Jump to content

Samaikyandra Udyamam


bindazking

Recommended Posts

[quote name='bamchik' timestamp='1378146826' post='1304194874']
[img]https://fbcdn-sphotos-h-a.akamaihd.net/hphotos-ak-prn1/61424_435836456530102_722095075_n.jpg[/img]
[/quote]

daridram.. bhaava dharedram... psuedo fundamentalism.

Link to comment
Share on other sites

శబ్బాష్ మస్తాన్ ...
తెలంగాణా తల్లితో జై సమైక్యాంధ్ర అనిపించినావ్ ..
సన్నాసులకి నీ ఉద్దేశం అర్థం కాలే


[quote name='bamchik' timestamp='1378111346' post='1304193718']
[b] ముందు తెలుగు తల్లి ఎట్ల ఉంటదో తెలుసుకోండ్రా బాబు..!! [/b]

[img]https://fbcdn-sphotos-d-a.akamaihd.net/hphotos-ak-ash3/1185172_507671972647539_987055575_n.jpg[/img]
[/quote]

Link to comment
Share on other sites

[b] ఒక బస్సును తగల బెట్టుడు లేదు .. అద్దాలు పగల కొట్టుడు లేదు
మాల్ ల మీద దాడులు లేవు .. వాటికి నెట్ లు లేవు ..
విద్వంసాలు లేవు ..
ప్రజల మీద దాడులు లేవు ..
రైళ్ళ మీద దాడులు , స్టేషన్ ల మీద దాడులు లేవు .
ముసుగు వీరులు లేరు , ముసలి విద్యార్థులు లేరు
రాళ్ళు విసరడం లేదు . ప్రతిగా లాటీ ఛార్జ్ , రబ్బర్ బులెట్ లు లేవు ..
రాజకీయ పార్టీలు లేవు ... రంగుల జెండాలు లేవు
బీర్లు లేవు , బిర్యానీ పాకెట్లు లేవు
ఇదేమి ఉద్యమం రా బాబూ .. ఇది కృత్రిమ ఉద్యమం

కోట్ల మంది ప్రజలు స్వచ్చందంగా రోడ్లమీదకి వచ్చి శాంతియుత నిరసన తెలపడం కూడా ఒక ఉద్యమమా ?
ఛీ పాడు[/b]


[img]https://sphotos-a.xx.fbcdn.net/hphotos-ash3/s403x403/993384_363866570410118_716596659_n.jpg[/img]

Link to comment
Share on other sites

[b] పటేల్ జీ ... నువ్వే మాకు ఆదర్శం ...
1948 లో నిజాంనీ , వాడి తొత్తులు రజాకార్లని కొన్ని గంటల్లో లొంగదీసుకొని వాళ్ళ తిత్తి తీసిన వీరుడివి నీవు . ఇప్పటికీ ఉన్న ఆ నిజాం వారసులు నీ పేరు చెపితే నిక్కర్లు తడుపుకుంటారు .
మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత అదే రజాకార్లు ఇప్పుడు వేర్పాటువాదుల రూపంలో అదే తరహా విచ్చలవిడి వికృత మాటలు , చేష్టలు చూపిస్తున్నారు .
అప్పటి ఖాసిం రజ్వీ కెసిఆర్ రూపంలో ఉంటె .. కోదండ రామ్ , జయశంకర్ , హరీష్ రావు , కేటీఆర్ , కవిత రూపం లో వాడి అనుచరులు రజాకార్ల దోపిడీ కొనసాగిస్తున్నారు .
నీలాంటి వాడు మళ్ళీ రావాలి ... 1948 లో మీరు వాళ్ళ తోలు వలిచినట్టు వీళ్ళకి అదే గతి పట్టించాలి .
ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలించాలి [/b]


[img]https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-frc3/1231547_363734613756647_1906202604_n.jpg[/img]

Link to comment
Share on other sites

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...