Jump to content

సీమాంధ్ర రస్త్రం లొ వేడెక్కుతున్న రాజకీయం


soLLu_star

Recommended Posts

ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా సిద్ధమవుతున్న తరునం లొ రాస్త్రం లొ కొత్త రాజికియానికి తెర లెపింది , బాబు JAIL కి వెల్లిన మరుక్షనం GOVT కూలిపొతుంది అనె సంకెతాలు వస్తున్నయి, ఇప్పటికె అవినీతి పార్టి గా ముద్ర పడిన TDP  ఆదరన కోల్పొయింది , ఇదె తరునం లొ అధిక సంఖ్యలొ లొ నేతలు వేరె పార్టి కి వలస వెల్లె అవకాసం ఎక్కువుగ ఉంది . BJP కూడ TDP  తొ తెగతెంపులు చేసుకుంటుంది , మరి కొంత మంది YSRCP లొ చేరె అవకాసం ఉంది కాబట్టి బాబు JAIL కి వెల్తె TDP కూలిపొవడం ఖాయం అని  రాజికీయ విస్లేషకుల నుండి సమాచారం  .ఇదిల ఉండగ మరొ వైపు నుండి BJP YSRCP తొ పొత్తు కుదుర్చుకుంతునట్టు కూడ వార్తలు వస్తున్నయ్. రానున్న రొజుల్లొ రాస్ట్ర రాజికియ వాతవరనం మరింత వేడెక్కుతుంది కొత్త ముఖ్య మంత్రి పదవి ఎవరు స్వీకరిస్తారు  అనె విషయం మీద ప్రజలు ఇప్పటినుండె ఆత్రుత గ ఎదురుచూస్తున్నరు .

Link to comment
Share on other sites

  • Replies 215
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • soLLu_star

    42

  • TOM_BHAYYA

    37

  • 4Vikram

    37

  • Comfort

    37

yesupadam batch inka time machine digadam ledu gaa  CITI_c$y  CITI_c$y  CITI_c$y  CITI_c$y

Link to comment
Share on other sites

×
×
  • Create New...