Jump to content

Ap Techie Esther Anuhya Missing After Reaching Mumbai


teluguline

Recommended Posts

News coverage

 

మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా టెక్కీ శవమై కనిపించింది. సెలవుల కోసమని వచ్చి తిరిగి వెళ్తుండగా షోలాపూర్‌లో ఉన్నప్పుడు చివరి కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆమె అదృశ్యమయ్యారు. దాదాపు పది రోజుల క్రితం అదృశ్యమైన ఆమె విగతజీవిగా కనిపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన 23 ఏళ్ల సాఫ్టువేర్ ఇంజనీర్ ఈస్తర్ అనూహ్య ముంబైలోని టిసిఎస్‌లో పని చేస్తున్నారు.

 

సెలవుల కోసం వచ్చిన ఆమె తిరిగి ముంబై బయలుదేరింది. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. గురువారం ముంబైలోని కంజుమార్గ్‌లో ఆమె మృతదేహం కాలిపోయి కనిపించింది. ఈ మృతదేహం అనూహ్యదని తండ్రి ప్రసాద్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని బట్టి కుటుంబ సభ్యులు గుర్తించారు.


 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...