Jump to content

ఎన్టీఆర్  నెక్స్ట్  త్రివిక్రమ్తోనే ..


ARYA

Recommended Posts

ఛాన్స్ ఇస్తున్నాడట  LoL.1qLoL.1q

 

 

ఎన్టీఆర్‌  నెక్స్ట్  త్రివిక్రమ్‌తోనే ..

Jr NTR and trivikramఆగస్టు రిలీజ్ టార్గెట్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ షూటింగ్ జోరుగా సాగుతోంది. మరోవైపు తన నెక్స్ట్ మూవీ కోసం ఓ డిఫరెంట్ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నాడట యంగ్ టైగర్. తనతో సినిమా చేయాలని చూస్తున్న మాస్ డైరెక్టర్స్‌ను కాదని.. మాటల మాంత్రికుడికి ఛాన్స్ ఇస్తున్నాడట ఎన్టీఆర్. అతి త్వరలో “అ..ఆ..” సినిమాను ప్రేక్షకుల ముందుకుతెస్తున్న త్రివిక్రమ్… ఎన్టీఆర్ కోసం ఓ స్టోరీ సిద్ధం చేశాడట. ఎన్టీఆర్‌కు కూడా ఈ స్టోరీ నచ్చేయడంతో త్రివిక్రమ్‌తోనే తన నెక్స్ట్ మూవీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ‘దమ్ము’ చిత్రాన్ని నిర్మించిన కె.ఎస్.రామారావు ఈ క్రేజీ ప్రాజెక్ట్ టేకప్ చేయనున్నారని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకూ ఆగాల్సిందే..! గత ఏడాది నుంచే వీరి కాంబినేషన్‌లో సినిమా రూపొందనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

Just now, icecreamZ said:

ma vaadi chance kosame waiting mari triviram

mari vaadiki anni 50cr movies ye kadha...directors egabadataru  yellowyellow_shittyfellow

Link to comment
Share on other sites

35 minutes ago, yellowyellow_shittyfellow said:

chance istunnada.... odiyamma... ee mantram vinte motta ganiki aatram tho 2 days moootram raadhu

 

yellowyellow_shittyfellow

already agipoyindhi anta

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...