Jump to content

Samaikyandra Udyamam

bindazking

Recommended Posts

[quote name='Speed2' timestamp='1378219662' post='1304196645']
[img]https://fbcdn-sphotos-h-a.akamaihd.net/hphotos-ak-prn1/s403x403/1234665_209674389199548_116608709_n.jpg[/img]
[/quote]

Looks like Central government is planning to make Hyderabad as UT ..
and 2 new capitals for telangana and Seemandhra .

[img]https://sphotos-a.xx.fbcdn.net/hphotos-ash3/1209262_363780703752038_386115239_n.jpg[/img]

Link to comment
Share on other sites

[quote name='bindazking' timestamp='1378220021' post='1304196665']

Looks like Central government is planning to make Hyderabad as UT ..
and 2 new capitals for telangana and Seemandhra .

[/quote]

jaragani vaati gurinchi no disco [img]http://www.nandamurifans.com/forum/uploads/sml_gallery_8818_2_84295.gif[/img]

Link to comment
Share on other sites

TRS Leaders encouraged For suicide Attempt
Tg kosam tg lo aa okkadaina poradara.... Ledu.....
Kani seemandhra lo alluri seetaramraju daggaranunchi
andrakesari varaku freedam kosam poradaru raa vallu ra freedom fighters ante.

[url="https://www.facebook.com/photo.php?v=1397952777098882&set=vb.375198845891036&type=2&theater"]https://www.facebook...&type=2[/url]

Link to comment
Share on other sites

[quote name='Speed2' timestamp='1378220297' post='1304196685']

jaragani vaati gurinchi no disco [img]http://www.nandamurifans.com/forum/uploads/sml_gallery_8818_2_84295.gif[/img]
[/quote]

alaantappudu Telangana gurunchi kuda NO DISCO .. [img]https://lh6.googleusercontent.com/-70wdSRILfWk/UWrxd1zgCaI/AAAAAAAAMXA/RkAaKZbTeY8/s150/PK.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='bindazking' timestamp='1378220404' post='1304196697']

alaantappudu Telangana gurunchi kuda NO DISCO .. [img]https://lh6.googleusercontent.com/-70wdSRILfWk/UWrxd1zgCaI/AAAAAAAAMXA/RkAaKZbTeY8/s150/PK.gif[/img]
[/quote]
idi kuda doubt ey [img]http://www.nandamurifans.com/forum/uploads/sml_gallery_8818_2_84295.gif[/img]

Link to comment
Share on other sites

[b] ఎక్కడా గులాబీ జెండాల్లేవ్ , కాషాయ జెండాల్లేవ్ , పసుపు జెండాల్లేవ్ , కాంగ్రెస్ జెండాల్లేవ్ అసలు ఏ పార్టీ జెండాల్లేవ్ ...
ఉన్నదల్లా మువ్వన్నెల భారత జాతీయ పతాకం మాత్రమె .. సామాన్య ప్రజలు మాత్రమె ..
ఉద్యమం అంటే ఇదిరా ..
ఇది రాజకీయ ప్రయోజనాల కోసం పుట్టిన ఉద్యమం కాదు ..
నాయకులకి పదవులు దొరకకుంటే పుట్టిన ఆకాంక్ష కాదు.
ఉద్యమాల పురిటిగడ్డ అని డప్పులు కొట్టుకునేవాళ్ళు చూసి నేర్చుకోవాల్సిన అసలు సిసలు ప్రజా ఉద్యమం [/b]

[img]https://sphotos-a.xx.fbcdn.net/hphotos-prn2/1176254_364058660390909_732602252_n.jpg[/img]

Link to comment
Share on other sites

[b] ************** రెచ్చగొడితే నష్టమే ********************
ఒక వైపు విభజన ప్రక్రియ చేపట్టిన వెంటనే ఏ పీ ఎన్ జీ ఓ లు ఉద్యమ బాట పట్టారు. మన హవా తగ్గకూడదని టీ ఉద్య్యోగులు పోటీ నిరసనలు చేస్తున్నారు. అధికారులని అవమానించటం మొదలు, సీమాంధ్ర వాళ్ళకి ప్రమోషన్ లు ఇవ్వటానికి వీళ్ళు లేదు. మా గడ్డ మీద మీరేలా చేస్తారు లాంటి వ్యాఖ్యానాలు సాగిస్తూ జరుగుతున్నా ఈ ఉద్యమ నేపద్యంలో సీమాంధ్ర లో అబద్రత, అవమాన భావన పెరిగి ఉద్యమ తీవ్రత పెరుగుతోందన్నది కేంద్రానికి అందిన నివేదిక. ఆంటోనీ ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఏ పీ నేతలకి తేల్చి చెప్పారు. తెలంగాణ నేతలనీ అధిష్టానం పిలిచి ఆదే విషయం చెప్పింది. ఇప్పుడు పెరిగే ఈ ఉద్రిక్త సంఘటనల సమయంలో రాష్ట్ర విభజన జరిగితే పరిణామాలు చేయి దాటి పోతాయి, పైగా అవతల పూర్తి అబద్రతాలోకి నెట్టినట్లు అవుతుంది. హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాల్సిన అవసరాన్ని ఈ ఉద్యమాల ఆధారంగా సీమాంధ్ర నేతలు చెబుతున్నారు. మరి మీరేమంటారు అని టీ నేతలనీ అడిగితే అదంతా కుట్ర అని వ్యాఖ్యానించారు. అయితే మీరు తక్షణం ఉద్యోగ, టీ నేతలతో మాట్లాడి పోటీ అంధోళనలని ఆపండి అని ఆదేశించింది అధిష్టానం. అది చేయలేమని చేతులెత్తేశారు టీ నేతలు. మరి మీ చేతిలో లేనప్పుడు పరిణామాలని ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా తీసుకోవటం కుదరదు. ఇక హైదరాబాద్ విషయంలో మా నిర్ణయం మేము తీసుకుంటాము, మీరు కట్టుబడిఉందండి అని తేల్చి చెప్పారు. దీనితో ఆదే జరిగితే టీ ఇచ్చిన కారణంగా వచ్చేయ్ ఆదరణ మచ్చుకైనా కనబడదు, అంతా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు టీ ఏం పీ లు. అవ్వ, బువ్వ కావాలంటే కుదరదు మీరు ముందు పోటీ పెట్టినంత వరకు అది నియంత్రణ చేయనంతవరకు హైదరాబాద్ లో పరిస్ధ్తితులు అదుపులోకి రావని తేల్చి చెప్పారు అధిష్టానం పెద్దలు.[/b]

Link to comment
Share on other sites

What mainstream Seemandhra media won't show you!

SC, ST & BC students in Anakapalle, doing a dharna against school closure in Samaikyandhra protests.
[img]https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash4/1235277_511370152271200_1904610703_n.jpg[/img]

Link to comment
Share on other sites

TG mainstream media will show kadha.. [img]http://lh3.ggpht.com/-iaOjlbCfNLI/UYa74Y0r4II/AAAAAAAAAUk/EGIJiKFu7AA/s150/PK.gif[/img]

[quote name='bamchik' timestamp='1378329272' post='1304203981']
What mainstream Seemandhra media won't show you!

SC, ST & BC students in Anakapalle, doing a dharna against school closure in Samaikyandhra protests.
[img]https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash4/1235277_511370152271200_1904610703_n.jpg[/img]
[/quote]

Link to comment
Share on other sites

mari focus cheyakunda ee pic bayataku ela vachindi.... tg nunid t channel anakapalli velli akada cover chesinda...? @3$% @3$%[quote name='bamchik' timestamp='1378329272' post='1304203981']
What mainstream Seemandhra media won't show you!

SC, ST & BC students in Anakapalle, doing a dharna against school closure in Samaikyandhra protests.
[img]https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash4/1235277_511370152271200_1904610703_n.jpg[/img]
[/quote]

Link to comment
Share on other sites

Andaruu EE thaduku vachi cool avandi!!!

[url="http://www.andhrafriends.com/topic/440327-super-hit-idi-blockbuster-bonanzaa/page__st__45"]http://www.andhrafriends.com/topic/440327-super-hit-idi-blockbuster-bonanzaa/page__st__45[/url]

Link to comment
Share on other sites

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...