Jump to content

Abn Wins Against Tg Mos In High Court...


psycopk

Recommended Posts

ori mee esahlo.. asalu vadu em tappu chesadu vayya?? ee vankar gadiki against ga unte ban chestara... ippudu inka ekkuva untadi...

 

ayyoo naku telidu uncle nenu antha pattinchukonu... edhaithe endi now both will be careful kada andhuke manchidi antunna...

Link to comment
Share on other sites

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    7

  • puli_keka

    5

  • SamosaChai

    3

  • complete_faking

    3

Top Posters In This Topic

ayyoo naku telidu uncle nenu antha pattinchukonu... edhaithe endi now both will be careful kada andhuke manchidi antunna...

 

ABN vadu em cheyaledu.. tv9 will be careful... kcr will be careful from now on.. because abn will be his watching him constantly

Link to comment
Share on other sites

ABN vadu em cheyaledu.. tv9 will be careful... kcr will be careful from now on.. because abn will be his watching him constantly

 

yeah naku adhe kavali... KCR edhanna illegal pani chesthe news lo inka racha rache.. manchidi kada antunnaaa

Link to comment
Share on other sites

  • 4 weeks later...

 

court_7.jpg
 
 
 

హైదరాబాద్, జూన్ 27 : తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఏకపక్షంగా నిలిపివేయడంపై ఏబీఎన్ హైకోర్టులో వేసిన ఫిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పిటిషన్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతోపాటు తెలంగాణలోని తొమ్మిది జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. అలాగే ఎంఎస్‌వోల సంఘం అధ్యక్షుడు సుభాష్‌రెడ్డికి, ఎంఎస్‌వోల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3వ (గురువారం) తేదీకి వాయిదా వేసింది.

తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు నిలిపివేతపై అసోషియేట్ ఎడిటర్ మూర్తి వేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు తగు చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఎంఎస్‌వోలు అ కారణంగా నిలిపివేశారని, తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన పరోక్ష ఒత్తిళ్లమేరకు ఎంఎస్‌వోలు ఈ చర్యకు పాల్పడ్డారని అన్నారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గానీ, ఆంధ్యజ్యోతిగానీ ఎవరినీ కించపరుస్తూ ఎలాంటి తప్పుడు కథనాలను ప్రసారం చేయలేదని, ప్రచురించలేదని మూర్తి తెలిపారు. కానీ రాజకీయ దురుద్దేశంతో కొంత మంది ప్రోద్బలం, ప్రోత్సాహం మేరకు ఎంఎస్‌వోలు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి అధీకృత అధికారులకు, కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్‌కు కూడా ఏబీఎన్ ప్రతినిధి బృందం కలిసి విన్నవించిందని మూర్తి చెప్పారు. అయినా ఎంఎస్‌వోలు ఛానల్ ప్రసారాలు మాత్రం పునరుద్ధరించలేదని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని మూర్తి చెప్పారు. అకారణంగా ఏబీఎన్ ప్రసారాలను ఎంఎస్‌వోలు నిలిపివేశారని, వాస్తవంగా ప్రసారాలు నిలిపివేసే అధికారం ఎంఎస్‌వోలకు లేదని ఆయన తెలిపారు. హైకోర్టు ఈరోజు ఇచ్చిన ఉత్తర్వులు నిజంగా ఎంఎస్‌వోలకు చెంపపెట్టు లాంటిదని ఆయన అన్నారు. వాళ్లకు లేని అధికారాలను అపాదించుకుని సమాజం మొత్తం తమ చేతుల్లో ఉన్నట్టుగా ఎవరు ఏ వార్తలు ప్రసారం చేయాలి, ఎవరు ఏ వార్తలు ప్రసారం చేయకూడదని, తమకు నచ్చకపోతే ఛానల్ ఆపేయడం, నచ్చితే ప్రసారం చేయడం... ఈ రకమైనటువంటి వైఖరి సరికాదని, రాజకీయ పక్షాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని మూర్తి వెల్లడించారు.

 

Loll.. ekkadi nundi pattukocchav bro ee newss?? bemmiRTlaugh.gif channels choodu oka sari enthasepu ABN eenadu kakunda, T,V6,sakshi avasaram ledu andulo emi eysina thappu ani feel aithav kadha.. atleast verey news channels choodu.. RK ki rod padindi ani cheybuthunnaru

Link to comment
Share on other sites

×
×
  • Create New...