Jump to content

Trump indian fans


rrc_2015

Recommended Posts

బుధవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ట్రంప్ గెలవాలని కోరుతూ హిందూసేన కార్యకర్తలు హోమం నిర్వహించారు. 

 ఈ హోమంలో పాల్గొన్న పలువురు హిందూసేన కార్యకర్తలు మంత్రాలు చదువుతూ ట్రంప్ గెలవాలని భగవంతుడికి పూజలు చేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ట్రంప్ నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని వారు కోరుతున్నారు.

 ప్రపంచవ్యాప్తంగా పేట్రేగిపోతోన్న ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి ప్రజలను కాపాడాలంటే అది ట్రంప్ ఒక్కడి వల్లే సాధ్యమవుతుందని హిందూసేన కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి ప్రపంచ ప్రజలను కాపాడాతడన్న ఆశ ట్రంప్ ఒక్కటే అని వారు వెల్లడించారు. 

 'వి లవ్ ట్రంప్' - 'వి సపోర్ట్ ట్రంప్' అని రాసివున్న ట్రంప్ ఫొటోలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్యారిస్ దాడుల నేపథ్యంలో అమెరికాలోకి ముస్లింలను రానివ్వకుండా బ్యాన్ చేయాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

1 minute ago, rrc_2015 said:

CiK7iR_XIAEFeVI.jpg

India lo fans poojalu ...

 

All dhusta shaktis ... Go away 

Baabu adi shakti pump kadu donald trrruuump ... vanki pooja chesthe em radu meeku ...

Link to comment
Share on other sites

6 minutes ago, rrc_2015 said:

CiK7iR_XIAEFeVI.jpg

India lo fans poojalu ...

 

All dhusta shaktis ... Go away 

"WHEN DO WE WANT GC? NOW" anta.... poojale kaadu ryali lu rastharokolu kuda chesthunnaaru.... Baddu Baade gelusthaadu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...