Jump to content

Om Namo Venkateshaya Namaha..... Part 3 Continued


ravula

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • MunnaRockz

    793

  • SBAG

    115

  • BReBeL

    100

  • vasu123

    72

Top Posters In This Topic

కదనరంగము వీరలక్షణంబేల  విడిచుట అర్జునా, కర్తను నేను  సాక్షి గా  ఉండగా   జేయవలిసిన కర్మ ను ఏల విస్మరించుట, హితుల్, బాంధవులనెట్లు  నెత్తుటి  మడుగు లో  మట్టుపెట్టగలనని విచారింపక, ధర్మమును అనుసరించి, క్షత్రియ విలుకాడవు, శత్రువుల భీతిగొలిపే విల్లంబులు ఎత్తిపెట్టు , ఘాండీవపు వీర ప్రతాపమును శత్రువులను తుత్తినయులు సేయవలసిన తరుణమిది అని పరి పరి విధముల భోధన చేసి, విరాట్ పురుషుని విశ్వరూపము ఆవిష్క్రుత మొనర్చి పాంచజన్యము పూరించి, సవ్యసాచిని మేలుకొలిపిన శ్రీ కృష్ణుడి గీతోపదేశ ఘట్టము నేడు తెలియక నే నా అంతరంగమున కదలాడుతున్నది.  

 

aaa295krsnaarjunaxxx.jpg

Link to comment
Share on other sites

×
×
  • Create New...