Jump to content

Exclusive Jokes Collection By Tadika


Tadika

Recommended Posts

"సుజాత.. మీ ఆయన ఈ మధ్య కాస్త లావైనట్టున్నారు..?"
అడిగింది ఉత్సాహంగా సుచిత్ర.
నన్ను డాక్టర్ రెస్టుతీసుకోమన్నాడని..
కొన్ని నెలలుగా ఆయనను కొట్టడం మానేశాను..!"
చెప్పింది సుజాత.

Link to comment
Share on other sites

  • Replies 105
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Srin

    19

  • Gilakkay

    19

  • Tadika

    13

  • arshad

    7

Top Posters In This Topic

"సుజాత.. మీ ఆయన ఈ మధ్య కాస్త లావైనట్టున్నారు..?"
అడిగింది ఉత్సాహంగా సుచిత్ర.
నన్ను డాక్టర్ రెస్టుతీసుకోమన్నాడని..
కొన్ని నెలలుగా ఆయనను కొట్టడం మానేశాను..!"
చెప్పింది సుజాత.

Link to comment
Share on other sites

a teacher asked a boy in a school at hyderabad...
what is the spelling of Apple
boy said ... tsple
teacher asked .. i asked spelling of A for Apple spelling
yes sir... TSple
idiot dont u know the spelling of APple
i know sir but KCR anna said replace AP by TS in entire Telangana...
teacher faints

Link to comment
Share on other sites

What is infinity Loop??
The boss calls his secretary & says:"Get ready for d weekend, We r going on a business trip."

The secretary calls husband & says:"Me & my boss r going on a business trip for 2 days so takecare of urself"

The husband calls his girlfriend & says:"My wife is going on a business trip come home we can have fun"

The girlfriend calls the boy to whom she gives tuition: "No tuition this weekend."

The boy calls his father:"Dad, at last we can spend this weekend together."

Dad (The boss) calls his secretary & says:"Business trip is cancelled.I'm going to spend weekend with my son"

The secretary calls husband:"I won't be going"

The husband calls his girlfriend:"I am sorry My wife is not going "

The girlfriend calls boy:"You have tuition"

Boy calls his father & says:"Sorry Dad, I've classes"

The Dad calls his secretary.....

Link to comment
Share on other sites

Kid : Nanamma nidhra ravatledhu...
emaina matladukundhama..???
Nanamma : sare
Kid : Mana intlo eppudu 5 mandhe untama....??
nuvvu,nenu,mummy,daddy inka chelli a na
Nanamma : Kadhu nanna
neku pelli ayindhanuko apudu 6 mandhe untam kadha.
Kid : Maremo Chelli pelli cheskoni vellipothundhi ga..apudu malli 5 mandhe untam ga
Nanamma :oho ala vachava.....
mari neku papa/babu pudithe malli 6 mandhe avtham ga
Kid : Mari nuv sachipothe malli 5 mandhe avtham ga
Nanamma : Noru muskoni paduko yedhava.
Epudu loda loda vaguthane untav.
Paduko inka matladakunda.

Link to comment
Share on other sites

పరీక్ష బాగానే రాశాననుకున్న ఒక విద్యార్థి తనకు సున్నా మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యపోయాడు. రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేశాడు. మళ్ళీ సున్నా మార్కులే వచ్చాయి. తాను ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసినా ఎందుకిలా జరుగుతుందో అర్థంకాక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ కోర్టులో తన క్లయింటు రాసిన జవాబులు సరి అయినవేనని, తప్పు అయితే రుజువు చేయమని వాదించాడు విద్యార్థి తరపు లాయరు. ఆ ప్రశ్నలనీ, విద్యార్ధి రాసిన జవాబులని చదివి వినిపించమన్నారు జడ్జి గారు.

అవి ఇలా ఉన్నాయి:

ప్రశ్న: టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో మరణించాడు ?
జవాబు : అతను పాల్గొన్న చివరి యుద్ధంలో
ప్రశ్న : భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూ ఎక్కడ సంతకం చేశారు ?
జవాబు : పేజీ చివరన
ప్రశ్న : మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు ?
జవాబు : ఆయన పుట్టిన రోజున
ప్రశ్న : భార్యా భర్తల మధ్య విడాకులకు ప్రధాన కారణం ఏంటి ?
జవాబు : పెళ్ళి
ప్రశ్న : ఆరు మామిడి పళ్ళను ఎనిమిది మందికి సమానంగా ఎలా పంచుతావు ?
జవాబు : మాంగో షేక్ చేసి
ప్రశ్న : గంగా ఫ్లోస్ ఇన్ విచ్ స్టేట్ ?
జవాబు : లిక్విడ్ స్టేట్
ప్రశ్న : భారతదేశంలో ఎక్కువ మంచు పడే చోటు ?
జవాబు : మందు గ్లాసులో
ప్రశ్న : హిందూ చట్టం రెండవ వివాహాన్ని ఎందుకు అంగీకరించదు ?
జవాబు : భారతీయ చట్టం లోని ఆర్టికల్ 20 (2) ప్రకారం ఒక మనిషి చేసిన
ఒకే నేరానికి రెండు సార్లు శిక్ష విధించకూడదు

Link to comment
Share on other sites

Types of Ladies
Technically there are 7 TYPES OF LADIES:
1. HARD DISK lady: Remembers everything forever.
2. RAM lady: Forgets about you the moment you turn
off.
3. SCREENSAVER lady: Just for looking.
4. INTERNET lady: Difficult to access.
5. SERVER lady: Always busy when needed
6. MULTIMEDIA lady: Looks beautiful but you can only
look.
7. VIRUS lady: This type of lady is normally called
'WIFE',
once enters your system, never leaves even if the
system is formatted

Link to comment
Share on other sites

×
×
  • Create New...