Jump to content

Pk Jp Ki Canvas Cheyadam Ledata Kada Tdp Ke Maddathu Annadata?


jpnarayan1

Recommended Posts

atlante ela bayya ,pulivendula ysrcp ki elago malkajgiri kuda tdp ki anthey bayya

last time evaru gelicharo thelise matladutunnava neevu
Link to comment
Share on other sites

  • Replies 69
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • zandubalm

    16

  • posaanisam

    14

  • jpnarayan1

    11

  • Ekambaram

    9

Popular Days

Top Posters In This Topic

malkajgiri -congress

medchel----nda

qutbullapur---------nda

kukatpally---------nda

uppala--------congress

lb nagar----------50-50

contonment-------50-50

Link to comment
Share on other sites

malkajgiri -congress
medchel----nda
qutbullapur---------nda
kukatpally---------nda
uppala--------congress
lb nagar----------50-50
contonment-------50-50



Eee lekkalu anni kadu man ... Kanchukota ithe last time enduku gelavaledu
Link to comment
Share on other sites

Eee lekkalu anni kadu man ... Kanchukota ithe last time enduku gelavaledu

results varaku wait cheyu bayya telustundi:::

pulivebdula----------ysrcp

kuppam-----------tdp

mbnr-----------bjp

chevella-------congress

ee seats pakka

Link to comment
Share on other sites

ila reasons vunte danni kanchukota ani ela antaru...

nenu kanchukota ani apudu chepaledu::ipudu cheputunanau::::trs vala hyd ,rangareddy lo tdp ki chala loss bayya

Link to comment
Share on other sites

నేను జెపి తరుపున ప్రచారం చేయడం లేదు – పవన్

 

నేను జెపి తరుపున ప్రచారం చేయడం లేదు – పవన్  

jp-with-pavan.jpg
మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో ఎవ్వరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు సమావేశమయ్యారు. చంద్రబాబు ఈ ఉదయం పవన్ నివాసానికి వచ్చి ఆయనతో చర్చించారు. సమావేశం అనంతరం, ఈ ఇద్దరు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలలో సుస్థిర ప్రభుత్వం రావాలి, ఓట్లు చిల్చకుడదనే ఎన్నికలలో పోటి చేయలేదు అని తెలిపాడు. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి తను మద్దతు తెలుపుతున్నను, అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిలోని ప్రభుత్వం రావాలని కోరుకుంటునట్టు పవన్ అన్నారు. జెపి పట్ల నాకు గౌరవభావం ఉందని, కానీ అయన తరుపున నేను ప్రచారం చేయడం లేదని స్పష్టం చేశారు. యుపిఏ, భాజపా నేతలను కేసిఆర్ విమర్శిస్తున్నాడు, అందరితో గొడవలు తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. తెలంగాణలో టీఅర్ఎస్ అధికారంలోకి వస్తే, వారి కుటుంబం మాత్రమే లాబపడుతుంది. డిల్లీ కుటుంబం వలనే ఎంతో మంది చనిపోయారు, ఇంకో కుటుంబ పాలన వస్తే తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని అయన తెలిపాడు. రాష్ట్రాన్ని విడగొట్టిన విధానం నన్ను భాధ పెట్టింది.

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ పవన్ ను మర్యధపుర్వకంగా కలిశానని, అందరం కలిసి పనిచేయాలి అని కోరినట్టు చంద్రబాబు తెలిపాడు. మోడీ పవన్ తో సహా మా ఆలోచన ధోరణి ఒక్కటే. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ను కలిశారు. 

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...