Jump to content

Samaikyandra Udyamam


Recommended Posts

Posted

[quote name='bamchik' timestamp='1377703823' post='1304175282']

Just watch this and shut your mouth.
[media=]http://www.youtube.com/watch?v=KcihKP3_ugc[/media]
[/quote]

mee friend evado manchi comment pettaadu.. soodu

[url="https://www.youtube.com/user/praveenthopucherla"]praveenthopucherla[/url] [url="http://www.youtube.com/comment?lc=vUHWVdTpsyucrfslixcJiO_y0qrPX-k_yOESqg5x1yw"] 2 years ago [/url]

WE SHOULD PUT THIS MEETING IN OUR BOOKS AFTER FORMATION OF OUR STATE [img]http://lh3.ggpht.com/-iaOjlbCfNLI/UYa74Y0r4II/AAAAAAAAAUk/EGIJiKFu7AA/s150/PK.gif[/img]

Posted

[img]https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash4/1016992_505754879505915_756387288_n.jpg[/img] $s@d

Posted

[img]https://sphotos-a.xx.fbcdn.net/hphotos-ash4/1009839_505592979518288_1202013157_n.jpg[/img]

Posted

[quote name='bindazking' timestamp='1377705633' post='1304175444']
[img]https://sphotos-a.xx.fbcdn.net/hphotos-ash4/1009839_505592979518288_1202013157_n.jpg[/img]
[/quote]
lol

Posted

[img]https://sphotos-b-lga.xx.fbcdn.net/hphotos-frc3/969409_599612503435674_758675054_n.jpg[/img] sSc_hidingsofa

Posted

[img]https://sphotos-b-lga.xx.fbcdn.net/hphotos-frc3/969409_599612503435674_758675054_n.jpg[/img]

Ippudu nuvvu saduko..

Posted

[img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-prn1/1234164_374245712704931_1792380140_n.jpg[/img]

Posted

[img]https://sphotos-a-iad.xx.fbcdn.net/hphotos-ash3/1239517_433070503473364_1165247596_n.jpg[/img]

Posted

చరిత్ర చరిత్ర అంటున్నారే ఇధెనా రా మీ చరిత్ర స్వార్ధంతో కరుడు గట్టిన రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసం సొంత వారిని కూడా అతి దారుణంగా కించ పరిచే చరిత్ర మీది, 60 ఏళ్లు గా ఉధ్యమం చేస్తున్నాం అంటున్నారే కాని 600 ఏళ్లు నవాబుల దగ్గర కుక్కల్లా బానిస బ్రతుకు బ్రతుకు బ్రతీకారు, అప్పుడు ఏమైంది రా మీ ఉధ్యమం 600 ఏళ్లు కుక్క బ్రథుకు కంటే ఇపుడు చాలా బాగా ఉన్నారు కధధరా బానిస బ్రథుకు బ్రతికినపుడు లేని ఉధ్యమం ఇపుడు గుర్తొస్తొంధా ర మీకు , ఈ రోజు మీకు చరిత్ర అంటే ఎంటో మన నాగరికథ ఎంటో అసలు మనం ఎలా జీవించాలో నేర్పిన గురువు నే మోసం చేసే నీచమయినా చరిత్ర మీ చరిత్ర


వేర్పాటు వాద ఉన్మాదీ..నీ భాషలోనే సమాధానం..
రజాకార్లు పగలతంతున్నవేళ మీకు సాయుధ పోరాటాలు నేర్పింది ఆంధ్రా కమ్యూనిస్టులు పుచ్చలపల్లి వగైరా.. నైజాం జమానాలో తెలుగు భాష చదువుకోటానికి కూడా భయపడి రహస్యంగా చదువుకోవాల్సి వచ్చిన రోజుల్లో బాపట్ల లో జరిగిన ఆంధ్రమహాసభ గజ్జల్లో ముఖం పెట్టి ప్రార్ధిస్తే ఆంధ్రులు సరే అన్న సంగతి యాదికి రాదా? ఉస్మానియా కు వచ్చి మాపిల్లకాయలకు పాఠాలు చెప్పండి ఇక్కడే బతకండి అని నిజాములు పిలిచారో లేదో మీ తాతలను అడగండి రా..
తాగి జోగే జనానికి డాములు కట్టించి గుంటూరు కాలనీలు ఏర్పరుచుకున్నా , బీడు భూములు సస్యశ్యామలం చేసింది ఆంధ్రులు కాదన్నా వేశ్యలకూ మీకూ తేడా వుండదన్నా....
అంతెందుకు మొన్న మద్రాసులో వున్న సినీ పరిశ్రమను " వచ్చేయండి.. ఇది మనరాజధాని..మనం స్వేశ్చగా పనిచేసుకుందాం " అని జలగం పిలిచాడో లేదో మీ అయ్యలనడగండి..
అరె నిన్నమొన్నటి దాకా పటేలు పట్వారీ వ్యవస్థలో దొరగార్ల కన్నుపడ్డ ఇంటినుండి మంచం మరచెంబు మగువ మందు వెళ్ళాల్సిన స్థితినుండి కాపాడింది ఆంధ్రుల అన్నే నని మరిచారా..? ఇవాళ వేర్పాటువాదులకు నారు నీరు సప్లై చేస్తున్న ఎన్నారైలు ఎవరు ముఖ్యమంత్రిగా వున్నపుడు తీసుకున్న చర్యలవల్ల విదేశాలకు వెళ్ళారో తెలుసుకోలేరా..? ఒకప్పుడు హైదరాబాద్ కు చార్మినార్ ఐకాన్ ..మరినేడో.. ఓ బుద్ధవిగ్రహం ..ఓ హైటెక్ సిటీ బిల్డింగ్ కాదా ఉన్మాదులూ.. మీరు సగటు తెలంగాణా సోదరులకు ప్రతినిధులు కానే కారు..

Posted

అనుకూలమైన కాలం వరకే చరిత్ర .. నిజాం తన కోసం కట్టించుకున్న నాలుగు చచ్చు భవానాల వరకు చెప్పి చస్తారు .. కానీ ఆ డబ్బు ఎక్కడిది అన్న చరిత్ర మాత్రం అక్కర్లేదు ..
అదీ వాళ్ళ దొంగ తెలివితేటలు ..
దొంగ మాటలు ..దొంగ ఉద్యమాలు

http://andhra-rayalaseema-diamondmines.com/

Posted

This is TCS building is located at Gauchibowli. I worked for the project. I personally noticed that, all surrounding village people including leaders comes like a rowdies and stop the construction work. They will demand money. Even Police protection is available. They will make nonsense agitation to take money. In 3 years of the project, they have collected money at least more than 30 times in lakhs of Rupees. That land is totally rock bed and waste land. I felt many times why our people chooses this waste land to build this kind prestigious projects (Each floor area is one Lakh sft x 12 floors). Once separation is done, the local village people wont work. Simply looting the public money. Already IT community is watching the situation, if things are going worst situation. They will move the companies to the other locations.


[url="https://www.facebook.com/photo.php?fbid=1416346025257581&set=p.1416346025257581&type=1"][img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-prn2/s261x260/1240462_1416346025257581_1649781415_n.jpg[/img][/url]

Posted

తెలంగాణా ప్రజలలో సమైక్యవాదం బలంగానే ఉంది ..
కాని ఇక్కడ సమైక్యవాదం అంటే బతకనిస్తున్నారా ??
సమైక్య పదం వింటే చాలు తెరాస గూండాలు దాడులు చెయ్యడం , దౌర్జన్యాలు చెయ్యడం .
సాక్షాత్తు అసెంబ్లీ ఆవరణలో ఒక MLA మీద దాడులు చేస్తున్నారు , ప్రెస్ క్లబ్ లో తెలంగాణా మీడియా రూపం లో గూండాలు విద్వంసం సృష్టిస్తున్నారు ..
ఒక్క రోజు తెరాస వాళ్ళని ప్రకటించమని చెప్పండి .. ఎవ్వరు ఏ వాదన అయినా చేసుకోండి దాడులు చెయ్యము అని ..
నాలాంటి సమైక్యవాదులు వేలు , లక్షల సంఖ్యలో తెలంగాణాలో బయటికి వస్తారు .
దౌర్జన్యంగా ఇక్కడ సమైక్యవాదం అణిచివేస్తూ తెలంగాణా లో సమైక్యవాదం లేదు అంటే ఎలా ?

Posted

[quote name='bindazking' timestamp='1377707457' post='1304175617']


Ippudu nuvvu saduko..
[/quote]

Maku saduvu raadu ani nuvvey edo page lo eysav gaa [img]http://24.media.tumblr.com/4edf07f444d1c672a842a2fca4194e82/tumblr_mqiz99Clrl1spvnemo1_250.gif[/img][img]http://24.media.tumblr.com/4edf07f444d1c672a842a2fca4194e82/tumblr_mqiz99Clrl1spvnemo1_250.gif[/img]

Posted

హైదరాబాద్ కీ తెలంగాణాకూ సంబంధం ఏమిటీ ??
హైదరాబాద్ అభివృద్ధి కి తెలంగాణా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత ??
హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నిజాం ... అదీ తన కోసమే కానీ తెలంగాణా కోసం కాదు ..
కానీ నిజాంకు ఇంత సంపాదన ఎలా వచ్చింది అన్నదే అసలు ప్రశ్న ...
హైదరబాద్ రాష్ట్రము ఒక ఆయిల్ దేశం కాదు , బంగారు, వజ్రాల గనులు లేవు ..ఒక్క థర్డ్ గ్రేడ్ బొగ్గు తప్ప .
ఇక్కడి ప్రజలకు ఆస్తులు సంపాదన లేదు .. వ్యవసాయం అసలే రాదు .. అందువల్లనే నిజాం గుంటూరు నుంచి రైతులని పిలిపించి వ్యవసాయం చేయించుకొని ఇక్కడి రైతులకి నేర్పించాడు. ఇప్పుడు తెలంగాణాలో ఉన్న గుంటూరు పల్లెలు అవ్వే.
మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంపాదన ??
సీమాంధ్ర ప్రాంతాలని బ్రిటీషువారికి 200 వందల సంవత్సరాలకి పైగా లీజ్ కి ఇవ్వడం తో కోట్లు వచ్చిపడ్డాయి నిజాముకు .
17 వ శతాబ్దంలోనే గుంటూరు జిల్లా ఒక్కటే 8 లక్షల రూపాయల లీజ్ కి ఇచ్చాడు అని రికార్డు ఉన్నది.
ఇలా మిగతా సీమంద్ర జిల్లాలు 200 వందల సంవత్సరాలకి ఎంత వచ్చిందో ...
ఇప్పటి లెక్కల ప్రకారం ఎన్ని వేల,లక్షల కోట్లు అయ్యిందో మీరే లెక్కలు వేసుకోండి.
నిజాం కాలం లో అయినా , ఇప్పుడైనా హైదరాబాద్ అభివృద్ధి కి చేసిన ప్రతి రూపాయలో తొంభై శాతం పైన ఉన్నది సీమాంధ్ర నుంచి వసూలు చేసిన పన్నులే .
ఎంత అడ్డంగా వాదించినా ఇది ఎవ్వరూ కాదనలేని నిజం !!!!

Posted

[img]https://sphotos-a-iad.xx.fbcdn.net/hphotos-ash3/1146643_428779343902480_27973454_n.jpg[/img]

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...