Jump to content

సినీ రచయిత గణేశ్ పాత్రో కన్నుమూత


alpachinao

Recommended Posts

* చెన్నైలో సినీ రచయిత గణేశ్ పాత్రో కన్నుమూత
* 120కి పైగా చిత్రాలకు సంభాషణలు
* మరో చరిత్ర, రుద్రవీణ వంటి చిత్రాలతో పేరు ప్రఖ్యాతులు

 

http://eenadu.net/telugumovies/cinemanews.aspx?item=cinefront1

 

http://www.sakshi.com/news/national/dialogue-writer-ganesh-patro-is-no-more-201347?pfrom=home-top-story

Link to comment
Share on other sites

 ‘గుప్పెడు మనసు, మనిషికో చరిత్ర, ఇది కథ కాదు, స్వాతి, మయూరి, మరోచరిత్ర, అత్తవారిల్లు, ప్రేమించి చూడు, రుద్రవీణ’ తదితర చిత్రాలు గణేశ్ పాత్రోకు ఎంతో పేరు తెచ్చాయి. చివరగా ఆయన సంభాషణలు రాసిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.

Link to comment
Share on other sites

×
×
  • Create New...