Jump to content

సీటు బెల్లు పెట్టుకోండి- చిరంజీవి విజ్ఞప్తి

ZuniorVentiyar

Recommended Posts

వాహనాలు నడిపేవారంతా సీటు బెల్టు పెట్టుకోవాలని మెగాస్టార్,కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి విజ్ఞప్తి చేశారు. సీట్ బెల్టు పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదాలలో ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోందని ఆయన అన్నారు. హరికృస్ణ కుమారుడు జానకీరాం బౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరమని, విధిని ఎవరూ తప్పించుకోలేకపోయినా, సీటు బెల్టు పెట్టుకుంటే ,దానిని అదిగమించే అవకాశం ఉంటుందని అందరూ గుర్తించాలని ఆయన కోరారు. 
రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉండే హరికృష్ణకు ఇలాంటి కష్టం రావడం బాధ కలిగిస్తుందని ఆయన అన్నారు. ఈ ఘటనలుచూశాకైనా అంతా సీటు బెల్టుపెట్టుకోవాలని ఆయన అన్నారు.  

Link to comment
Share on other sites

yes india lo chala mandi petukoru...at least pettukunte kontha varakaina accidents ni arikattochu..heard janaki ram was not wearing seat belt while driving

Link to comment
Share on other sites

yes ... annaya lanti vallu should take initialte to educate people also ..... 

india lo evaru vinaru man valla daka vacche daka...entha peddollu cheppina sare...they have to fine heavily..

Link to comment
Share on other sites

ledhu ilanti incidents baga highlight cheyali ...... seat belt petukoka povadam valla ntr manuvadu sachipoindu antaa ani .... celebrity kabbati news spred avuthdi 

evadu dekadu mana desam lo tQkMo.gif?1374884028

Link to comment
Share on other sites

×
×
  • Create New...