Jump to content

Farmers Vs Revenue Officials Near Guntur


posaanisam

Recommended Posts

Ostharu okay..ochhi?

ipudu revenue officials public to ela meetings pedutunaru 

apudu ala pedataru 

valla demands ni batti land poling , % anni descide chestaru 

Link to comment
Share on other sites

  • Replies 72
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • posaanisam

    40

  • TOM_BHAYYA

    4

  • ParmQ

    4

  • Akkumm_Bakkumm

    3

cpi/m vallu godava chestunaru 

konni villages lo asalu meetings jaraganivadm ledu anta

repu sat nundi ministers , local mla vallu vachi local village ppl to direct interction

more dan 50% oppukuntunaru

incase opukokapote vere place ki shift chestaru anta

may b amaravati avachu anukuntuna

Link to comment
Share on other sites

lol

 

జిల్లాలోని తుళ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. శనివారం గ్రామంలో పర్యటనకు వచ్చిన కాంగ్రెస్‌ నేతలను రైతులు అడ్డుకున్నారు. రాజధాని రాకుండా చేయడానికి వచ్చారంటూ కాంగ్రెస్‌ నేతలపై తుళ్లూరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం ఐదు గ్రామాల ప్రజలు ముందుకు రాకపోతే మొత్తం మండలంలో భూములు ఇవ్వడం లేదని ఎలా చెప్తారని రైతులు ప్రశ్నించారు. భూములు ఇవ్వడానికి 9 గ్రామాల రైతులు సిద్ధం ఉన్నారని స్పష్టం చేశారు. తుళ్లూరు ప్రాంతానికి కాంగ్రెస్‌ నేతలు రావొద్దంటూ రైతులు నినాదాలు చేశారు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...