Jump to content

హైద్రాబాద్ రెవిన్యూ – నిజా నిజాలు--రమా సుందరి


bamchik

Recommended Posts

[quote name='George_Brahmi_III' timestamp='1378742189' post='1304225102']
chuddam bhayya.. note pettanivvu... SA vallu aithe antha easy ga hyd vadileyyaru.. note pettinaka aina malli godavalu chestaaru.. already million march antunnaru.. deeniki feasible solution chupinchatledhu centre.. so and so amount of funds isthaam...new capital ki ani kuda ippati varaku announcement ivvaledhu.... inka ela vadulukuntaaru cheppu.. already both regions have lost a lot in the last 40 days.. and SA the most, with the bandhs and everything.. all this for making that amul baby a PM. u ppl celebrate this as if its a gift for your martyrs, when this is merely a political move. they cannot simply throw away hyd to TG and keep SA at bay... even BJP wont support such bill.. lets see how this politics will end on hyd.
[/quote]
@gr33d @gr33d mama...
shinde gaadu we are considering 2 to 3 options ani annadu...andulo kachinthanga 1. special packet to SA, 2. hyd UT antaru...
hyd ni UT chesthe whole AP ki bokka...nobody is realizing that....state ekkadiki pothundu emo ardam avuthaledu.. $s@d $s@d

Link to comment
Share on other sites

[quote name='cinema pichodu' timestamp='1378742547' post='1304225130']
@gr33d @gr33d mama...
shinde gaadu we are considering 2 to 3 options ani annadu...andulo kachinthanga 1. special packet to SA, 2. hyd UT antaru...
hyd ni UT chesthe whole AP ki bokka...nobody is realizing that....state ekkadiki pothundu emo ardam avuthaledu.. $s@d $s@d
[/quote]
hyd ni UT chesthey bill easy ga pass aipoddi.. because most of both Seemandhra and TG politicians have their lands and assets in and around hyd... so, if hyd is made UT, they will also vote in favor of the vote. if they don't, congress will call CBI.. as everyone knows it.

Link to comment
Share on other sites

[quote name='Vasu192' timestamp='1378742104' post='1304225091']
Arey Modda Ga Inkosari Jobs With out competetion annavo Modda Pedutha. Big IT companies anni Ni Abba companies emmana. We know wiht out hard work emi radu. But Andhra Vallaki Vasthayi.
Asalu nuvvu emmanu kuntunnavu ra Andhra Vallantha Telivi kallola. Selfish morons. I work in Most secured applications in the world, there is no Andhra guy in my team(Good for me), it doesnt meant that Andhra Guys are Morons and not fit for that job.
[/quote]


mana TG ki independence vacchindi 1948 lo from NIzam's rule (fully exploited by muslims). ee androllu were well developed than us by that time because they were under British rule. ee andhrollu inka manal 1948 lo lagga chaduvu raani vaalu anukutunnaru.

Okkasari TG ranivvandi, mee SA state development lo munduku pothada lekga maa TG state devlopment lo munduku pothada meeke thelusthadi.

maa TG valla stta emito ee SA vallaku appudu thelusthadi.

ee DB lo okka andhrodu sariga ee topic meeda discussion cheyyagalda asalu, aa dhammu mee lanti cowards ki unda?

  • Upvote 1
Link to comment
Share on other sites

[quote name='Matrix_09' timestamp='1378742766' post='1304225146']


mana TG ki independence vacchindi 1948 lo from NIzam's rule (fully exploited by muslims). ee androllu were well developed than us by that time because they were under British rule. ee andhrollu inka manal 1948 lo lagga chaduvu raani vaalu anukutunnaru.

Okkasari TG ranivvandi, mee SA state development lo munduku pothada lekga maa TG state devlopment lo munduku pothada meeke thelusthadi.

maa TG valla stta emito ee SA vallaku appudu thelusthadi.

ee DB lo okka andhrodu sariga ee topic meeda discussion cheyyagalda asalu, aa dhammu mee lanti cowards ki unda?
[/quote]

[img]http://i1112.photobucket.com/albums/k497/animalsbeingdicks/abd-275.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='bamchik' timestamp='1378732450' post='1304224448']
[b] [color=#ff0000]ఒక ఆంధ్ర ఆడపడుచు ఇచ్చిన ఆర్ధిక విశ్లేషణ ఒకసారి చూడండి. దీన్ని అందరూ చూడాలి.[/color][/b]

--------------------------------------------------------------------------------------

[b] 'హైదరాబాద్ కోల్పోవటం వలన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు రావు' అని చేస్తున్న ప్రచారానికి ' జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు ' బ్లాగ్ నిర్వహిస్తున్న విజయశేఖర్ గారు ఏమి చెబుతున్నారో కొద్దిగా ఓపిక చేసుకొని చదువుదాం. ఆవేశకావేశాలు, భావోగ్వేదాలు కాసేపు పక్కన పెడదాం.

హైద్రాబాద్ రెవిన్యూ – నిజా నిజాలు

‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయం, వెనక్కి వెళ్ళేది లేదు’ అని కాంగ్రెస్ అధినాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులు హైద్రాబాద్ సెంటిమెంటును తమ ప్రాంత ప్రజల్లో విస్తృతంగా ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి సీమాంధ్రులు రాజధానిని అభివృద్ధి చేశారని, ఇప్పుడు వెళ్లమంటే ఎలా వెళ్తాం అని పెట్టుబడిదారులు, భూస్వాములు వాదిస్తున్నారు. వారి వాదనలను ప్రజలు కూడా మోస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది.
‘హైద్రాబాద్ రెవిన్యూ ఆదాయం ఎలా పోగొట్టుకుంటాం?’ అన్న సూపర్ ధనికుల ప్రశ్నకు పై రూపమే ‘హైద్రాబాద్ సెంటిమెంటు.’ రాష్ట్ర ఆదాయంలో హైద్రాబాద్ నుండి వచ్చే ఆదాయమే 50 శాతం అని కొందరు చెబుతుంటే మరి కొందరు 70 శాతం అని చెబుతున్నారు. ఇంత ఆదాయాన్ని కోల్పోతే సీమాంధ్ర ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కూడా కష్టం అవుతుందని అనేకమంది బలంగా వాదిస్తున్నారు. దానితో ఉద్యోగులు భయాందోళనలతో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇస్తూ అందులో పాల్గొంటున్నారు.
రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందా? ఇంత పిచ్చి పనికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందా? ఇందులో వాస్తవాలు విచారించడం అవసరం. రాష్ట్ర విభజన సందర్భంగా అయినా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాల పైన చర్చ జరగడం ఒక ఆహ్వానించదగిన పరిణామం కాగా, ఆ చర్చ ఆరోగ్యకరమైన రీతిలో కాకుండా అపోహలతో, విద్వేషపూర్వక వాతావరణంలో జరగడం దురదృష్టకరం!
కొన్ని అంశాలు చూద్దాం.
1..రాష్ట్రాల ఆదాయం ప్రధానంగా పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం పన్నుల ఆదాయంలో వాటా, గ్రాంట్ ఇన్-ఎయిడ్ ల మొత్తం.
2. విభజన ప్రభావం కేంద్ర పన్నుల వాటా, పన్నేతర ఆదాయం (ప్రభుత్వ భూముల అమ్మకంపై వచ్చే ఆదాయం), గ్రాంట్-ఇన్-ఎయిడ్ లపైన ఉండదు. పైగా సీమాంధ్రలో కొత్త రాజధాని వల్ల రియల్ ఎస్టేట్ ఆదాయం పెరుగుతుంది కనుక పన్నేతర ఆదాయం పెరుగుతుంది. హైద్రాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుంది గనక ఆ ఎరకు తెలంగాణ పన్నేతర ఆదాయం తగ్గుతుంది.
3. విభజన ప్రభావం ఉండేది రాష్ట్ర పన్నుల ఆదాయం పైనే.
4. అమ్మకపు పన్ను, ఎక్సైజ్ పన్ను, స్టాంపులు & రిజిస్ట్రేషన్, వాహన పన్ను... ఇవే రాష్ట్ర పన్నుల ఆదాయంలో ప్రధానం (98 శాతం). ఇవి జిల్లాల్లోనే వసూలవుతాయి గనక విభజన తర్వాత ఎవరివి వారికే చెందుతాయి.[/b]
[b][color=#ff0000]so obvious gaa Hyd lo yekkuva income (Exercise, vehicles and real estate) generate avuthundhi...because many people from Seema-Andhra and other parts of telanagana migrated to Hyd. So now they don't have choice but to forcily live in a Bifuricated state.[/color]
[/b]
[b] 5. 2003-06 మధ్య కాలంలో గ్రేటర్ హైద్రాబాద్ సగటు సాంవత్సరిక పన్నుల ఆదాయం 7,704 కోట్లు అని, రాష్ట్ర పన్నుల ఆదాయంలో ఇది 37 శాతం అని అప్పటి ఆర్ధిక మంత్రి రోశయ్య గారు శాసనసభలో ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. (ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆగస్టు 28, 2013).[/b]
[color=#ff0000][b]Rosayya was not a Finance Minister during this tenure....Anam Ramanaraya reddy is the Finance Minister[/b][/color]

[b] 6. 2012-13 లో రాష్ట్ర పన్నుల ఆదాయం 66,021 కోట్లు.
7. రోశయ్య గారు చెప్పినట్లు ఇందులో 37 శాతం అంటే 24,428 కోట్లు.[/b]

[b] 8. గ్రేటర్ హైద్రాబాద్ అంటే హైద్రాబాద్ నగరం మాత్రమే కాదు. ఇందులో 54 లక్షల జనాభా నివసించే హైద్రాబాద్ తో పాటు సంగారెడ్డి, భువనగిరి మునిసిపాలిటీలు, 849 అర్బన్ గ్రామాలు కూడా ఉన్నాయి. వీటి జనాభా 19 లక్షలు. ఇవి రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల పరిధిలోనివి.
9. ఈ పన్నుల ఆదాయం కూడా మొత్తం హైద్రాబాద్ కి చెందినవి కాదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమ్మకాలు జరిపే కంపెనీలు హైద్రాబాద్ లో రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాపితంగా అమ్మకాలు జరిపినా, పన్ను (APGST) మాత్రం హైద్రాబాద్ డివిజన్ లో కడతారు.
10. రాష్ట్రం విడిపోయాక ఆయా కంపెనీలు హైద్రాబాద్ లోనే కొనసాగితే అవి సీమాంధ్రలో జరిపే అమ్మకాలు అంతర్రాష్ట్ర అమ్మకాలు అవుతాయి. కాబట్టి వాటిపైన కేంద్ర పన్నులు ఉంటాయి తప్ప తెలంగాణ రాష్ట్ర పన్నులు కాదు.
11. కంపెనీలు తమ రిజిష్ట్రేషన్ ను సీమాంధ్ర రాజధానికి మారిస్తే అవి తెలంగాణలో జరిపే అమ్మకాలపై కూడా కేంద్ర పన్నులు వర్తిస్తాయి తప్ప సీమాంధ్ర రాష్ట్ర పన్నులు కాదు.[/b]
[b] 12. కంపెనీలు తమకు ఏ పన్నులు తక్కువో బేరీజు వేసుకుంటాయి. కేంద్ర పన్నులా, తెలంగాణ పన్నులా లేక సీమాంధ్ర పన్నులా... ఇందులో ఏది తక్కువో తేల్చుకుని ఆ మేరకు రిజిస్ట్రేషన్ మార్చుకుంటాయి. కొత్తగా వచ్చే సీమాంధ్ర రాష్ట్రం తగిన సౌలభ్యం కల్పిస్తే ప్రాంతంతో సంబంధం లేకుండా కంపెనీలు తమ రిజిస్టర్డ్ కార్యాలయాల్ని మార్చుకుంటాయి.
[color=#ff0000]Ante ippudu oka company valla products/services are being sold /rendered in united AP. So after bifurication it's gonna be double taxation if they want to operate in both states or they must be limited to one state there by decreasing they yearly income and productivity.[/color][/b]


[b] 13. కాబట్టి కొత్తగా వచ్చే ఇరు రాష్ట్రాలు కేంద్రంతో చర్చలు జరిపి తగిన రాయితీలు తెచ్చుకోడానికి పోరాడాలి తప్ప తమలో తాము తగువు పడడం సరికాదు. రాష్ట్ర విభజన వలన అదనపు రెవిన్యూ ఆదాయం ద్వారా లబ్ది పొందేదీ కేంద్రమే తప్ప తెలంగాణ కాదని ఇక్కడ అర్ధం అవుతోంది.[/b]
[color=#ff0000][b]Already ippudu vunna real estate rate leee Common man ki andubhaatu loo levu...and also ee inflation valla...real estate lo nuvvu cheppina antha hadavudi vundadu and revenue peragattam anedi oka dream mathrameee....[/b][/color]
[b][color=#ff0000]Capital ani announce cheyyagaanee....adi develop avvadhu kadha....it takes time to build from scratch[/color]
[/b]

[b] 14. పైగా సీమాంధ్ర కొత్త రాజధాని ఏర్పడే క్రమంలో అక్కడ ఉత్పాదక కార్యకలాపాలు వేగం అవుతాయి. అంటే జి.డి.పి వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా కొత్త రాష్ట్రానికి పన్నుల ఆదాయం కూడా వేగంగా పెరుగుతుంది. ప్రారంభంలో కొన్నేళ్లపాటు సీమాంధ్ర రాజధానిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి అయితే, హైద్రాబాద్ లో పడిపోతుంది. అనంతరం స్ధిరీకరణ చెందుతుంది.[/b]
[color=#ff0000][b]Even after 14 years UP lo kotha capital till date develop avva ledhu [b](or) [color=#ff0000]inko capital with all other infra structure develop chesi appudu vidipodhaamu[/color][/b][/b][/color]

[b] 15. సీమాంధ్రకు 973 కి.మీ పొడవైన సముద్ర తీరం ఉంది. దేశంలో గుజరాత్ తర్వాత సీమాంధ్ర కోస్తా తీరమే పొడవైనది. దీన్ని అభివృద్ధి చేసుకుంటే బోలెడంత రెవిన్యూ. రామాయపట్నం రేవుకి ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనికి అనుబంధంగా అనేక వ్యాపారాలు జరుగుతాయి. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.
[color=#ff0000]United AP gaa vunnappuddeee develop cheyyani coast ni vidipooyi develop chesukondi antee...back tho navvuthaaru[/color] (or) [color=#ff0000]ee coast ni inko 20 years develop chesi appudu vidipodhaamu[/color][/b]

[b]16. హైద్రాబాద్ ఐ.టి ఉద్యోగాలు మిస్ అవుతాయనీ, ఆ ఉద్యోగాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా కోల్పోతామని కొందరు చెబుతున్నారు. ఆ లెక్కన బెంగుళూరులోనూ తెలుగువారు అత్యున్నత ఐ.టి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఆదాయం మనకే రావాలని అడగొద్దా? మద్రాసు, ఢిల్లీ నగరాల్లోనూ తెలుగువారు ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికా, ఐరోపాల్లోనూ చేస్తున్నారు. అక్కడి ఆదాయాల్లో వాటా వద్దా? ఎద్దు ఈనిందంటే దూడని కట్టెయ్యమన్నట్లు ఈ వాదన ఉంటుంది. సీమాంధ్ర రాష్ట్రంలో ఆదాయాలు పెంచుకునే మార్గం చూడడం మాని వాళ్ళ ఆదాయం మనకి కావాలనడం అన్యాయం కాదా?[/b]
[color=#ff0000][b]After 60 years of AP formation...every citizen from AP felt HyD was their capital and invested money many sectors and due to this so much of employment evolved. Obviously if the state is bifuricated....Seema-Andhra would be left no companies there would no income generation.[/b][/color]

[b] 17. విభజన వల్ల ఒక తరం నష్టపోతుందని ఎ.పి.ఎన్.జి.ఓ నేత చెబుతున్నారు. అంటే ఆ తర్వాత తరాలకు నష్టం ఉండదు అన్న అంగీకారం ఇందులో ఉంది. కానీ 60 యేళ్లుగా (అంటే మూడు తరాలా?) నీళ్ళు, ఉద్యోగాలు లేక తెలంగాణ జనం ఎదుర్కొన్న నష్టం మాటేమిటి?
పెట్టుబడులు[/b]
[color=#ff0000][b]It's NOT just Telangana okkatee nastha poola....Andhra lo Rayalaseema, Srikakulam...ilaa chala prathaalu nasthapoyaayi....AP merger valla....[/b][/color]


[color=#ff0000][b]Bottom line:[/b][/color]
[color=#ff0000][b]Rastra income okatee pradhaanam kadhu...irrigation, education scholarships, education institutions, Money for employment payments, Electricity, New employment. New capital budget...etc...ilaa chaalaneee vunnayi....[/b][/color]

[color=#ff0000][b]Thokkalooo Congress inko 1 year tharuvatha vuntundhoo ledhooo theleeyadhu...vallu icheee haameelu namme paristhithi Seema andhra janalu leru....[/b][/color]

[color=#ff0000][b]And more over....Telangana is a dream and will be dream until Seemaandhra people's issues are resolved.[/b][/color]

[url="https://www.facebook.com/ramasundari/posts/591790720882514"]https://www.facebook...591790720882514[/url]
[/quote]

Link to comment
Share on other sites

×
×
  • Create New...