పార్టీ మహానాడుకు మొదటి రోజు వెళ్లిన హరికృష్ణ తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోవడానికి నిరాకరించారు. రెండో రోజు అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు.మహానాడులో వ్యవహరించిన తీరే హరికృష్ణ చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడినట్లు తెలియజేస్తోందని అంటున్నారు. హరికృష్ణను పట్టించుకోకూడదనే వ్యూహంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. అయితే, మౌనంగా ఉండడానికి హరికృష్ణ సిద్ధంగా లేరని అంటున్నారు. కొత్త రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లే అలోచన ఆయన చేస్తున్నారని అంటున్నారు. గతంలో ఆయన అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే, అది అంతగా ఫలితం సాధించలేదు.పార్టీ పెడితే ప్రచారానికి తన కుమారుడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా దింపాలని ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ స్థాపించడం కుదరకపోతే తెలుగుదేశం పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా ప్రజల వద్దకు వెళ్లాలనే ఆలోచన కూడా ఆయన చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎన్టీ రామారావు అభిమానుల కోసం ఆయన ప్రచారం చేయడానికి కూడా అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ విషయంపై తన శ్రేయోభిలాషులతో, సన్నిహితులతో హరికృష్ణ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చర్చలు కొలిక్కి వస్తే పార్టీ పెట్టడమో, పార్టీ పెట్టకుండా ప్రజల వద్దకు వెళ్లడమో నిర్ణయమవుతుందని అంటున్నారు.

Link to comment
Share on other sites

Vote bank cheeladam tappinchi paisa use ledu ee party vala.. idi varaku pettadu veedu lakshmi parvathi kalisi.. bokka ayyindi.. mallla enduku ee waste panulu.. veedu party petti emi seat lekundaa bokka padadam kantey TDP ki support istey atleast oka Rajyasabha seat ainaa vastundi... bakodia veshaalu veedu

Link to comment
Share on other sites

[quote name='SampuKampu' timestamp='1371191433' post='1303855426']
Vote bank cheeladam tappinchi paisa use ledu ee party vala.. idi varaku pettadu veedu lakshmi parvathi kalisi.. bokka ayyindi.. mallla enduku ee waste panulu.. veedu party petti emi seat lekundaa bokka padadam kantey TDP ki support istey atleast oka Rajyasabha seat ainaa vastundi... bakodia veshaalu veedu
[/quote]
Hari Krishna Party peru: Anna telugudesham
Lakshmi Parvathi party peru: NTR telugudesham

Link to comment
Share on other sites

Inko party enduku, mamaku vennupotu poichindi CBN and malli mamaku vennupotu podichedi Jr.NTR appudu system balance aythadi. CBN ahsisulutho ante saripothadi.

Link to comment
Share on other sites

×
×
  • Create New...