Jump to content

నయనతార, ప్రకాష్ రాజ్ ఔట్


krishna_sunitha

Recommended Posts

టాలీవుడ్ లో ఇద్దరిపై ఇప్పుడు వేటు పడే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. వీరిలో ఒకరు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. మరొకరు టాలీవుడ్ హాట్ బ్యూటీ నాయనతార. మరి వీళ్లిద్దరు చేసిన తప్పేంటీ అనేగా మీ డౌట్..? విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న 'ప్రకాష్ రాజ్' సినిమాల్లో కనిపించినంత గొప్పోడేమీ కాదని, తనకింద పనిచేసే వారిని అతను చాలా చిన్న చూపు చూస్తాడని టాలీవుడ్ లో ఇప్పటికే అతనిపై కామెంట్ ఉంది. కానీ అతనితో ఉన్న అవసరం కొద్దీ ఇన్నాళ్లూ ఊరుకున్నా.. ఇక ఆగేది లేదని 'ఆగడు' సినిమాతో తేలిపోయింది. ఈ సినిమా షూటింగ్ కు ప్రతి రోజూ లేట్ గా రావడం, వచ్చీ రాగానే అసిస్టెంట్ డైరెక్టర్స్ పై చిందులు వేస్తుండటం భరించలేక దర్శకుడు శ్రీను వైట్ల సైలెంట్ గా అతన్ని తప్పించి ఆ స్థానంలో సోనూ సూద్ ను తీసుకున్నాడు. అయితే 'ఆగడు' షూటింగ్ టైమ్ లోనే ప్రకాష్ రాజ్ ఓ కో డైరెక్టర్ ను బండ బూతులు తిట్టాడట. అతను వెళ్లి దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రకాష్ పై యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయ్యిందట దర్శకుల సంఘం. అతన్ని టాలీవుడ్ బహిష్కరించే అవకాశం కూడా ఉందని టాక్.

Read more@http://goo.gl/6G3LrN

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...