Jump to content

Exclusive Jokes Collection By Tadika


Tadika

Recommended Posts

Kid : Nanamma nidhra ravatledhu...
emaina matladukundhama..???
Nanamma : sare
Kid : Mana intlo eppudu 5 mandhe untama....??
nuvvu,nenu,mummy,daddy inka chelli a na
Nanamma : Kadhu nanna
neku pelli ayindhanuko apudu 6 mandhe untam kadha.
Kid : Maremo Chelli pelli cheskoni vellipothundhi ga..apudu malli 5 mandhe untam ga
Nanamma :oho ala vachava.....
mari neku papa/babu pudithe malli 6 mandhe avtham ga
Kid : Mari nuv sachipothe malli 5 mandhe avtham ga
Nanamma : Noru muskoni paduko yedhava.
Epudu loda loda vaguthane untav.
Paduko inka matladakunda.

Old but nice mama
Link to comment
Share on other sites

  • Replies 105
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Srin

    19

  • Gilakkay

    19

  • Tadika

    13

  • arshad

    7

Top Posters In This Topic

Photographer in studio to a 6 year old kid:
Itu choodamma, camera lopala nunchi pichukalu vastai

Kid:
Kathalaaa
Focus sarigga cheyi ,potrait mode use cheyi ISO 200 kanna takkuva pettu, high resolution pic kavali, facebook la upload cheyali Sariga raledante paisal ivva... pichukalu vastayanta pichukaluu. Mee ayya Goodu pettinda camera lo?

Link to comment
Share on other sites

Beggar: Pl give me 20₹ for tea.
Man : Tea is only 10₹ na.....
Beggar: It's for my girlfriend too....
Man: Arre wah..... Beggar makes girlfriends too....
Beggar: No sir.
My girlfriend made me beggar..

Link to comment
Share on other sites

Photographer in studio to a 6 year old kid:
Itu choodamma, camera lopala nunchi pichukalu vastai

Kid:
Kathalaaa
Focus sarigga cheyi ,potrait mode use cheyi ISO 200 kanna takkuva pettu, high resolution pic kavali, facebook la upload cheyali Sariga raledante paisal ivva... pichukalu vastayanta pichukaluu. Mee ayya Goodu pettinda camera lo?

Link to comment
Share on other sites

The love story of Kamlesh and Kavita.
Kamlesh and Kavita were both patients in a mental hospital..
One day while they were walking past the hospital swimming pool, Kamlesh suddenly jumped into the deep end.
He sank to the bottom of the pool and stayed there.
Kavita promptly jumped in to save him.
She swam to the bottom and pulled him out.
When the Head Nurse Director became aware of Kavita's heroic act, she immediately ordered her to be discharged from the hospital as she now considered her to be mentally stable.
When she went to tell Kavita the news she said: 'Kavita, I have good news and bad news.
The good news is you're being discharged since you were able to rationally respond to a crisis by jumping in and saving the life of the person you love.
I have concluded that your act displays sound mindedness.
The bad news is that Kamlesh hung himself in the bathroom with his bathrobe belt right after you saved him. I am so sorry, but he's dead.'
Kavita replied (you'll love this) .
..
..
..
..
..
..
..
..
..
..
..
'He didn't hang himself, I put him there to dry'

Link to comment
Share on other sites

పెళ్లి అయి 25ఏళ్లు అయిన సందర్భంగా బెంగుళూరులో ఒక జంట పెద్ద విందు ఏర్పాటు చేసింది. జాతీయ మీడియా ప్రతినిధులు కూడా దానికి హాజరయ్యారు. ప్రెస్‌ వాళ్లు రావాల్సిన అంత విశేషం ఏముంది అంటే వారిరువురు పాతికేళ్లలో ఒక్కసారి కూడా ఘర్షణ పడలేదు. జాతీయ మీడియాను కూడా ఈ పాయింటు ఆకర్షించింది. మొత్తానికి విందుకు వచ్చిన విలేకరులు ఆ భర్తను పదేపదే ప్రశ్నలు అడిగారు..ఒక్కసారైనా గొడవ పడకుండా ఎలా ఉండగలిగారు? ఆ రహస్యం ఏదో ప్రజలకు చెబితే సుఖసంతోషాలతో వర్థిల్లుతారు కదా అని అడిగారు. మొదట చెప్పటానికి నిరాకరి...ంచిన భర్త మొత్తం మీద ఒక ఛానెల్‌ విలేకరి వత్తిడిని భరించలేక పక్కకి తీసుకెళ్లి రహస్యం ఏంటో చెప్పసాగాడు..
.
.
పాతికేళ్ల క్రితం, మా పెళ్లయిన కొత్తలో..హనిమూన్‌కు ఒక హిల్‌ సెంటర్‌కి వెళ్లాము.
నా భార్య గుర్రం ఎక్కుతా అని ముచ్చటపడింది. ఇద్దరం చెరో గుర్రం ఎక్కాం. మా ఆవిడ ఎక్కిన గుర్రం ఎందుకో భయపడి కొద్ది దూరం వెళ్లాకా ఆమెను కిందపడేసింది. ఖంగుతిన్న నా భార్య గుర్రంకేసి వేలు పెట్టి చూపిస్తూ "ఫస్ట్‌ టైమ్‌" అంది. నా గుర్రం సాఫీగానే వెళ్తోంది.
ఓ ఫర్లాంగు వెళ్లగానే మళ్లీ ఆ పెంకి గుర్రం నా శ్రీమతిని ఒక్క ఉదుటున కిందకి తోసేసింది.
కోపంతో ఆమె గుర్రం కేసి చూపుడు వేలు చూపిస్తూ "సెకండ్‌ టైమ్‌" అంది. ఇంక హోటల్‌కి కిలోమీటరు దూరంలో ఉన్నాం..10నిముషాల్లో వెళ్లిపోతాం అనగా మరోమారు ఒక్క గెంతు గెంతిని గుర్రం మా ఆవిడ్ని కిందకి విసిరేసింది. ఆవేశంతో ఊగిపోయిన నా భార్య "థర్డ్‌ టైమ్‌" అంటూ పర్సులో నుంచి తుపాకి తీసి దానిపై బులెట్ల వర్షం కురింపించి చంపేసింది.
అది చూసి నా మతిపోయింది. ఎంతైనా మూగజీవం కదా! దానికేం తెలుస్తుంది. కోపం వచ్చి నా భార్యను "నీకేమైనా మెంటాలా? సైకోవా నువ్వేమైనా? కొద్దిగ కూడా కనికరం లేదా నీకు యూ ఫూల్‌" అని తిట్టేశాను.
వెంటనే నా భార్య తన చూపుడు వేలు నాకేసి తిప్పి "ఫస్ట్‌ టైమ్‌" అంది.
అంతే ఇంక నా వైవాహిక జీవితంలో ఇప్పటిదాకా గొడవల్లేవన్నాడా ఆదర్శ భర్త.i

Link to comment
Share on other sites

కోపంగా వంటింట్లొకి వచ్చాడు ప్రకాష్. ఏమైంది.....

పొద్దున్నే మొఖం అలా పెట్టారు? అడిగింది వాళ్ళావిడ విద్య.

"నీ సుపుత్రుడు.... మళ్లీ నా జేబులోంచి డబ్బులు తీసుకెళ్ళాడు."
విద్య: వాడిమీద మీకెందుకండి అంత అనుమానం... అయినా వాడే తిశాడనేముంది.... నేను కూడా తీసి ఉండొచ్చుగా!
ప్రకాష్: నువ్వు కాదులే....
విద్య: మీకెలా తెలుసు? ...
ప్రకాష్: జేబులో ఇంకా రెండొందలున్నాయి.

Link to comment
Share on other sites

×
×
  • Create New...